కురుమోళ్ళు చేస్తారు బీరప్ప పండుగ. గొల్ల, యాదవ్ లకు ఎమ్ సంబంధం. కురుమ bc b11,యాదవ్ bc d33 అని ప్రభుత్వ లే సర్ట్ఫికెట్లు ఇస్తున్నాయి.. అలాంటప్పుడు 2 ఒకటి ఎట్ల అవుతాయి
Beerappa Festival celebrates by Kuruma community((BC-B)) not By Golla Community(BC-D).బీరప్ప పండుగను కురుమలు మాత్రమే జరుపుతారు.ఇంకా ప్రభుత్వాలు దీని పై పరిశీలన చేసి కురుమల వృత్తి ఆచార సంస్కృతి గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనాఉంది.#కురుమలు#బేరప్పపండుగా @TSPSCofficial@KTRTRS
ప్రజలు నన్ను అడ్డుకున్నారా లేక నన్ను అడ్డుకుంటున్న అధికార పార్టీ గుండాలను అడ్డుకుంటున్నారా అనేది ఈ దృశ్యం చూస్తే అర్ధమవుతుంది. అధికారం ఉందనే అహంకారంతో గులాబీ పోలీసుల అండతో దాడులు, దౌర్జన్యాలకు దిగితే మా కార్యకర్తలు అవసరం లేదు ప్రజలే మిమ్మల్ని తెలంగాణ పొలిమేరల వరకు తరిమి కొడతారు.