YSR జలయజ్ఞం లో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ అనుమతులు లేకపోయినా అనుమతులు కి సంబంధం లేని కాలువలు పనులు స్టార్ట్ చేసి కాలువలు తవ్వితే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సర్వ నాశనం అని అన్న అప్పటి ప్రతి పక్ష నాయకుడు చంద్రబాబు. .
అంటే YSR పోలవరం ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తే అది ఆంధ్రప్రదేశ్ ని సర్వ నాశనం చేసినట్టు అని వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు వచ్చి పోలవరం అంటే ఎలా?
చెప్పులతో కొట్టినా తప్పు లేదు .
#YSRPolavaram #AndhraPradesh
🚨 Exclusive
కుమారుడిని తప్పించి డ్రైవర్‌ను చూపించిన టీడీపీ ఎమ్మెల్యే!
@JaiTDP ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడి కారు ప్రమాదంలో సంచలన విషయాలు!
ర్యాష్‌గా కారు నడుపుతూ ఆటోను ఢీకొట్టిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు సాయి గణేష్
ప్రమాదం జరిగిన సమయంలో సాయిగణేష్‌ను తప్పించి మరో వ్యక్తిని డ్రైవర్‌గా చూపించారని బాధితులు వెల్లడి
ఘోర రోడ్డు ప్రమాదంలో చేపల భోగయ్య అనే వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
మృతుడి కుటుంబానికి రూ.5 లక్షలు, ఉద్యోగం, పెన్షన్ ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చాడన్న బాధితులు
బాధిత భోగయ్య కుటుంబంతో జరిగిన చర్చలకు సంబంధించిన వీడియో వెలుగులోకి..
బాధితులతో చర్చల సమయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కీలక వ్యాఖ్యలు
హైకోర్టు అడ్వకేట్ జనరల్ తనకు తెలుసంటూ బాధితులను భయపెట్టేలా ఎమ్మెల్యే వ్యాఖ్యలు
“ఆయనకు చెప్పానంటే అసలు కేసే లేకుండా చేస్తాడు” అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
“రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాడు” అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
“తెల్లవారుజామున 6 గంటలకే ఇక్కడికి వచ్చేస్తాడు” అని చెప్పిన ఎమ్మెల్యే గోవిందరావు
అడ్వకేట్ జనరల్‌తో తనకున్న పరిచయాన్ని ప్రస్తావిస్తూ బాధితులపై ఒత్తిడి చేసేలా మాట్లాడిన ఎమ్మెల్యే
ప్రమాదం తర్వాత బాధితులతో ఎమ్మెల్యే స్వయంగా చర్చలు జరిపినట్లు వీడియోలో వెల్లడి
రూ.5 లక్షలు ఇస్తామని హామీ.. ఏడాది గడిచినా డబ్బులు అందలేదంటున్న బాధిత కుటుంబం
పెన్షన్ ఇప్పిస్తానని కూడా హామీ.. ఏడాది గడిచినా ఉద్యోగం, పెన్షన్ హామీలు నెరవేరలేదని మృతుడి కుటుంబ సభ్యుల ఆవేదన
హామీ నెరవేరకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న మృతుడి కుటుంబ సభ్యులు
“మాకు న్యాయం చేయాలి” అంటూ ఎమ్మెల్యే మామిడి గోవిందరావును కోరుతున్న బాధిత కుటుంబం
డబ్బులు ఇస్తామని జరిగిన చర్చలకు సంబంధించిన వీడియోతో పాటు బాధిత కుటుంబం ఆవేదన వీడియో కూడా వెలుగులోకి
Bhogapuram Airport Facts !
ఇది 2021 లో ఈనాడు పత్రికలో వచ్చిన వార్త
అప్పటికి ఇంకా 500 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది .. 250 ఎకరాలకు సంబంధించిన కోర్టు వివాదాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి
ఈ సమస్యలన్నిటిని వై.యస్ జగన్ ప్రభుత్వం 2023 నాటికి పరిష్కరించింది
కోర్టు కేసులు పరిష్కారమయ్యాకే భోగాపురం విమానాశ్రయం సంబంధించిన అన్ని రకాల అనుమతులు & విమానాశ్రయం నిర్మాణానికి వివిధ సంస్థల నుంచి రుణాలు మంజూరయ్యాయి
అన్ని అడ్డంకులు తొలగిపోయి November 2023లో భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి
#BhogapuramAirport
పని వైయస్సార్‌సీపీది … ప్రచారం చంద్రబాబుది!
‘క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్’-అదే చంద్రబాబు మార్కు రాజకీయం
ఉత్తరాంధ్ర కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం కావడం ఎంతో సంతోషకరం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్‌పోర్టు కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం భోగాపురానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుంది. తద్వారా దేశవిదేశాల్లో ఈ విమానాశ్రయం గురించి విస్తృతంగా తెలియడంతో వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత ఊపందుకునే అవకాశం ఏర్పడుతుంది.
