@NRITDPChicago ఎవడ్రా నువ్వు? వైజాగ్ లో ప్రపంచ స్థాయి కట్టడాలు కడితే ఋషి కొండ గుండు,పాలస్ ఎందుకు అనడం, అమరావతి లో అయితే 3 పంటలు ఇచ్చే బ్యాగులు లాక్కుని కట్టినా ప్రపంచ స్థాయి కట్టడం. నీకు 15 వేలు పడ్డాయా ఈ ట్వీట్ కి. ప్రభుత్వ స్కీం కింద?
@PHANI_R_SEKHAR@molakalaravi నాకు తెలిసి నీకు కాంటెక్స్ట్ అర్థం అయిందనుకుంటా. ఆర్టికల్ చదివావు అనుకుంటా .లేకపోతే నువ్వనుకున్నది కరెక్ట్. వయసు ఒకటే అయితే అనుకుంటారు. కాంటెక్స్ట్ వేరే అయితే అనుకుంటారు.ఇక్కడ లేని అర్థం తెచ్చుకుని ఏడుస్తూ, రాజకీయంగా వాడుకుంటున్నారని ఇప్పుడే పుట్టినోడికి కూడా అర్థం అవుతుంది.