#Irumudi కి ₹100 కోట్లు లాభం
రవితేజ కి 50 కోట్లు రెమ్యునరేషన్
రీజినల్ సినిమాల్లో ఇదే అతి పెద్ద విజయం సాధించింది 🔥🔥🔥
దాదాపుగా 9 మిలియన్స్ టికెట్స్ అమ్ముడయ్యాయి 🔥🔥🔥🔥🔥
1 కోటి Footfalls దాటేసేలా ఉంది 🔥🥁
Mass MahaRaja #RaviTeja 👑
గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఆ భగవంతుని ఆశీస్సులతో మీరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ, ప్రజా సేవలో మరింతగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.
दक्षिण भारतीय फिल्मों के सुपरस्टार,जनसेना पार्टी के संस्थापक और आन्ध्र प्रदेश के माननीय उप मुख्यमंत्री श्री पवन कल्याण जी को जन्मदिन हार्दिक शुभकामना।
@PawanKalyan
జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
నమ్మిన సిద్ధాంతాల కోసం కట్టుబడి, రాజకీయ ప్రయాణంలో మీరు చూపిన సహనం, నిబద్ధతతో తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి, కూటమి ప్రభుత్వ ఏర్పాటులో మీరు వేసిన అడుగులు చరితాత్మకం.
@JanaSenaParty@JaiTDP@BJP4Andhra
#HBDPawanKalyan
#HappyBirthdayPawanKalyan
#PawanKalyan
#Janasenani
#MPSanaSathishBabu
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం , ప్రజలకు స్ఫూర్తి నిచ్చే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.
సినిమా రంగంలో తన ప్రతిభతో కోట్లాది మంది అభిమానులను అలరించిన పవన్ కళ్యాణ్ గారు, రాజకీయ రంగంలోనూ సాధారణ ప్రజల సమస్యలపై గొంతెత్తి మాట్లాడే ధైర్యవంతుడైన నాయకుడిగా నిలిచారు. ప్రజల కోసం తపన పడే పవన్ కళ్యాణ్ గారు, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆకాంక్షతో ఎల్లప్పుడూ ముందుంటారు. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలిగించాలని, ఆయన ఆశయాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@PawanKalyan@JanaSenaParty@APDeputyCMO
Felicitations to the dynamic & popular Deputy Chief Minister of Andhra Pradesh, Sh @PawanKalyan Garu, on his birthday.
May God bless him with good health, happiness and a long life to serve the people of Andhra Pradesh.
Many happy returns of the day!
Happy Birthday to the AP Deputy CM PowerStar @PawanKalyan Sir❤️🔥
Wishing you a very Happy Birthday to the man who continues to inspire millions with his powerful presence, simplicity and commitment to public service. 🙏
From the silver screen to politics, your journey and dedication continue to inspire countless people. 💪❤️
#HappyBirthdayPawanKalyan #PawanKalyan #JanaSena
పవర్ స్టార్, జనసేనాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ సేవాగుణం, పాలనా దక్షత నేటి యువతకు ఆదర్శం. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
@PawanKalyan