బిగ్ బ్రేకింగ్
పులివెందుల మెడికల్ కాలేజీపై మరో ఘటన
వైఎస్ జగన్ హయాంలో కొనుగోలు చేసిన అత్యాధునిక పరికరాలు వేరే కళాశాలకు తరలింపు
డీఎంఈ ఉత్తర్వుల మేరకు తరలిస్తున్నామన్న సూపరింటెండెంట్
ఇప్పటికే మెడికల్ సీట్లు వద్దంటూ 50 సీట్లు వెనక్కు పంపిన కూటమి సర్కార్
పులివెందులలో ఉన్న సిబ్బందిని వేరే కాలేజీలకు తరలింపు
తాజాగా పులివెందులలో ఉన్న అత్యాధునిక పరికరాలు తరలింపు
@only4YSJ రేయ్ ఈ మేడంది మా ఊరే రా , ఆవిడ ఒక గిరిజిన జాతికి చెందిన టీచర్ , ఆవిడ కులం సవర , ఆవిడని కూడా వెనకాల రెడ్డి తగిలించి ట్రోల్ చేస్తున్నారు 🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
ఏం బతుకులు రా మీవి
కడప నుంచి వరల్డ్ కప్ దాకా:
పేదరికం ఆమెను ఆపలేదు.
శ్రీచరణి అసాధారణ ప్రయాణం.
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఎర్రమల్లె గ్రామానికి చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి.. భారత మహిళల జట్టులో మెరిసింది. ICC Women's Cricket World Cup 2025లో భారత్ విజేతగా నిలవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. మారుమూల పల్లెటూరు నుంచి రికార్డు సృష్టించిందామె. పేదరికం, కష్టాలు... అన్నిటినీ ఎదురించి దేశానికే గర్వంగా మారింది. ఐసీసీ మహిళల విభాగంలో భారత్కు మొట్టమొదటి ప్రపంచ కప్ అందించింది. ఆమెనే మహిళా క్రికెటర్ శ్రీ చరణి
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా క్రీడా రంగంలో పెద్దగా పేరున్న ప్రాంతం కాదు. కానీ, ఈ జిల్లాలోని వీరపునాయిని మండలం ఎర్రమల్లె గ్రామం నుంచి వచ్చిన నల్లపురెడ్డి. శ్రీ చరణి.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పురుషుల లేదా మహిళల క్రికెట్లో ప్రపంచ కప్లో ఆడిన మొట్టమొదటి క్రీడాకారిణిగా నిలిచింది. కానీ, ఆమె ప్రయాణం అనేక కష్ట నష్టాల మధ్య సాగింది.
*21 ఏళ్ల ఈ యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ క్రికెట్లోకి చాలా ఆలస్యంగా అడుగుపెట్టింది.