సర్జరీ తర్వాత తొలిసారి ఏపీకి పవన్ కల్యాణ్!
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన మొదటిసారి రాష్ట్రానికి రావడంతో ఎయిర్‌పోర్ట్‌లో నేతలు ఘన స్వాగతం పలికారు.
గన్నవరం నుంచి నేరుగా మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు పవన్ కళ్యాణ్.
#PawanKalyan #JanaSena
🗣️👏DMకే షాక్ ఇచ్చిన 8వ తరగతి విద్యార్థి!
🔹 Uttar Pradeshలోని Lakhimpur Kheriలో నిర్వహించిన Tehsil Diwasకు 8వ తరగతి విద్యార్థి తన ఫిర్యాదుతో నేరుగా హాజరయ్యాడు. తన ఇంటికి బంధువులు తాళం వేసి ఆక్రమించుకున్నారని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.
🔹 ఫిర్యాదును విన్న District Magistrate పోలీసులకు "బాలుడి సమస్యను చూడండి" అని ఆదేశించగా, "చూడమని కాదు సార్.. తాళం తీయమని చెప్పండి" అంటూ బాలుడు ధైర్యంగా సమాధానం చెప్పాడు.
🔹 "కొంచెం కమిషన్ వస్తే పని అయిపోతుందా?" అంటూ బాలుడు చేసిన వ్యాఖ్యతో అక్కడున్న అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
🔹 బాలుడి ధైర్యం, చురుకుదనాన్ని చూసిన District Magistrate వెంటనే పోలీసులకు కఠిన ఆదేశాలు జారీ చేసి, ఇంటి తాళం తొలగించి సమస్యను పరిష్కరించాలని సూచించారు.
#LakhimpurKheri #UttarPradesh #ViralVideo
President Droupadi Murmu reached Chisinau, Moldova on the first leg of her State Visits to Moldova, North Macedonia and Romania. On her arrival at Chisinau International Airport, she was warmly received by the Deputy Prime Minister and Minister of Foreign Affairs of the Republic of Moldova, Mr. Mihai Popsoi.
This is the first ever visit by an Indian President to Moldova.
రాజకీయం ఎంటే ఏంటి @SeetharamThamm1 ?
ప్రజల ఆస్తులు దోచేయడమా?
రౌడీయిజం చేసి బెదిరింపులు చేయడమా?
బూతులతో సభ్యతా సంస్కారం మరచి ప్రవర్తించడమా?
ఇలాంటి రాజకీయం చేయడం మా అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి నిజంగానే రాదు. అది మీ @YSRCParty కి మాత్రమే సాధ్యం.
#YSRCriminalParty
నేను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడట్లేదు.. రాహుల్‌పై PM సెటైర్
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ స్కైరూట్ స్టార్టప్ బృందాన్ని ప్రశంసిస్తూనే పరోక్షంగా సెటైర్లు వేశారు. సభ్యుల సగటు వయసు 28 అని చెబుతూ.. తాను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడట్లేదన్నారు. యువత సాధించిన విజయం అసామాన్యమని, వారి సామర్థ్యానికి అంతరిక్షమే హద్దు అని ప్రపంచానికి చాటారని కొనియాడారు.
Today, the Lok Sabha paid rich tributes to the services of my late father, Nadendla Bhaskara Rao garu.
He deeply cherished his time in Parliament and often reminded us how it truly reflects the voice of our great nation.
Grateful to Hon’ble Speaker Shri @ombirlakota ji and respected Prime Minister @narendramodi ji for this honour. 🙏
బాధితుల పట్ల ఒక్క మాట సానుభూతి లేదు... తప్పు చేసిన వారిని ఖండించే ధైర్యం లేదు.
తమ పార్టీ మాజీ మంత్రి కుమారుడి ఘటనపై జగన్ మాట్లాడిన తీరు చూసి సభ్య సమాజం తల దించుకుంది..!
ఇదేనా మీ రాజకీయ నైతికత?
