ఒక చిన్నారిDMDతో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. చికిత్సకు కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరం. ఆ తల్లి తన బిడ్డను వెంటబెట్టుకుని ఊరుఊరు తిరుగుతూ సహాయం.అడుగుతోంది.ప్రజలుస్పందిస్తున్నారు.మరి ప్రభుత్వం ఎక్కడ? పనికిరాని విషయాలను గంటల తరబడి చూపించే న్యూస్ ఛానల్లకు చిన్నారి ప్రాణాలు కనిపించదా?
@harshatarak907 Naku oka doubt.ippudu prakash raj interval ki vara entry icchesthaadu..ante ajay ki story cheppinappudu devara chacchadu ani telusu kaani cheppakunda direct ga vara vacchesthadu...Idhi ekkadiki story tellingo Naku ardamkavadamledhu #Devara
తమిళనాడు డిప్యూటీ సీఎం #Udayanidhi సమానత్వం గురించి మాట్లాడుతున్నారు. మరొక డిప్యూటీ సీఎం ఏదేదో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అంటూ పరోక్షంగా #pavankalyan మీద సెటైర్లు వేసిన నటుడు @prakashraaj
#Prabhas movies
Non holydays and.
no pre release event's.
Week promotions.
No star tag in movies.
Ela okka movie release cheyyandi 500cr budget petti ...Idhi jariginappudu kadha #Prabhas tho compare cheskovali.
#Kalki2898AD king 👑
సంవత్సరానికి అరవై లక్షల ప్యాకేజీ ఉన్నవారు కూడా ఈ వీడియో షేర్ చేయి అని స్టేటస్ పెట్టుకున్నారు 🙏🏼
జీవితంలో ఎంత నలిగి ఉండకపోతే ఇంతమంది relate చేసుకుంటున్నారు ఈ మాటలని 💯
ఆరు లక్షల సంపాదన అయినా అరవై లక్షలయినా ఆత్మ సంత్రుప్తిగా ఎవరు లేరు!