అయితే ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం క్రెడిట్‌ను చోరీ చేసేందుకు చంద్రబాబుగారు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తాను ఏమీ చేయకపోయినా కీర్తి తనకే దక్కాలంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.
@ncbn గారూ… భోగాపురం విమానాశ్రయం కోసం మీరు నిజంగా ఏం చేశారో కనీసం మీ మనస్సాక్షినైనా ప్రశ్నించుకోండి. 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు హడావిడిగా, ఏమీ చేయకపోయినా, ఒక రాయి వేయడం తప్ప, భోగాపురం విమానాశ్రయం కోసం మీరు చేసింది ఏముంది?
జూన్ 2020లో నిర్మాణం కోసం జీఎంఆర్ సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం నుంచి, ల్యాండ్ అక్విజషన్, ఆర్ అండ్ ఆర్, సైట్ క్లియరెన్స్, ఎన్ఓసీలు, భద్రతా అనుమతులు, నీరు, విద్యుత్, ఇంటర్నల్ రోడ్లు, ఏరోనాటికల్ సర్వీసులు, ఆర్థిక సమీకరణ వరకు ప్రతి కీలకమైన ప్రక్రియ పూర్తయింది మా ప్రభుత్వ హయాంలోనే. కాదంటారా చంద్రబాబుగారూ?
అన్నింటికంటే ముఖ్యంగా మీరు పూర్తి చేయలేకపోయిన భూసేకరణను మేం పూర్తి చేశాం. నిర్వాసితులైన 4 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాం. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం రూ.967 కోట్లు, ఎయిర్‌పోర్టుకు నీళ్లు తీసుకురావడంకోసం రూ.75కోట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కోసం రూ. 134.5 కోట్లు, ప్రత్యామ్నాయ రోడ్లకోసం రూ.7.29 కోట్లు, సబ్‌స్టేషన్ కోసం రూ.2.35 కోట్లు మొత్తంగా రూ.1200 కోట్లు పెట్టింది మేం. మరి మీరు చేసింది ఏమిటి చంద్రబాబుగారూ?
ఇవన్నీ పూర్తి చేశాం కాబట్టే, అన్ని అనుమతులు, అన్ని NOCలు, అన్ని సౌకర్యాలు పూర్తిచేశాం కాబట్టే, కోవిడ్ వంటి మహాసంక్షోభాన్ని ఎదుర్కొంటూనే, పనులు ప్రారంభించి, 2024 ఎన్నికల నాటికే, విమానాశ్రయ రన్‌వే పనులను కీలక దశకు తీసుకురాగలిగాం. టెర్మినల్ నిర్మాణ పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాం.
మా ప్రభుత్వం చేసిన విశేష కృషి నేపథ్యంలోనే 2026 జూన్‌లోనే భోగాపురం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని అప్పుడే ప్రకటించాం. మేం చేపట్టిన పనుల ఫలితంగానే విమానాశ్రయం ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధమైందని గర్వంగా చెప్పుకోగలం.
కానీ చంద్రబాబుగారూ… మీరు అప్పడూ ఏమీ చేయలేదు, ఇప్పుడు కూడా ఏమీ చేయడంలేదు. విశాఖపట్నం నగరం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేందుకు ఇప్పటికీ సరైన రోడ్డు సదుపాయం లేదు. ‘‘ఎయిర్‌పోర్టు ఉంది… కానీ సిటీ నుంచి వేగంగా, తక్కువ సమయంలో చేరుకునేందుకు రోడ్డు లేదు. భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన సమయంలో విశాఖపట్నం నగరం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేలా 77 మీటర్ల వెడల్పుతో, రూ. 6,300 కోట్ల ఖర్చుతో 55 కి.మీ. మేర ఆరులేన్ల హైవేకోసం కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడితీసుకురావడంతో, కేంద్ర మంత్రిగా ఉన్న గడ్కరీ గారు స్వయంగా ఆ రహదారిని మంజూరు చేస్తున్నట్లు అక్కడే ప్రకటించారు. ఆయన ఇప్పుడు కూడా అదే శాఖకు మంత్రిగా ఉన్నారు. మరి చంద్రబాబుగారూ మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇక్కడ కూడా అధికారంలో ఉన్నారు. రెండేళ్లు గడుస్తున్నా ఆ రహదారికి అతీగతీ లేదు. ఇప్పడు భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవాలంటే ప్రయాణికులు నరకయాతన పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదీ మీ చిత్తశుద్ధి, గతంలో అయినా అంతే, ఇప్పుడైనా అంతే.
పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, కష్టపడకుండా కీర్తిని కొట్టేయడం, ఇతరుల కృషిని మీ ఖాతాలో వేసుకోవడం ఇకనైనా మానండి, దాదాపు 80 ఏళ్లు వస్తున్నాయి.
సంబంధిత ఆధారాలు- https://t.co/Tb1siVSfEE
#CreditChorBabu
నాడు వైఎస్సార్ దూరదృష్టికి ప్రతీకగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.
నేడు మాజీ సీఎం @ysjagan గారి కృషితో ఉత్తరాంధ్ర ప్రజల కల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సాకారం.
