Hyderabad City-Police Commissioner’ Sri Anjani Kumar, (IPS) giving out details about how narcotics are being transported from AP to rest of the country
AP has become a narcotics hub & filled with many drug lords at every level.Entire Nation is getting effected; due to
wilful-inaction of leaders,who are in-charge of Govt.
The following clip is from ‘SP of Nalgonda-Sri Ranganath’ of Telangana state.
During my ’ Porata Yatra’in 2018,which was meant to understand the socio,economic issues of people of the state. In the tribal areas of ‘ Andhra Orissa Border’ I had received numerous complaints about health, unemployment, illegal mining and also about ‘ganja trade & its mafia’.
బెల్టులు ,బూటులు ,అమ్మవడి మాకొద్దు ;మా స్కూల్ మాకు కావాలి !!CM DOWN !! DOWN !! అంటూ నిన్న విశాఖ జ్ఞానాపురం వద్ద నినాదాలు చేస్తున్న విద్యార్థులు తల్లి తండ్రులు.
Issue arises because of ruling YCP decision to close Govt Aided Schools and colleges.
విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి సభకు శ్రీ @PawanKalyan గారు
తేదీ: అక్టోబర్ 31
సమయం: మధ్యాహ్నం 2 గంటలకు
వేదిక: స్టీల్ ప్లాంట్ ప్రాంగణం గాజువాక, #Visakhapatnam
విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి సభకు జనసేనాని!
అక్టోబర్ 31, మధ్యాహ్నం 2 గంటలకు
వేదిక: స్టీల్ ప్లాంట్ ప్రాంగణం గాజువాక, విశాఖపట్టణం
#PawanKalyan#Visakhapatnam#VizagSteelPlant
ప్రముఖ దళిత నాయకులు దామోదర సంజీవయ్య గారి ఇంటిని స్మారక చిహ్నంగా తీర్చిదిద్దడానికి కోటి రూ"విరాళం ప్రకటించడమేగాక కర్నూలు జిల్లాకు సంజీవయ్య గారి పేరు పెట్టాలనిడిమాండ్ చేసిన @PawanKalyan గారికి రాష్ట్రంలోని దళితులంతా రుణపడి ఉంటారని అమలాపురం లోజనసేనాని చిత్రపటానికి పాలాభిషేకం చేశారు
జగనన్న బాణం షర్మిలమ్మ తెలంగాణాలో "బీజేపీ తెరాసా కలిసి ప్రజల్ని దోచుకుంటున్నారు.. రాజన్న రాజ్యం వస్తే పెట్రోల్ ధరలు తగ్గిపోతాయి" అంటుంది!!
రాజన్న ఆంధ్రా రాజ్యంలో పెట్రోల్ ధరలు తగ్గలేదేం? జగనన్న బీజేపీతో కలిసి దోచుకుంటున్నారా?
పాదయాత్రలతో వైఎస్ఆర్ కుటుంబం ప్రజల్ని మోసం చేస్తుందా?
శ్రీకాకుళం జిల్లా టౌన్ నుండి 150 మంది పైగా వైసీపీ,టీడీపీ నుంచి యువకులు పాండ్రంగి రాజేష్ నాయుడు సమక్షంలో ప్రధాన కార్యదర్శి @TSivasankararao ఆధ్వర్యంలో @PawanKalyan గారు పార్టీ సిద్దాంతాలు నచ్చడంతో కండువా వేసి @JanaSenaParty కి
ఆహ్వానించారు.
పాతపట్నంలో 465 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రసిద్ధ నీలమణి అమ్మవారు మరియు ఆంజనేయ స్వామి ఆలయాలు కూల్చివేతకు నిరసనగా జనసేన పార్టీ తరపున రోడ్ పై బైటాయించి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.
#SaveTemplesInAP#SaveHinduTemples#SaveAPfromYSRCP
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం, మాఖరాంపురం లో @JanaSenaParty జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న వీర మహిళలు, జన సైనికులు.
#JSPForNewAgePolitics
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదకాపవరం గ్రామంలో @JanaSenaParty ఆధ్వర్యంలో వెంకయ్యవయ్యేరు పెద్ద వంతెన స్లాబు బాగా ధ్వంసం అవ్వడంతో వంతెన రహదారిపై నిర్వహించిన జనసేన శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి గవర లక్ష్మి గారు, జన సైనికులు.
#JSPForAP_Roads