ఇక్కడున్న 90s కిడ్స్ కు తెలియకపోవచ్చు
NTR గారి ప్రభుత్వాన్ని ఇందిరా గాంధీ కూల్చేసినప్పుడు, ఆయనకి అండగా ఉండి, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం RSS.
రాష్ట్రపతి గారిని కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్న తెలుగుదేశం ఎమ్మెల్యేల రైలుపై కాంగ్రెస్ గూండాలు దాడి చేసినప్పుడు, వారి బారి నుంచి ఎమ్మెల్యేలను కాపాడింది RSS.
ఆ సంఘటనని "NTR-మహానాయకుడు" సినిమాలో చూపించారు.
Know the facts before you 🤮...
BJLP డిమాండ్‌తోనే ధరణిలో జరిగిన అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించారు!
కానీ ఇంతవరకు ఆ ఫోరెన్సిక్ ఆడిట్ వివరాలను ఎందుకు బహిర్గతం చేయడం లేదు?
SIT నుంచి Special Enquiry Team (SET) వరకు మార్పులు జరిగాయి.. కానీ నిజాలు మాత్రం బయటకు రావడం లేదు!
SIT కాస్తా SET అయింది..
మరి SITలోనే సెట్టింగ్ అయిందా?
#22A #bhubharati #dharani
Display of HINDU Unity 🔥
Durga Mata daud Sangli, Maharashtra
The run incorporates symbols of Hindutva, the Bhagwa Dhwaj and historical references to Chhatrapati Shivaji Maharaj to instill patriotism,cultural pride, and unity
Jayatu sanatan
ఆదిలాబాద్ లో దీక్షలో ఉన్న స్వాములపై దాడిచేసిన ఇ_స్లామిక్ మతోన్మాద జీ_హది శక్తులపై కఠిన చర్యలు చేపట్టాలి. రాత్రి నుండి ఆదిలాబాద్ దుర్గానగర్ లోని మాతా దేవాలయంలో ధర్నా కోనసాగిస్తున్న భక్తులు. ఆదిలాబాద్ జిల్లా లో జరుగుతున్న వరుస సంఘటనలపై DGP గారు ప్రత్యేక విచారణ కమిటి నియమించి దర్యాప్తు చేయాలి.
@TelanganaDGP@TelanganaCMO@Collector_ADB@ANI@PTI_News@ians_india
టీటీడీ వైద్యశాలలకు హైదరాబాద్‌కు చెందిన SSK ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్, ఇందు డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఔషధాలను విరాళంగా అందించాయి.
క్యాంప్ కార్యాలయంలో నన్ను కలిసి దాతల తరఫున బోర్డు సభ్యుడు శ్రీ నన్నపనేని సదాశివరావు గారు ఔషధాలను అందజేశారు.
బ్రహ్మోత్సవాల్లో భక్తుల వైద్య అవసరాల కోసం SSK ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ ప్రొప్రైటర్ శ్రీ జి. శ్రవణ్ కుమార్ గారు రూ.15 లక్షల విలువైన ఔషధాలు, ఇందు డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శ్రీ తలశిల వెంకటేశ్వరరావు గారు రూ.3 లక్షల విలువైన ఔషధాలను విరాళంగా అందించారు.
టీటీడీ వైద్యశాలలకు గతంలోనూ పలుమార్లు ఔషధాలు అందించేందుకు సహకరించిన బోర్డు సభ్యుడు శ్రీ నన్నపనేని సదాశివరావు గారి సేవాభావానికి కృతజ్ఞతలు.
భక్తుల ఆరోగ్యం, సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ సేవలను మరింత బలోపేతం చేయడం టీటీడీ లక్ష్యం.
ఓం నమో వేంకటేశాయ 🙏
#TTD #Tirumala #Donations #DevoteeService #OmNamoVenkatesaya
@murthyscribe రాజ్యాంగం ప్రకారం మీరు tax కడుతున్నారు. స్వేచ్ఛ అనుభవిస్తున్నారు మీకు నచ్చినట్టుగా తిడుతున్నారు.ok అలాగే అదే రాజ్యాంగం ఏర్పాటు చేసిన election commission rules మాత్రం తప్పు అంటున్నారు. హక్కుల గూర్చి చెప్పిన రాజ్యాంగం విధులు కూడా చెప్పింది. మీ లాంటి తెలివైనవారు ఇలానా?
@TTDevasthanams@BollineniRNaidu మీరు ఒక బాధ్యత గల press నుండి వచ్చారు కావున సామాన్య ప్రజల కష్టాల కోసం ఏదైనా గుర్తుండిపోయే విధానంగా చర్యలు తీసుకోండి
Online 300 tickets అనేది పూర్తి genuine గా జరగడం లేదు.irctc రోజు కొన్నివేల టికెట్స్ book అవుతాయి కానీ ఇక్కడ అవ్వవు.
