స్వచ్ఛమైన గులాబీ ఉద్యమకారుడా మీరు బ్రతకాలి,
మీ కోసం కేసీఆర్ గారు పడే కృషి ఫలించాలి,
మీరు మళ్లీ ప్రజా క్షేత్రంలో ఒక వెలుగు వెలగాలి.
@BRSparty@KTRBRS@BRSHarish
♦️సముద్రంలో కలిసిన ప్రతి నీటి చుక్క… హుజురాబాద్ రైతు కళ్లలో కన్నీటి చుక్కగా మారింది.
♦️ఇది ప్రకృతి కరువు కాదు… కాంగ్రెస్ తెచ్చిన కరవు.
-ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ముఖ్యమంత్రి గారూ, మీరు కన్నేపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి ఉంటే, ఆ నీరు అన్నారం బ్యారేజ్, సుందిళ్ల, ఎల్లంపల్లి, నందిమేడారం, మిడ్ మానేరు మీదుగా ఎస్ఆర్ఎస్పీకి, అలాగే మల్లన్నసాగర్‌కు చేరే అవకాశం ఉండేది. కానీ లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసిపోవడంతో మా ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇది ప్రకృతి తీసుకొచ్చిన కరువు కాదు. కాంగ్రెస్ తెచ్చిన కరవు అని అన్నారు
నేను ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గంలోని సిర్సపల్లి గ్రామంలో ఉన్నాను. ఇక్కడ వరి సాగు ఎక్కువగా జరుగుతుంది. కానీ నీటి కొరత కారణంగా పొలాలు బీడుగా మారాయి. రైతులు నాట్లు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది.
అంతేకాదు, నీటి కోసం బావులను క్రేన్ వాడే పరిస్థితి కి వచ్చింది బావుల్లో నీరు లేదు. ఈ పరిస్థితి రైతుల దుస్థితిని స్పష్టంగా తెలియజేస్తోంది.
కాబట్టి హుజురాబాద్ నియోజకవర్గ రైతుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. దయచేసి కన్నేపల్లి పంప్‌హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభించి మా ప్రాంతానికి సాగునీరు అందించండి. మా రైతాంగాన్ని ఆదుకుని, పంటలను కాపాడండి.
మా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్న
"ఏం చేస్తారో చేయండి.. మా పెద్దిని కాపాడండి"
వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
దేవుడున్నాడు, డాక్టర్లున్నారు.. అన్నీ సవ్యంగానే జరుగుతాయి... గుండె చెదరొద్దు ధైర్యంగా ఉండండి
పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేసీఆర్.
పెద్ది సుదర్శన్ రెడ్డికి అందుతున్న అత్యున్నత చికిత్సపై ఆరా తీసిన అధినేత.
ప్రపంచ స్థాయి అత్యుత్తమ చికిత్స అందుతున్నది -- కేసీఆర్ గారికి తెలిపిన యశోద డాక్టర్లు.
పూర్తి స్థాయి సమాచారం ఇవ్వడానికి మరో 48 గంటలు పడుతుంది - డాక్టర్లు
తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి సికింద్రాబాద్ యశోదా దవాఖానకు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు, అందుతున్న చికిత్స గురించి డాక్టర్లతో వాకబు చేశారు.
పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందుతున్న ఐసీయూ వార్డుకు చేరుకొని, డాక్టర్లతో కలిసి అక్కడ పెద్దికి అందుతున్న చికిత్స విధానాన్ని పరిశీలించారు.
దాదాపు అరగంట సేపు అక్కడే నిలుచుని డాక్టర్లతో చికిత్స అందుతున్న తీరును గురించి క్షుణ్ణంగా ఆరా తీశారు. కాగా పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రపంచ స్థాయి అత్యుత్తమ చికిత్సను అందిస్తున్నామని, అవసరమైన మేరకు విదేశాల నుంచి కూడా డాక్టర్లతో కన్సల్టెన్సీ తీసుకుంటున్నామని డాక్టర్లు తెలిపారు.
గుండె ఊపిరితిత్తులు మిగతా అవయవాలు అన్ని పనిచేస్తున్నాయని కాకపోతే కొంత బ్రెయిన్ ఇంకా పునరుత్తేజం చెందాల్సి ఉన్నదని అందుకు మరో 48 గంటలు సమయం పట్టే అవకాశం ఉన్నదని డాక్టర్లు వివరించారు.
ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో, స్పష్టమైన నిర్దిష్ట సమాచారం ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపారు. కాగా.. ఖర్చుకు వెనకాడకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవడానికి పార్టీ శాయశక్తులా కృషి చేస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఐసీయూలో వైద్య చికిత్స విధానాన్ని పరిశీలించిన అనంతరం, కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్న కేసీఆర్, వారికి భరోసాను, ధైర్యాన్ని అందించారు.
