టీడీపీ మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు "భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథం" పేరిట రేపటి నుండి 25 రోజుల పాటు 125 నియోజకవర్గాల్లో 5 బస్సులు తిరగనున్నాయి. ఈ చైతన్య రథాలను పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద తెలుగుదేశం అధినేత @ncbn గారు జెండా ఊపి ప్రారంభించారు
#ChaitanyaRathaYatra
#BhavishyathukuGuarantee
#TDPforDevelopment
#AndhraPradesh
Welfare+Development+P4 = @ncbn Garu.
Eminent personalities across the world have agreed on same. Lets listen about visionary, innovating and inspiring journey of Nara Chandrababu Naidu garu from the distinguished and esteemed individuals.
Watch the teaser of #CBNStories.
This is just the beginning, stay tuned and join us @CBNAgain and @JaiTDP for the unbosom of this remarkable series.
#NCBN
#TDPforDevelopment
తెలుగుదేశం పార్టీకి స్వచ్ఛందంగా 500000/- ( 5 లక్షల రూపాయలు ) విరాళం అందజేసిన నెల్లిమర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డెంకాడ మండలం మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర రావు గారు 💐💐✌️✌️✌️
నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పై విరుచుకు పడ్డ నెల్లిమర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డెంకాడ మండల మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర రావు గారు