అభివృద్ధి అంటే మాటలు కాదు..తరాల భవిష్యత్తుకు పునాదులు వేయడం.
అదే వైఎస్సార్, వైఎస్ జగన్ చూపించిన అభివృద్ధి మార్గం.
ఈ మహాసేన రాజేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఇలా దూషించిన విషయం ఆయన అభిమానులకు కానీ,జనసేన నాయకులకి కానీ కనబడలేదు అనుకుంటా...
అయినా మనకెందుకులే టీడీపీ వాళ్ళు అనేవాళ్ళు..
జనసేన వాళ్ళు పడే వాళ్ళు అన్నట్లుగా ఉంది వాళ్ళ బంధం..
@JanaSenaParty
దేనిపై మీ అభిప్రాయం ఏంటీ
ఒక వ్యక్తి - తన బంధువులని డ్రాప్ చెయ్యడానికి రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు
ట్రైన్ టైం : 12:30
తను ప్లాటుఫారం టికెట్ కొనుక్కుని స్టేషన్ లోపలికి వెళ్ళాడు
ట్రైన్ ఆలస్యం గా వచ్చింది : 5 గంటలకి
తను స్టేషన్ నుండి బయటికి వెళ్తున్నప్పుడు TC ఆపి చెక్ చేస్తే - తన ప్లాటుఫారం టికెట్ టైం (2 గంటలు ) అయిపొయింది కాబట్టి - TC అతనికి 500/- రూపాయలు ఫైన్ వేసాడు
ఆ కుర్రాడు వాదన :
నా ప్లాటుఫారం టికెట్ టైం అయిపోతుంది - కాబట్టి నాకు ఫైన్ వేశారు - నేను కట్టాను
మరీ ట్రైన్ 5 గంటలు లేట్ అయ్యింది కాదా - దీనికి రైల్వే ఏమి సమాధానం చెప్తుంది అని ప్రశ్న
దేనిపై మీ కామెంట్. ....
VC: @PunsterX
#IndianRailways
#Netizens
#Railway
#APS_Observer
I Am Talking With All Proofs!✅️
నారా భువనేశ్వరి చంద్రబాబుకు డబ్బులు తేకపోతే ఇంట్లో తిండి పెట్టట్లేదని నాదెండ్ల భాస్కరరావు అన్నారు.
తిరుపతి రైల్వే స్టేషన్ లో చంద్రబాబు జేబులు కొట్టేవాడు అని నాదెండ్ల భాస్కరరావు అన్నాడు.
కృష్ణ మోహన్ చెప్పిన మాట ఇది లోకేష్ కు అక్రమ సంబంధాలు ఉన్నాయి అని బయటపెట్టారు.
- వెంకట్ రెడ్డి
రంగా హత్య తరువాత రాజీనామా చేస్తే చంద్రబాబు ఇంటికి వచ్చి హోంమంత్రి పదవి ఇస్తానని బ్రతిమిలాడాడు ......... హరిరామ జోగయ్య
KNtv న్యూస్ కోసం క్రింద ఇచ్చిన లింక్స్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి
మీరు ఆండ్రాయిడ్ వినియోగదారులు అయితే ఈ లింక్ క్లిక్ చేయండి
https://t.co/ievcQdkQKc
మీరు ఐఫోన్ వినియోగదారులు అయితే ఈ లింక్ క్లిక్ చేయండి
https://t.co/lRmrfB9qgY
నూతన రహదారుల నాణ్యతకు సంబంధించి ప్రజల్లో అపోహ కలిగే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రాంతంలో ఇటీవల వేసిన తారు రోడ్డు నాణ్యతపై ఉద్దేశపూర్వకంగా ఒక వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో కొందరు సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవ విషయం ఏమిటంటే నూతనంగా నిర్మించిన ఆ రోడ్డుకు సంబంధించిన బిల్లులను కాంట్రాక్టర్ కు చెల్లించే ముందు నాణ్యతా పరీక్షలు నిర్వహించడం జరిగింది. నాణ్యతా పరీక్షలు నిర్వహించేందుకు రోడ్డు మధ్యలో గుంత తీస్తారు. నాణ్యతా పరీక్షలు పూర్తి అయిన తర్వాత ఆ గుంతలను తాత్కాలికంగా పూడుస్తారు. ఇదే అదనుగా భావించిన కొందరు తాత్కాలికంగా పూడ్చిన ఆ గుంతను, అందులోని మెటీరియల్ ను చూపించి నాణ్యతపై అపోహలు కలిగే విధంగా వీడియో చిత్రీకరించారు. రహదారులు మాత్రమే కాకుండా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పారదర్శకత, ఉన్నత ప్రమాణాల పట్ల నిబద్ధతతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలోని సామాజిక తనిఖీ వ్యవస్థ వరుసగా రెండో సంవత్సరం కూడా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి, శాతం వంద తనిఖీలు, పర్యవేక్షణ సాగిస్తున్నదని స్పష్టం చేస్తున్నాం. అపోహలు సృష్టించే విధంగా తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది.
#FactCheck
#AndhraPradesh