ప్రజా భవన్ కు భారీగా తరలివచ్చిన డీఎస్సీ 2008 బాధితులు.
తమకు ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఏడాది గడిచిందన్న అభ్యర్థులు.
సెప్టెంబర్ లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిందని, దాదాపు 5 నెలలుగా అపాయింట్మెంట్ ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నామన్న అభ్యర్థులు.
తమకు నియామక పత్రాలు అందించేలా షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్న అభ్యర్థులు.
రాష్ట్రవ్యాప్తంగా 1399 మంది అభ్యర్థులు ఉన్నట్టు తేల్చిన ప్రభుత్వం.
#DSC2008 #JobAspirants #GovernmentJobs #PublicProtest #DSCProtest
@TelanganaCMO@TelanganaCS
@revanth_anumula Dear Chief Minister Sir,
Thank you from the bottom of our hearts for making our long-awaited dream of becoming teachers a reality. Your decision to appoint DSCC 2008 teachers as SGTs has filled us with immense joy and hope.
#DSC2008
తెచ్చుకున్న తెలంగాణలోనూ డీఎస్సీ 2008 అభ్యర్థులకు అన్యాయం జరిగింది...
కారణం.. గత పాలకుల పట్టింపులేని తనం...
ఎట్టకేలకు ప్రజా పాలనలో ఆ అభ్యర్థులకు కొలువులు దక్కబోతున్నాయి...
#DSC2008#PrajaPalana#KoluvulaTelangana
Hon’ble CM Sri @revanth_anumula Garu 🙏, we thank you for approving DSC 2008 appointments. Certificate verification is done. Kindly expedite the release of appointment .
@TelanganaCMO#PrajaPalana .
ప్రభుత్వం #DSC2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చినట్టు పేపర్లో ఆడ్ వేస్తారు. కానీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయ్యి 2నెలలు గడుస్తున్నా ఇంకా ఉద్యోగాల్లో చేరలేదు. అసలు మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు?ప్రజా విజయోత్సవాలలో అయినా మాకు ఉద్యోగం ఇస్తారా?? @revanth_anumula@TelanganaCMO
@revanth_anumula@TelanganaCMO ప్రభుత్వం #DSC2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చినట్టు పేపర్లో ఆడ్ వేస్తారు. కానీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయ్యి 2నెలలు గడుస్తున్నా ఇంకా ఉద్యోగాల్లో చేరలేదు. అసలు మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు?ప్రజా విజయోత్సవాలలో అయినా మాకు ఉద్యోగం ఇస్తారా??