PG పూర్తి చేసి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న పేద నిరుద్యోగులకు APSET నిర్వహించి అందులో పాస్ అయిన్ వారికి కూడా ఈ పోస్టుల కోసం పోటీ పడే అవకాశం ఇవ్వాలి అన్నయ్య.మీ ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుంది అన్నయ్య.@PawanKalyan@JSPShatagniTeam@JanaSenaParty
ఏమండయో విన్నారా........
గ్యాస్ బండ పై 50రుపాయలు మోడీ గారు బాదారు......
ఇంకా ఎందుకు ఆలస్యం...........
మోగించండి గ్యాస్ బండలు.......
#hike_lpg#ModiAdaniBhaiBhai
@Dr_Koredla_Ramaprabha
సచివాలయ ఉద్యోగులకు అండగా నేనుంటా.సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వ వేధింపులు ఆపాలి. యూజర్ చార్జీల వసూళ్ల నుండి మినహాయించాలి. ఉత్తరాంధ్ర పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డా.కోరెడ్ల రమాప్రభ గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్ధన.
విద్యారంగంలో సమ్యసలు పరిష్కరించాలి అనీ కాకినాడ కలెక్టరేట్ కు తరలివచ్చిన విద్యార్థులు.3సంవత్సరాల రాష్ట్రాన్ని పాలించిన రాష్ట్ర ప్రభుత్వం 26రోజులు అయినా పాఠశాల విద్యార్దులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వకపోవడానికీ వ్యతిరేకంగా, సాంక్షేమ హస్టల్ లో సమ్యసలు పరిష్కరించాలి...
రౌతులపూడి మండలం లో అన్ని గ్రామాలకు RTC బస్సులు నడపాలని కోరుతూ ఈ రోజు తుని డిపో వద్ద ధర్నా చేయడం జరిగింది. ఆధికారులు స్పందించకపోవడంతో డిపో లోపల ధర్నా కీ కూర్చొవడం జరిగింది. ఆధికారులు స్పందించి 2రోజుల్లో బస్సు సమయానికి నడుపుతాం అనీ చెప్పారు.