అమరావతి విట్ యూనివర్సిటీలో 'వి లాంచ్పాడ్ 2025 - స్టార్టప్ ఎక్స్పో'లో సీఎం చంద్రబాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం విద్యార్థులతో మాట్లాడారు. నూతన భవనాలను ప్రారంభించారు.
#ChandrababuNaidu#AndhraPradesh
5 ఏళ్ళ పాటు దళితుల మీద దాడులు చేసి, దౌర్జన్యాలు చేసి, హత్యలు చేసి, వారిని ఆర్థికంగా చిదిమేసి ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే అవన్నీ మర్చిపోతారు అనుకుంటున్నావా? అన్ని గుర్తుపెట్టుకున్నారు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారు.
#NoSocialJusticeInAP#DalitDrohiJagan
#DalitAtrocitiesInAP
* విద్యుత్ ఛార్జిలతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న జగన్ సర్కారు..
* పదేళ్ల క్రితం వాడిన విద్యుత్ కు కూడా ఇప్పుడు అదనపు ఛార్జిల వసూలు..
#HelloAP_ByeByeYCP
దేశంలోనే మొట్టమొదటిసారిగా 1997లో ఐటి కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది చంద్రబాబు గారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ తర్వాతే 1999లో ఐటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఇది చంద్రబాబు గారి విజన్ కు ఒక చిన్న ఉదాహరణ - సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్
#ThankYouCBN#WeAdmireCBN
#CBNGratitudeEvent
#25YearsOfTransformation
#CBNGratitudeConcert
ఈ పోస్టు ఎవరో వ్రాశారు చాలా చక్కగా... మీరు కూడా చదివి వీలైతే షేర్ చేయండి.✌️✌️✌️
2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి గెలిచి ఉంటే...
1. 👉మొదటి రోజు నుంచే పేదల ఫించను రూ. మూడు వేలు అయ్యేది.
2. 👉మద్యం రేట్లు పెరిగేవి కావు.
3. 👉జగన్ బ్రాండ్లు కాకుండా మంచి మద్యం దొరికి ఆరోగ్యాలు బాగుండేవి.
4. 👉కరెంట్ చార్జీలు పెరిగేవి కావు.
5.👉 కరెంట్ కోతలు ఉండేవి కావు
6. 👉ఇసుక ధర పెరిగేది కాదు. ఇళ్ళు కట్టుకొనే వాడికి ఖర్చు తగ్గేది.
7. 👉ఇసుక లభ్యత బాగా ఉండి నిర్మాణ పనులు పెరిగేవి. కూలి పని చేసే వాడికి నాలుగు పనులు అదనంగా దొరికేవి.
8. 👉రాష్ట్రం అంతా నిర్మాణ పనులు బాగా జరుగుతూ ఉండి ఆ రంగం పై ఆధార పడిన వారికీ కాస్త ఆదాయం పెరిగేది.
9. 👉రోడ్లు బాగుండేవి.
10.👉 మొత్తం ఖర్చు ప్రభుత్వం భరించి టిడ్కో ఇళ్ళు పేదలకు ఉచితంగా ఇచ్చేవారు.
11. 👉మరో పది లక్షల టిడ్ కో ఇళ్ళు కొత్తగా నిర్మాణం జరిగేవి.
12. 👉గ్రామీణ ప్రాంతాల్లో పాతిక లక్షల పేదల ఇళ్ళ నిర్మాణం జరిగేది. ప్రభుత్వం వాటా ఇప్పటి కంటే ఎక్కువ ఉండేది.
13. 👉పరిశ్రమలు పెట్టుబడులు భారీగా వచ్చి యువతకు ఎక్కువ ఉద్యోగాలు దొరికేవి.
14.👉 పరిశ్రమలు పెట్టుబడుల వల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగి పసుపు కుంకుమ మాదిరిగా పేదలకు ఇంకా ఎక్కువ సాయం అందేది.
15. 👉అన్న క్యాంటీన్లు ఇంకా ఎక్కువ వచ్చేవి.
16. 👉ధరలు అదుపులో ఉండి పేదల జేబులు ఖాళీ అయ్యేవి కావు.
17. 👉పండగ కానుకలు కొనసాగే వి.
18. 👉రైతులకు ధాన్యం అమ్మిన 15 రోజుల్లో డబ్బులు చేతికి అందేవి.
19. 👉కౌలు రైతులకు మరింత సాయం అందేది.
20. 👉తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ సాయం అందేది.
21. 👉పంటల ధరలు పడిపోతే ప్రభుత్వం ఆదుకునేది.
22. 👉విశాఖ కు ఐటీ కంపెనీలు, రాయలసీమకు ఉత్పత్తి కంపెనీలు భారీగా వచ్చేవి.
23. 👉పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులు దాదాపు గా పూర్తయ్యేవి. రాష్ట్రం మొత్తం సస్యస్యమలం అయ్యి తాగు సాగు నీటి సమస్య వుండేది కాదు.
24. 👉అమరావతి నిర్మాణం పూర్తి అయ్యేది.
25. 👉రౌడీ రాజ్యం, పోలీసు రాజ్యం ఉండేవి కావు.
26.👉 బీసీ, కాపు కార్పొరేషన్లు సహా అనేక కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరు జరిగేది.
27. 👉ఉద్యోగులకు మరింత సాయం అందేది.
28. 👉ముఖ్య మంత్రి ప్రజలకు అందుబాటులో ఉండేవారు.
29. 👉ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కొనసాగేవి.
30. 👉కోర్టుల్లో రోజూ మొట్టికాయలు తింటూ పరువు తీసుకొనే పరిస్థితి ఉండేది కాదు....
జై తెలుగు దేశం జయహో నారా చంద్ర బాబు నాయుడు గారు
#AndhraPradesh #IamwithBabu
#JaganFailedCM
స్మూత్ గా కత్తికి తేనె రాసి ముక్కోడిని,రకుల్ రావు ని పొడిచేశావ్ భయ్యా
2024లో ఆంధ్రావాడి సత్తా ఏంటో తెలియాలి
తెలుగోడి పవర్ చూపించాల్సిన సమయం వచ్చింది
@kolla_ch1 @SJT1989KDR @JPRJayaPalReddY@pdsdnn@TDPRaoGaru
రోజా బూతులు మాట్లాడిన వీడియోస్ వైరల్
ఇప్పుడు నంగనాచి ఏడుపులు ఏడిస్తే ఏంటి లాభం అంటోన్న జనం
రోజావి వల్గర్ కామెంట్స్ అంటూ నెటిజన్లు ఫైర్
మంత్రి అయ్యి ఉంది డబుల్ మీనింగ్ డైలాగులు వాడటం ఎంత వరకు కరెక్ట్..?
#TeluguPunch