#YSRCriminalParty
టీచర్ అద్భుతమైన ఆలోచన
పిల్లల్లో మొబైల్ ఫోన్ వ్యసనాన్ని పోగొట్టేందుకు ఓ టీచర్ క్లాస్‌రూమ్‌లోనే కళ్లు తెరిపించేలా ఒక అద్భుతమైన స్కిట్
నిరంతరం ఫోన్ వాడటం వల్ల కంటిచూపు పోయి అంధురాలిగా మారినట్లు ఆ ఉపాధ్యాయురాలు కళ్లకు కట్టినట్లు అభినయించి చూపించారు
టీచర్ నటనను, ఫోన్ వల్ల కలిగే ప్రమాదాన్ని చూసి భయపడిన విద్యార్థులు ఇకపై "మాకు ఫోన్ వద్దే వద్దు" అని మైండ్ సెట్ మార్చుకున్నారు
పిల్లలను గద్దించకుండా, మాటలతో కాకుండా ఆచరణాత్మకంగా పాఠం నేర్పిన ఆ టీచర్ తెలివితేటలపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది
Heartiest congratulations to PV Sindhu on creating history by becoming the first Indian shuttle badminton player to win the Japan Open title. Her remarkable accomplishment reflects extraordinary determination, perseverance, & an untiring passion for excellence. I wish her many more victories as she continues her inspiring journey, scaling higher peaks and bringing glory to India. 🇮🇳🏸
Heartfelt congratulations to @Pvsindhu1 for a phenomenal straight-games victory (21-17, 21-17) against Yamaguchi to secure the Japan Open. A historic milestone for Indian badminton! All the best for Olympics Amma!
Visited the Akshayapatra Foundation’s centralised kitchen in Mangalgiri today.
Under the ‘Dokka Seethamma Madhyana Badi Bhojanam - PM POSHAN’ scheme, they are serving nutritious meals to 1,84,000 children across 1,778 schools in Andhra Pradesh.
Our Civil Supplies Department is proud to support this noble initiative by supplying 70,000 Metric Tonnes of fine quality rice in 25kg bags, procured directly from our hardworking farmers.
@AkshayaPatra@ncbn@PawanKalyan
విశాఖ:
విశాఖపట్నం – భోగాపురం మధ్య ఆగస్టు 1 నుంచి 20 ఎలక్ట్రిక్ బస్సులు
ఇప్పటివరకు 7 ఎలక్ట్రిక్ బస్సులు విశాఖపట్నానికి చేరుకున్నాయి
మిగిలిన 13 బస్సులు కూడా జూలై 25వ తేదీలోపు చేరుకుంటాయి
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మొత్తం 20 ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికుల సేవలకు అందుబాటులోకి
ఇందులో 10 బస్సులు గాజువాక – ఎన్.ఏ.డి. – భోగాపురం మార్గంలో, మరో 10 బస్సులు సింధియా – రైల్వే స్టేషన్ – రుషికొండ – భోగాపురం మార్గంలో రవాణా
ఈ 20 ఎలక్ట్రిక్ బస్సులను ఆగస్టు 1వ తేదీన భోగాపురం విమానాశ్రయానికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు
భోగాపురంలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఏర్పాటు చేస్తున్న చార్జింగ్ స్టేషన్ మరియు సిబ్బంది విశ్రాంతి గదులు సిద్ధం
అదేవిధంగా ద్వారకా బస్ స్టేషన్, మద్దిలపాలెం బస్ స్టేషన్, చోడవరం, కొత్తవలస, ఎలమంచిలి ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రిక్ బస్సుల కోసం చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులు త్వరలో పూర్తి
ఇంకా, ఈ 20 బస్సులతో పాటు మరో 80 ఎలక్ట్రిక్ బస్సులు అక్టోబర్ నెలాఖరులోగా విశాఖపట్నానికి చేరుకునే అవకాశం
మెస్సీని హగ్చేసుకున్న యమాల్
ఫిఫా 2026 ఫైనల్లో అర్జెంటీనాపై స్పెయిన్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ తర్వాత అర్జెంటీనా కెప్టెన్ మెస్సీని స్పెయిన్ ప్లేయర్ యమల్ హగ్ చేసుకున్న దృశ్యం ఫుట్‌బాల్ చరిత్రలో నిలిచిపోనుంది. చిన్నతనంలో 2007లో మెస్సీ చేతుల్లో ఒదిగిన పసిపిల్లాడే యమాల్ కావడం విశేషం. తన ఆరాధ్య దైవమైన మెస్సీని నేడు ఓదారుస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.