If Prasar Bharati can spend ₹15 crore a year on a DD News show featuring a star anchor, while the ISRO Chairman’s basic pay is about ₹27 lakh a year, shouldn’t we rethink our priorities? If India wants to conquer space and attract our finest scientific minds, our rewards must match our ambitions.
Though a staunch supporter of @ncbn & @JaiTDP this unanimous are not good for Democracy & Party!! Please stop whataboutery, Remember because of what they have done you are in Power today!!
ఉదయం 5:00 గంటలు..
ఎదురుగా ఒక సిగ్నల్ వస్తుంది.. ట్రాఫిక్ అసలు లేనట్టే.. రెడ్ లైట్ ఉన్నా బళ్లు అన్నీ దాన్ని దాటేస్తున్నాయి.. అప్పుడే ఒక బీఎండబల్యూ కూడా దాటేసింది… వెనక వస్తున్న నాకు ఆగాలా వద్దా అని ఆలోచిస్తూనే ఆగిపోయాను. సరే మనం ఆగాం కదా ఇంకా ఎవరైనా ఆగుతారో లేదో చూద్దాం అని గమనిస్తున్నాను.. వెంటనే ఒకపక్క ట్రక్కు, మరోపక్క ట్రాక్టర్ వచ్చి ఆగాయి.. ఆ పక్కనే మరికొన్ని 2 వీలర్స్ కూడా.. ఒక్క క్షణం అనిపించింది నేను ఆగకపోయుంటే అవి ఆగేవి కాదేమో అని.. ముందు వెళ్ళిన వాటిని, అన్నివైపులా సిగ్నల్ అతిక్రమిస్తున్న తీరు చూసి వేసిన అంచనా..
ఇంకా తెరచి చూస్తే.. “నేనే ఎందుకు రూల్స్ పాటించాలి? అంతమంది అతిక్రమించి వెళ్తుంటే” అని అనుకోకూడదేమో… ఒక మెట్టు మొక్కితే, వెనకాల పందిమంది అదేమెట్టుని మొక్కుతారు.. చుట్టూ చూసి అలవర్చుకునే అలవాటు ఉన్న సమాజం మనది.
మనల్ని చూసి ప్రయత్నంగానో, అప్రయత్నంగానో ఎంతోకొంతమంది గమనిస్తారు, అనుసరిస్తారని.
ఇది నాగురించి కాదు.. హితబోధ అసలేకాదు.. రోజూ ఎదురయ్యే యక్ష ప్రశ్నల్లో ఒకటో అరో వాటికి సమాధానం దొరకబుచ్చుకునే ప్రయత్నం.
అసలు ట్రాఫిక్ లేని సమయాల్లో రెడ్ లైట్స్ వాడాలా అనేది మరో చర్చ.
#శుక్రవారంసంగతులు 😊🙏🏼
అన్నీ ఆన్లైన్లో చేసినప్పుడు నామినేషన్లు ఎందుకురా అలా అంతవరకూ వెళ్లి ఎవడో అధికారికి ఇవ్వాలి? అది కూడా ఆన్లైన్లో చేస్తే, ఏవైనా తప్పులుంటే అందులోనే సరిదిద్దవచ్చు కదా?
Buying a new house? 🏠
🔖 Bookmark and share this. It could help you make a better home-buying decision!
Wondering which side of your building gets sunlight and which side stays in the shadow at what time ?
🌞 Check out https://t.co/14njrp343F
This amazing website shows how sunlight and shadows fall on buildings at different times of the day.
Useful to check before buying a flat, especially if you care about natural light and ventilation.
@BapuBommaSpeaks So if one is successful the other should mary, If so called successful asks for marriage even once!? 🤔 So telling what has happened is flexing!? 🤔
Two Telugu men who saved India during crisis.
When PV Narasimha Rao became PM in 1991, India faced severe Balance of Payments crisis, foreign exchange reserves could barely cover two weeks of imports.
It was during this time PVNR took bold steps, in liberalization, slashing import tariffs, encouraging exports. When he left office in 1996, India was far more stable.
The other was former RBI Governor YV Reddy, whose conservative approach, ensured Indian banking survived the 2008 sub prime crisis, that wrecked the banking sector in US and West.
He prevented Indian banks from investing heavily in complex derivatives, subprime assets, due to which they escaped the fate of major US banks.
Also ensured stricter norms for lending, discouraged excessive credit growth.
These two men, did not make a big show of whatever they done, did their job quitely, no PR, no hype, no chest thumping. Just a solid grounded approach, rooted in what they believed was the best for India.
True leadership is what these men displayed in a hour of crisis. India should be forever grateful to these two men.
Watched #GarividiLakshmi, and I’m genuinely touched by the warmth and purity of this film 👏🏻
@anandhiactress just lived in her role as Lakshmi Garu and every artist in the film gave their best 🤗
Director @gowrinaidujammu handled it very neatly; much appreaction to #KrithiPrasad for backing meaningful cinema that touches hearts and leaves a lasting impact.
Congratulations to @vishwaprasadtg garu and entire team!
At 8.2% interest rate Sukanya Samriddhi Yojana (SSY) continues to be one of the best Investment for girl child 👧
Please share, someone could find it useful
#Investing#FixedDeposit
#Garividilakshmi movie 🔥
గర్విడి లక్ష్మి గారి జీవితంలో ఎదురైన కష్టాలు, ఆమె ప్రతిభను వాడుకుని ఎదిగిన వాళ్లు, కానీ ఆమెకు రావాల్సిన గుర్తింపు రాకపోవడం వంటి విషయాలను ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ హృదయాన్ని కదిలిస్తుంది. దర్శకుడు, నిర్మాతలకు హ్యాట్సాఫ్! ❤️👏
ఒక రోజు, బాబా శ్రీ యుక్తేశ్వర్ గిరి తన శిష్యుడైన పరమహంస యోగానందకు అహింస గురించి ఒక గంభీరమైన పాఠాన్ని బోధించారు.
అదంతా ఒక చిన్న దోమతో మొదలైంది. ఒక సాయంత్రం, పరమహంస యోగానంద తన గురువు పక్కన కూర్చుని ఉండగా, అకస్మాత్తుగా ఒక దోమ ఆయన తొడను కుట్టింది. సహజంగానే, ఆయన దాన్ని చంపడానికి తన చేతిని పైకి ఎత్తారు, కానీ కొట్టబోయే ముందు, ఆయన అహింసను గుర్తుకు తెచ్చుకుని, వెంటనే తమ చేతిని ఆపుకున్నారు. ఇది గమనించిన శ్రీ యుక్తేశ్వర్ బాబా “పనిని ఎందుకు పూర్తి చేయలేదు అని అడిగారు”.
యోగానంద ఆశ్చర్యపోయి... తన గురువు తో హింసను ప్రోత్సహిస్తున్నారా అన్నారు. దానికి శ్రీ యుక్తేశ్వర్ బాబా ఇలా సమాధానమిచ్చారు:
లేదు, కానీ నీ మనసులో అప్పటికే చావుదెబ్బ పడింది, ఆ తర్వాతే చేయి లేసింది. నిజమైన అహింస అంటే హాని చేయాలనే కోరికను తొలగించడం, కేవలం చేతిని నిగ్రహించుకోవడం కాదు. నిజమైన ఆధ్యాత్మికత కేవలం మన చేతలను నియంత్రించుకోవడం గురించి కాదు, వాటి వెనుక ఉన్న ఉద్దేశాలను మార్చుకోవడం గురించి కూడా”.