On the call of @MYFOffl National Convener @bobby_yedida Garu, Srikakulam MegaYouthForce performed Ganapathi Homam&special prayers for the speedy recovery of @AlwaysRamCharan May Lord Ganesha bless you with good health and a swift comeback❤️🙏
#MegaYouthForce_SrikakulamDist
Prayers for the speedy and complete recovery of Shri @AlwaysRamCharan Garu. Wishing him good health, strength, and a long life. 🙏
On the call of National Convener @bobby_yedida , Srikakulam District Mega Youth Force (@MYFOffl ) conducted a Ganapathi Homam and special prayers at Sri Varasiddhi Vinayaka Temple for his swift recovery.
రామ్ చరణ్ గారు త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. 🙏
#GetWellSoonRamCharan #MegaYouthForce #Srikakulam @kirankirru13@GuruPrasadJSP@MGowtam@sivacherry9@upasanakonidela@sushkonidela
రామ్ చరణ్ గారు త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ నేషనల్ కన్వీనర్ @bobby_yedida గారి పిలుపుమేరకు శ్రీకాకుళం జిల్లా మెగా యూత్ ఫోర్స్ @MYFOffl ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయక ఆలయంలో గణపతి హోమం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది @AlwaysRamCharan 🙏
Our beloved #RamCharan has successfully undergone wrist surgery in Coimbatore under the supervision of a highly experienced medical team.
Doctors have recommended 8 weeks of rest and physiotherapy to ensure a complete recovery.
Take all the time you need, Anna. Your health comes first.
Wishing you a speedy recovery and can't wait to see you back in action, @AlwaysRamCharan ❤️🙏🏻
Our beloved #RamCharan has successfully undergone wrist surgery in Coimbatore under the supervision of a highly experienced medical team.
Doctors have recommended 8 weeks of rest and physiotherapy to ensure a complete recovery.
Take all the time you need, Anna. Your health comes first.
Wishing you a speedy recovery and can't wait to see you back in action, @AlwaysRamCharan ❤️🙏🏻
మెగా పవర్ స్టార్ @AlwaysRamCharan గారు చేయించుకోబోయే చేతి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తై, సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కర్నూలు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాము
మా రామ్ చరణ్ అన్న మరింత శక్తివంతంగా అభిమానుల ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. 🕉️
Mega Power Star #RamCharan has successfully undergone surgery on his right wrist at Ganga Hospital, Coimbatore.
The procedure was performed by a team of renowned specialists led by world-renowned orthopaedic surgeon Dr. S. Rajasekaran, eminent hand and wrist surgeon Dr. Alejandro Badia, and Dr. Praveen Bharadwaj.
@AlwaysRamCharan is recovering well, and his condition is stable. He is expected to return to Hyderabad after a few days of rest.
Wishing him a speedy and complete recovery. ❤️
Mega Power Star @AlwaysRamCharan garu has successfully undergone surgery and will be returning to Hyderabad Soon. He will take few days rest and recover before resuming pre-production works for #RC17 with maverick director @aryasukku garu.
Wishing Charan sir a speedy recovery.❤️
Mega Power Star @AlwaysRamCharan garu has successfully undergone surgery and will be returning to Hyderabad Soon. He will take few days rest and recover before resuming pre-production works for #RC17 with maverick director @aryasukku garu
Wishing Charan sir a speedy recovery. ❤️🩹
Mega Power Star @AlwaysRamCharan garu has successfully undergone surgery and will be returning to Hyderabad Soon. He will take few days rest and recover before resuming pre-production works for #RC17 with maverick director @aryasukku garu.
Wishing Charan sir a speedy recovery. ❤️🙏
#RamCharan #RC17 #Sukumar
@MYFOffl గుంటూరుజిల్లా ఆధ్వర్యంలో గుంటూరు నగర కొత్తపేట శివాలయంలో శ్రీ కొణిదల రామ్ చరణ్ గారిపేరుతో ప్రత్యేకపూజలు నిర్వహించడం జరిగింది.కార్యక్రమంలో రాష్ట్ర కో-కన్వీనర్ నవబోతు తేజ,ఎగ్జిక్యూటివ్ నెంబర్ అనిల్,గుంటూరుజిల్లాకన్వీనర్ చింత శివ,కో-కన్వీనర్ పావులూరి కోటేశ్వరరావుపాల్గొన్నారు
మెగా పవర్ స్టార్ శ్రీ రామ్ చరణ్ గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మెగా యూత్ ఫోర్స్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ సూదా వెంకటేష్ (చిన్నా) మరియు మెగా అభిమానులు ఆధ్వర్యంలో అయినవిల్లి సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి ప్రార్థించారు.
శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తై, రామ్ చరణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే అభిమానుల ముందుకు తిరిగి రావాలని కోరుకుంటూ దేశవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు తమ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కన్వీనర్ కోళ్ల బాబీ
చిరంజీవి యువత నల్లా చిట్టి,ఏడిద శ్రీను, నల్లా నాయుడు, ఉలిశెట్టి లక్ష్మణరావు, సలాది బుచిరాజు, తోలేటి ఉమా, తోట బాబీ, రాష్ట్ర బ్రహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఆకెళ్ల నారాయణమూర్తి ,గొర్తి పవన్ ఇతర మెగా అభిమానులు పాల్గొన్నారు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి ఈరోజు కోయంబత్తూర్ లో జరగనున్న చేతికి శాస్త్ర చికిత్స విజయవంతం కావాలని ఈరోజు హిందూపురం శ్రీ కంట పురం లో శ్రీకంఠేశ్వర స్వామి సన్నిధానం నందు మెగా యూత్ ఫోర్స్ రాయలసీమ అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు చక్రవర్తి చక్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అదేవిధంగా స్వామివారికి 101 టెంకాయ సమర్పించి మరియు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మెగా సీనియర్ అభిమానులు నాగరాజు ఆదినారాయణ లక్ష్మి నారాయణ వెంకటేషులు మరియు మెగా అభిమానులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
ఇట్లు
మెగా యూత్ ఫోర్స్
రాయలసీమ అధ్యక్షులు
మరియు
జనసేన పార్టీ నాయకులు
చక్రవర్తి (చక్రి )
మెగా పవర్ స్టార్ శ్రీ @AlwaysRamCharan గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మెగా అభిమానులు మరియు మెగా యూత్ ఫోర్స్, చిత్తూరు మరియు కాణిపాకం @MYFOffl ఆధ్వర్యంలో రామ్ చరణ్ గారి గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భగవంతుడిని ప్రార్థించాము.
@MYFOffl