రాష్ట్రంలో స్వయం సహాయ సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ అంశాలపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్ హెచ్ జీలు తయారు చేస్తున్న 23 వేలకు పైగా ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండింగ్, మార్కెటింగ్ జరగాలని దిశానిర్దేశం చేశారు. ఎస్ హెచ్ జీ మహిళా సంఘాలు, మైక్రో ఎంట్రప్రెన్యూర్స్ కు ఆర్ధిక సుస్థిరత వచ్చేలా ఉత్పత్తులను వ్యవస్థీకృతం చేయాలని సూచించారు. మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్, సెర్ప్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
#AndhraPradesh
NH1 Design is proud to share that @nehatulsian , Founder and Executive Creative Director, is serving on the Packaging Design Jury for the 105th Annual #ADCAWARDS, New York, 2026.
Final deadline to enter: Friday, February 20, 2026
Submissions: https://t.co/SMhlGpuxig
@TheOneClub
We at NH1 Design are thrilled to announce that after serving on the @dandad Branding Jury in 2024, our founder @nehatulsian , will be returning to London as the Packaging Design Jury President for 2025!
Submit your best work and join this creative legacy: https://t.co/7xzx33eX2I
We are absolutely thrilled to announce that our project for Flexiple has been honored with a Blue Elephant award at the Kyoorious Design Awards 2023.
Category: Branding & Identity #kyoorius#designyatra23 https://t.co/vhStVAg7xW
We’re on a mission to build India’s first NET ZERO beer company by 2025.
We know that besides brewing the most flavorful beers on the planet, we can also make the greenest beers for the planet.
Read more: https://t.co/Y2rl2jWt1y
#MissionToZero 🌏 #MakePlayWithFlavors#EarthDay