తిరుమల శ్రీవారి దర్శనం!! 🙏
ఇది ఇప్పటి సమస్య కాదు!!
కానీ పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది.
@ncbn@naralokesh@ysjagan@PawanKalyan@MadhavBJP
మీలో ఎవరైనా… లేదా మీ ఎమ్మెల్యేల్లో ఎవరైనా, ఎలాంటి అధికారిక సిఫారసు లేకుండా, ఒకసారి సాధారణ భక్తుడిలా ₹300 SED టికెట్‌ను ఆన్లైన్లో స్వయంగా బుక్ చేసుకుని దర్శనానికి వెళ్లండి.
లేదా SSD టోకెన్ తీసుకుని, సాధారణ భక్తులతో కలిసి దర్శనం చేసుకోండి.
నేను ఇది ఎందుకు అంటున్నానో అర్థం చేసుకోండి.
ఇది చాలా పెద్ద సమస్య.
అధికారంలో ఉన్నా లేకపోయినా మీరు అందరూ Break / Protocol దర్శనాల ద్వారానే వెళ్తారు. అందుకే ఒక సామాన్య భక్తుడు ఎదుర్కొనే కష్టాలు మీకు తెలియవు.
ఒక్కసారి స్వయంగా ₹300 టికెట్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి…
ఒక్కసారి SSD టోకెన్ కోసం సాధారణ భక్తులతో కలిసి నిలబడండి…
అప్పుడు భక్తుల సమస్య మీకు అనుభవంలోకి వస్తుంది.
ప్రతి హిందూ కుటుంబం సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా తిరుమల వెళ్లాలని కోరుకుంటుంది. కానీ దర్శనం కోసం పడుతున్న ఇబ్బందులతో భక్తి భావంతో వెళ్లి… చివరకు టీటీడీ వ్యవస్థపై అసంతృప్తితో తిరిగి వస్తున్న పరిస్థితి మారాలి.
@ncbn@naralokesh గారు
ఇది మన ప్రభుత్వం అనుకుంటే తప్పకుండా మార్చగలిగే సమస్య.
సామాన్య భక్తుడికి స్వామివారి దర్శనం సులభంగా, గౌరవంగా, పారదర్శకంగా లభించే వ్యవస్థ కావాలి. 🙏
#Tirumala #TTD #SrivariDarshan
#TeamSBS
పాతికేళ్ల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఈ ప్రయాణం ఇందాకా వస్తుందని ఊహించలేదు. ఇదంతా... సామాన్యుల చలవ. ప్రజాస్వామ్యం, రాజకీయాలపై విశ్వాసమున్న సహచరులకు వినమ్ర ప్రణామాలు. దేశంలో ఏ ఎన్నిక వచ్చినా...ప్రజాసేవకు నన్ను ఎన్నుకున్నారు. అందుకే ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై అపార విశ్వాసం ఉంది.
- ప్రధాని శ్రీ @narendramodi గారు
#WATCH | Hyderabad: Telangana Shiv Sena President Sinkaru Shivaji says, "...on behalf of the Telangana Shiv Sena and our leader Eknath Shinde, I extend my heartiest congratulations and best wishes to Narendra Modi...throughout the ages whenever demons emerged, the Divine incarnated in various forms to vanquish them...in the current Kali Yuga, one can view PM Modi as an embodiment of Lord Ram himself..."
ఎంత ధైర్యం ఉంటే ముస్లింల సభలో అంబేద్కర్ కు జై కొడతావా...! మా సభలో అల్లాకు తప్ప ఎవ్వరికీ జై కొట్టొద్దు అని ముస్లిం మత పెద్దలు చంద్రశేఖర్ రావణ్ గారిని స్టేజీ మీద లాగి తన్ని వెళ్లగొట్టారు.
ఇదే ఒక హిందూ సభలో అయితే ఇలా జరుగుతుందా చెప్పండి, హిందూ మతాన్ని ద్వేషించడం కాదు ప్రేమించడం నేర్చుకోండి ఎందుకంటే హిందువులు ఎప్పుడూ ఒకరు కి అన్యాయం చేయాలని చూడరు, ఈ దేశాన్ని కాపాడుకోవాలని చూస్తారు ,పక్కవాడిని కూడా కాపాడాలని చూస్తారు, కులాలుగా విడిపోయి ఉండొచ్చు కానీ మతం కాడికి వస్తే అందరూ కలిసే ఉంటారు దేశం కాడికి వస్తే పోరాటపటిమ చూపిస్తారు. అమ్మ మీద అలిగితే ఆకలి తీరదు అమ్మని అడిగితే కడుపునిండా అన్నం పెడుతుంది హిందూ మతం కూడా అంతే అమ్మలాంటిది. సర్వేజన సుఖినోభవంతు🙏