రాజ్యంగ బద్ధమైన పదవిలో ఉన్న మహిళపై ఇలా పోస్టులు పెట్టిస్తున్న నీకు రాజకీయాల్లో కొనసాగే అర్హత ఉందా? వచ్చే ఎన్నికల్లోనూ నువ్వు ఎమ్మెల్యేగా గెలవలేవు. ఇది ఫిక్స్ అయిపో. #PackageStarPK#PichiKukkaPK
.@PawanKalyan కేవలం పెళ్ళాం అనే పదం వాడినందుకే ఏదో ఘోరం జరిగినట్టు నానా మాటలు మాట్లాడావు. మరి ఒక మహిళా మంత్రిపై మీ @JSPShatagniTeam ద్వారా ఇంత నీచమైన పోస్టులు ఎందుకు పెట్టిస్తున్నావు? అంటే ఆత్మగౌరవం అనేది కేవలం నీ ఇంట్లో ఆడవాళ్ళకే ఉంటుందా?
1/2
వాలంటీర్లపై బురద జల్లడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన నేతలు వరుసగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. టీడీపీ మహిళా నేతగా చెప్పుకునే @Anitha_TDP మరింత దిగజారి వాలంటీర్లు లైంగిక వేధింపులకి గురిచేస్తున్నారంటూ నీతిమాలిన వ్యాఖ్యలు చేసి తన దిగజారుడుతనాన్ని చాటుకుంది.
#TDPDirtyPolitics
ఏపీ రాజకీయాల్లో @Anitha_TDP అంత వగలాడి ఎవరూ ఉండరు. టీడీపీలో ‘నాకేమిస్తావ్..?’ యవ్వారాల్లో ఆరితేరిన అనిత సమాజంలో అందరూ తనలానే ఉంటారనే భ్రమలో ఉన్నట్లుంది. కానీ.. నిస్వార్థంగా సేవలు అందించే వాలంటీర్లు కూడా ఉన్నారని ఆమెకి తెలియదు. తెలుసుకునే నైజం కూడా ఆమెది కాదు.
#TDPDirtyPolitics
నువ్వు మాట్లాడే మాటల్ని బట్టి.. నీ సంస్కారం ఏపాటిదో చెప్పొయొచ్చు అంటారు. వ్యభిచార రాజకీయాలకి పెట్టింది పేరైన టీడీపీలో ఉన్న @Anitha_TDP నుంచి నీచపు మాటలే వస్తాయి. దానికి నిదర్శనమే ఈరోజు ఆమె చేసిన వ్యాఖ్యలు. కనీసం ఇకనైనా బుద్ధి తెచ్చుకో అనిత.
#TDPDirtyPolitics#EndOfTDP
కోవిడ్-19 సమయంలో నిస్వార్థంగా వాలంటీర్లు పనిచేసి అందరితో శభాష్ అనిపించుకున్నారు. అప్పుడు మీ బాస్ హైదరాబాద్లో దాక్కున్నాడు. నువ్వు కూడా ప్రాణభయంతో ఇంట్లో కూర్చుకున్నావు @Anitha_TDP. కానీ.. వాలంటీర్లు అందించిన సేవలు ఒక్కసారి చూసుంటే ఈరోజు ఆ మాటలు అనవు అనిత.
#TDPDirtyPolitics
@ncbn ఎన్నడూ మాటమీద నిలవలేదు.
అప్పుడు వైయస్ఆర్, ఇప్పుడు మళ్ళా @ysjagan అన్న మాత్రమే మాటమీద నిలబడ్డారు..
ఆ రోజుల్లో పొద్దల్లా పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళం.
ఇప్పుడు జగన్ అన్న వచ్చాక వాలంటీర్లు ఇంటికే వచ్చి అందిస్తున్నారు.
#YSJaganAgain#AndhraPradesh#SEVENbyJUNGKOOK
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మరో చరిత్రకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా భూమిలేని దళిత, బడుగు బలహీన వర్గాలకు 54 వేల ఎకరాల భూమి పంపిణీ చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
#APCabinet#CMYSJagan
పేదల కోసం సీఎం వైయస్ జగన్ ఓ గొప్ప విధానాన్ని తీసుకొచ్చి వాలంటీర్లను ఇంటింటికి పంపించి సేవలు అందిస్తుంటే పవన్ వాళ్ళ మీద అక్కసు కక్కుతున్నాడు. దత్తపుత్రుడి మాటలు విని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు...?
@PawanKalyan#PawanSaySorryToVolunteers#PackageStarPK#AndhraPradesh