ఈ నెల 24న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS గారి జన్మదినం సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి గారు రూపొందించిన ప్రత్యేక పాట..
Full song coming soon..
#HappyBirthdayKTR@AnuguRavinderR5
ఈ నెల 24న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS గారి జన్మదినం సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి గారు రూపొందించిన ప్రత్యేక పాట..
Full song coming soon..
#HappyBirthdayKTR@AnuguRavinderR5
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారి పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
బుధవారం హరీష్ రావు నివాసానికి వెళ్లిన కేటీఆర్.. ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు పరిపూర్ణ ఆరోగ్యంతో, సుదీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ భేటీలో దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరియు పలువురు పార్టీ ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు.