Mr. Pawan Kalyan, you hurt the sentiments of crores of Hindus by falsely claiming animal fat was mixed into TTD Laddus, Now ED has confirmed no animal fat was mixed,you must apologize to Hindus
బిడ్డ పెళ్లి పెట్టుకుని,
1. కూరగాయలు తెచ్చుడు లేదు
2. సుట్టాలను విలుసుడు లేదు
3. పత్రికలు ఇచ్చుడు లేదు
4. వీడియో వాళ్ళను మాట్లాడుడు లేదు
5. టెంట్ హౌస్ మాట్లాడుడు లేదు
6. డెకరేషన్ మాట్లాడుడు లేదు
కానీ ఆనికోనికో అంగవడ సంచి వట్టుకుని వోతివి... దొరికితివి..🤣
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
హాట్ కామెంట్స్
మంత్రి పదవి కోసం, డబ్బుల కోసం నేను పార్టీ మారలేదు
నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారాల్సి వచ్చింది,
కేసీఆర్ ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకుండే, కానీ తప్పలేదు.
నేను జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను, కాంగ్రెస్ జెండా కాదు
ఆరు నెలల్లో పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
కండువా కుప్పుకున్నాక సగం నిధులు మాత్రమే మంజూరు చేశారు.
బిల్లులు పెండింగ్ లో ఉండటం వల్ల గుత్తేదారులు పనులు ఆపేశారు.
నవంబరులో ఫిరాయింపు ఎమ్మెల్యేల తో సీఎం సమావేశం నిర్వహిస్తే రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించా
నేను నీకు అమ్ముడుపోయానా ఎమ్మెల్యేగిరిని కొన్నావా అని అడిగాను.
నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం , మంత్రులుభట్టి,పొంగులేటికి చెప్పిన నిధులు మంజూరు కావడం లేదు.
నిధుల కోసం అడుగుదాం అంటే మంత్రులు, ముఖ్య మంత్రి సలహాదారువేం నరేందర్ రెడ్డి కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
కేసీఆర్ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది.
అన్నం పెట్టిన వాళ్లను ఎప్పుడు మర్చిపోలేను.
కొంతమంది దౌర్భాగ్యుల వల్లే పార్టీ మారాల్సి వచ్చింది..
బాన్సువాడ లో మళ్ళీ మనమే గెలుస్తాం... పోచారం
This indeed was a master class from our dynamic leader @BRSHarish Garu 👏
I am sure the congress MLAs and Ministers grudgingly learned a lot about Irrigation from this able disciple of KCR Garu
బండి సంజయ్ @bandisanjay_bjp సుపుత్రుడు అచ్చోసిన ఆంబోతులా పెరిగి కాలేజీలో తన సహచర విద్యార్థిని ఈ విధంగా దూషిస్తూ కొడుతుండు.
కొడుకుని దేశోద్ధారకుణ్ణి చేయాల్సింది పోయి ఒక రౌడీలా చేసి తండ్రిగా పూర్తిగా విఫలమైండు బండి సంజయ్.
@TelanganaDGP garu, please take action against this rowdy fellow who is physically abusing his college mates.
#UselessMPBandiSanjay
ఎర్రగడ్డ మానసిక రోగ చికిత్సాలయంలో ఉండాల్సిన వ్యక్తి రాష్ట్ర సచివాలయం ఆరవ అంతస్తుకు అమాంతంగా వస్తే …
మెదడు తికమకపడతది..
ఆలోచనలు తారుమారైతవి..
మాటలు వికృతమైతవి..
తరతరాలు నాశనమైతవి..
తెలంగాణ అధోపాతాళమైతది..
తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి వికృత పదకోశం నుండి జాలువారుతున్న ఆణిముత్యాలను చూసి తన్మయత్వంలో మునిగి వేదిక పైన కూర్చుని నవ్వుతున్న కాంగ్రేసు నాయకులను చూస్తే జాలేస్తున్నది…
ఆయన బూతు పురాణాన్ని బలవుంతంగా వింటూ బందీలై అమాయకంగా అయిష్టంగా చప్పట్లు కొడుతున్న చిన్నారి బిడ్డల భవిష్యత్ పట్ల ఆందోళన కలుగుతున్నది.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకుల కొమ్ముకాసిన నేటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఆ తల్లి ఒప్పుకుంటదా?
అసలు కేసీఆర్ గారు మలి దశ ఉద్యమానికి ఊపిరులూదకపోతే తెలంగాణ వచ్చేదా?
ఓ దుష్ట కాంగీయులారా,
తెలంగాణ తల్లి మౌనంగా రోదిస్తున్నది. అమర వీరుల ఆత్మలు క్షోభిస్తున్నవి.
మిమ్ముల ఈ జాతి క్షమించదు.
#CongressQuitTelangana
@BRSparty@KTRBRS