డాక్టర్ల కృషితో, దేవుని దయతో, ప్రజల ఆశీర్వాదంతో ఆయన కోలుకుంటాడని కేసీఆర్ విశ్వాసాన్ని ప్రకటించారు. ఆందోళన చెందవద్దని భార్యాపిల్లలకు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి గుండె ధైర్యం నింపారు. అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు.
దాదాపు 45 నిమిషాల పాటు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... "మీరేం చేస్తారో చేయండి.. కానీ మా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడండి" అంటూ డాక్టర్లకు కేసీఆర్ చేతులెత్తి నమస్కరించారు.
@KTRBRS
గుండెపోటుకు గురైన మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి చికిత్స పొందుతున్న యశోద ఆసుపత్రికి నేడు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పడం జరిగింది.
వారు త్వరగా కోలుకోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను.@PSRNSPT
తొడ కొట్టి చెప్తున్నా రేవంత్ రెడ్డి..నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
ఆనాడు ప్రశ్నిస్తే నిరుద్యోగి..ఈరోజు ప్రశ్నిస్తే బీఆర్ఎస్ కార్యకర్త అంటారా?
రేవంత్ రెడ్డి ముందు నువ్వు వందే మాతరం అనడం నేర్చుకో
ఈయనకు ఇంగ్లీష్ రాదు కానీ పిల్లలకు జపాన్, కొరియా భాషలు నేర్పించాలి అంటాడు
అద్దంకి దయాకర్ వారం రోజుల్లో రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పిస్తాం అన్నాడు..ఇంతవరకు అడ్రస్ లేడు
నీ గల్లా పట్టి బరాబర్ నోటిఫికేషన్లు వసూల్ చేసుకుంటాము.
– నిరుద్యోగ యువతి అస్మా
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని నిన్న రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు
గతంలో బీఆర్ఎస్ పార్టీ చనిపోయింది, మొలకెత్తనివ్వను అన్నాడు
కానీ నిన్న అధికారం శాశ్వతం కాదు, ప్రభుత్వాలు మారుతుంటాయి, కేసీఆర్ గెలిచినా ఏమీ చేయడు అంటున్నాడు
అంటే ఓడిపోతాడని రేవంత్ రెడ్డికి భయం మొదలైంది
రైతులు నన్ను కంచె వేసి కాపాడుకోవాలి అని వేడుకుంటున్నాడు
రైతు డిక్లరేషన్ పేరిట రైతులను నిండా ముంచినందుకు నిన్ను రైతులు కాపాడతారా?
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish అన్న
@KTRBRS @md_asif_BRS_Officiail @brsparty
పార్టీ లో కార్యకర్త నుండి నాయకుడిగా ఎదిగిన వాడిని లీడర్ అంటారు
ఎదగడం కోసం పార్టీలు మారి పదవులు పొందే వాడిని బ్రోకర్ అంటారు గుర్తుంచుకోండి...
ప్రజల మంచి కోరే ప్రతీవాళ్లు ఒక్కటి కావాల్సిందే.
పోరాటం చేయాల్సిందే..
తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్లీ ప్రారంభం కావాల్సిందే.
తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సిందే!
- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
పాలమూరు ఎత్తిపోతల పథకం జూరాల దగ్గర కట్టాలని
కాంగ్రెసోళ్లు మెడమీద తలకాయ లేని మాటలు మాట్లాడుతున్నారు.
జూరాలలో ఇప్పుడు నీళ్లు లేవు, అదే శ్రీశైలంలో ఇప్పుడు కూడా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కదా.
నీళ్లున్న శ్రీశైలం ఆంధ్రాకు అప్పజెప్పి, క్రాప్ హాలీడేలు ప్రకటించే జూరాలలో మన రైతులు తన్నుకు చావాలని కుట్ర చేస్తున్నారు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
డంపింగ్ యార్డ్ ఏర్పాటు రద్దు చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షలో భాగంగా, దీక్ష శిబిరంలోనే సభా స్థలిపై పడుకుని ప్రజల కోసం పోరాటం కొనసాగింస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డితో భేటీ అయిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ సందర్భంగా వారిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ప్రశ్నిస్తే సంకెళ్లా?
సోషల్ మీడియా వారియర్స్ గొంతు నొక్కిన రేవంత్ సర్కార్.. బుద్ధి చెప్పిన సుప్రీంకోర్టు!
డియర్ సోషల్ మీడియా వారియర్స్...
తప్పుడు కేసుల కాంగ్రెస్ సర్కార్‌ను..
తుక్కు రేగ్గొడదాం!
https://t.co/kkdEFVMiLP