జూనియర్ పంచాయతీ కార్యదర్శి భైరి సోని గారికి క్రొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన జెపియస్/ఓపియస్ లు.
#JusticeforSony#JPSRegularisation
#regularise_JPS#regularise_jps_and_ops
జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది @KTRBRS సార్. Please Help Her family సార్. @TelanganaCMO
Please regularise JPS and OPS sir🙏🏻🙏🏻🙏🏻
Stop suicide's.
RIP Soni💐💐💐
#KCR-తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఘోరంగా దోపిడీకి, వంచనకు గురవుతున్న #JuniorPanchayatSecretary బిడ్డలకు అండగా అందరు సర్పంచులు(మీరు కూడా వంచితులే) ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు రోడ్డెక్కి పెద్ద ఎత్తున సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఆర్టీసి కార్మికుల్లా, ఆర్టిజన్లలా మోసపోతం✊🙏
మీరు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చమనీ అడగడం నేరమా ??
శాంతియుతంగా నిరసన చేస్తు , ప్రశ్నిస్తే ఉద్యోగంలోంచి తొలగిస్తారా???
రాష్ట్ర ప్రభుత్వాని కీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం ???
కేవలం రాజికీయం , ఓట్లు తప్ప ఉద్యోగుల గోస పట్టదా ??
#kcrfailedCM#KCRFailedTelangana
నాగర్కర్నూల్ డివిజన్ కేంద్రం లో జూనియర్, అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె సోమ వారం 11 వ రోజు కు చేరుకుంది .ఈ సందర్భం గా పంచాయతీ కార్యదర్శులు వంట వార్పు కార్యక్రమము నిర్వహించి తమ నిరసన తెలియజేసారు. #JPSRegularisation#Jps_Ops_regulirisation @TSJPS1 @KTRBRS@TelanganaCMO