@rashmigautam27@PetaIndia@AwbiBallabhgarh తిరుమల గోశాలలో 100 ఆవులకు పైగా చనిపోయాయి ...
కనీసం స్పందించావా ? స్పందించవు ... ఎందుకంటే మీకు మూగ జీవాలపై ప్రేమ కంటే ...వాటి ద్వా��ా వచ్చే attention ఏ ముఖ్యం ...so called సెలబ్రిటీ లు కదా !
మన రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి…
SMA Type 1తో బాధపడుతున్న చిన్నారులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
మనమే చ��దా��ు వేసి ప్రాణాలు కాపాడుదాం అనుకుంటే… నర్సీపట్నం బస్టాండ్లో ఆ ప్రయత్నాన్నే అడ్డుకుంటున్నారు!
సహాయం చేయరు…
సహాయం చేయనివ్వరూ 💔
మా భూమన కరుణాకర్ రెడ్డి తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా వచ్చి స్వామి దగ్గర ప్రమాణం చేశారు 🥺🫡
మీకు తప్పు చేయలేదు అని నమ్మకం ఉంటే స్వామి వారి దగ్గర ప్రమాణం చేయండి బీఆర్ నాయుడు