*రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింసోదరులకు శుభాకాంక్షలు తెలియపరిచిన: శాసనసభ్యులు నోముల నరసింహయ్య గారు*
నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియా మున్సిపాలిటీ పరిధి ఇబ్రహీంపేట ఈద్గా దగ్గర ఇబ్రహీంపేట, అలీనగర్ ,హజారీ గూడెం, నాయుడుపాలెం, చెల్మా రెడ్డిగూడెం గ్రామాలకు చెందిన ముస్లిం సోదరులు.
నల్గొండ జిల్లా....
పెద్దవూర మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అబ్బిడీ కృష్ణారెడ్డి 500 మంది తన అనుచరులతో కలిసి ఎంపి RSS చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గారి సమక్షంలో trs పార్టీలో చేరిక.పాల్గొన్న వేమిరెడ్డి నరసింహ రెడ్డి గారు .
నాగార్జునసాగర్ న���యోజకవర్గంలో త్రిపురారం మండలం ల 264పోలింగ్ సెంటర్ లో పోలింగ్ సరళిని పరిశీలించిన సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గారు, రామచంద్ర నాయక్, మరల చంద్రారెడ్డి గారు మరియు నల్గొండ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహ రెడ్డి గారు.
ఎంపి అభ్యర్థ��� వేమిరెడ్డి నరసింహా రెడ్డి పై కాంగ్రెస్ చేస్తున్నఅసత్య ఆరోపణలు ఖండిస్తున్నా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గారు మరియు ముఖ్య నాయకులు
*"తెలంగాణ రాష్ట్రము లో లోక్ సభ 16స్థానాలు మావే". ; నోముల*
నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియాలో నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య గారి ఇంట్లో మీడియా సమావేశం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది
మీడియాతో మాట్లాడుతూ
మన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరో గుర్తింపు
IANScvoter వెల్లడించిన సర్వేలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కన్నా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెస్ట్ పెర్ఫార్మర్ సీఎంగా మొదటి స్థానం సాధించారు.
*నల్లగొండ జిల్లా:*
హాలియా లో ఈ నెల 16న నల్లగొండ లో జరిగే KTR గారి సభ విజయవంతం చేయాలని నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పాల్గొన్న నాగార్జున సాగర్ MLA నోముల నర్సింహాయ్య గారు ,ఎన్నికల పరిశీలకులు తకలపల్లి రవిధారరావు గారు యెర్నేని బాబు గారు మరియు ముఖ్య నాయకులు,కార్యకర్తలు.
*నల్లగొండ జిల్లా:*
హాలియా లో ఈ నెల 16న నల్లగొండ లో జరిగే KTR గారి సభ విజయవంతం చేయాలని నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పాల్గొన్న నాగార్జున సాగర్ MLA నోముల నర్సింహాయ్య గారు ,ఎన్నికల పరిశీలకులు తకలపల్లి రవ���ధారరావు గారు యెర్నేని బాబు గారు మరియు ముఖ్య నాయకులు,కార్యకర్తలు.
నల్లగొండ జిల్లా....
నాగార్జున సాగర్ లోని bed కళాశాలలో రికార్డులు పరిశీలించి, అనంతరం బీసీ రెసిడెన్షియల్ బాలుర కళాశాల భవనం కోసం కొన్ని భవనాలను పరిశీలించిన mla నోముల నర్సింహాయ్య.
నల్లగొండ జిల్లా హాలియాలో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు షూస్ ను అందజేసిన నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య గారు
నల్గొండ జిల్లా....
మాడుగుల ప���్లి మండలం కన్నేకల్ గ్రామంలో 14 మంది రైతులకు 43 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య, ఆర్డీవో జగన్నాథరావు.
నల్గొండ జిల్లా....
మాడుగుల పల్లి మండలం కన్నేకల్ గ్రామంలో 14 మంది రైతులకు 43 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య, ఆర్డీవో జగన్నాథరావు.