Ugh... I really feel like helping, but I'm hesitant to share fundraising campaigns because of some bad experiences in the past. Still, I keep thinking: What if this one is genuine and someone truly needs help?
Seeing so many fundraisers for SMA Type 1 is heartbreaking.
With more affordable options like Risdiplam now available in India which costs 6lakh+, I genuinely wonder how treatment decisions are made in each case. Is Zolgensma always the only option, or are there situations where Risdiplam can be used instead?
Would love to hear from doctors, researchers, and the SMA community. The more awareness we have, the better we can support affected families.
Visited Andhra Pradesh DCM Pawan Kalyan ji at Kokilaben Dhirubhai Ambani Hospital in Mumbai, where he is recovering after a surgery. Wishing him a speedy and complete recovery.
@PawanKalyan#Maharashtra#Mumbai
You celebrated #Peddi in theatres until its very last day on the big screen.
Now, as the film reaches homes across the world on Netflix, we'd like to say one thing...
Thank you. ❤️
ప్రఖ్యాత గాయని శ్రీమతి ఎస్.జానకి గారు మరణం తీవ్ర విచారకరం
ప్రఖ్యాత గాయని శ్రీమతి ఎస్ జానకి గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర విచారానికి లోనయ్యాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు గాయనీమణుల్లో ఒక ఆణిముత్యం లాంటివారు శ్రీమతి జానకి గారు. ఆమె గాత్రం ఎంతో మధురమైనది. ఉత్తమ గాయనిగా నాలుగుసార్లు జాతీయ పురస్కారాలు, 10 సార్లు నంది పురస్కారాలు అందుకున్నారు. తెలుగుతోపాటు పలు భారతీయ భాషలలో 50 వేలకి పైగా పాటలు పాడారు. నిరీక్షణ, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, స్వాతిముత్యం, జగదేక వీరుడు అతిలోకసుందరి, ప్రతిఘటన, అంతఃపురం లాంటి చిత్రాల్లో శ్రీమతి జానకి గారు పాడిన గీతాలను తెలుగు వారు ఎప్పటికీ మరచిపోరు. శ్రీమతి జానకి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
The Nightingale of South India leaves behind an everlasting musical legacy…
Thank you for the memories, #SJanaki garu.
Your voice will remain timeless. 🎼
Define 'Class' !
Interlude peak by #Raja#SPB#SJanaki#Veturi -
దేవగానమంత యెంకిపాటలాయె మనసు మమత అన్నీ కలిసి
వెన్నెలల్లే వచ్చి వేదమంత్రమాయె బహుసా మనసా వాచా వలచి
మేనకల్లె వచ్చి జానకల్లే మారి
@KChiruTweets ❤️
#Sridevi 😇
Heartfelt prayers and best wishes to our beloved @JanaSenaParty President and Hon'ble Deputy Chief Minister of Andhra Pradesh, Sri @PawanKalyan garu, for a speedy and complete recovery following his successful rotator cuff surgery.
I pray to Lord Hanuman to bless him with full strength, good health, and a swift recovery. May he overcome this phase with renewed courage and return soon with even greater energy to continue to serve the people.
Wishing you a speedy recovery, Sir. We look forward to seeing you back in action soon. 🙏
@APDeputyCMO
#GetWellSoonPawanKalyan
Team PKCW extends heartfelt wishes to our beloved Founder, Sri @PawanKalyan Garu, for a speedy and complete recovery following his successful surgery.
The hands that have touched countless lives, the shoulders that have carried the hopes of millions, and the fist that symbolizes resilience and courage will soon rise stronger than ever.
Your resilience, dedication, and unwavering commitment continue to inspire millions. May each passing day bring renewed strength, good health, and a smooth recovery. We look forward to seeing you back stronger than ever, doing what you love and continuing your service to the people.
#GetWellSoonPawanKalyan
I wish Deputy Chief Minister Sri K. Pawan Kalyan garu a speedy recovery from the surgery for rotator cuff injury undergone by him at a hospital in Mumbai. I pray Almighty to bestow the strength on him to get well soon.
@APDeputyCMO@PawanKalyan
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శస్త్ర చికిత్స
•రెండు భుజాలకీ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్... తొలుత కుడి భుజానికి శస్త్ర చికిత్స
•మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స
•2016లో తగిలిన గాయాలకు తోడు... పోరాట యాత్ర నుంచి గత ఎన్నికల ప్రచారం వరకూ పార్టీ శ్రేణులు, అభిమానులు చేతులుపట్టి లాగడంతో తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారికి శనివారం ఉదయం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు- వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అప్పటికే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాలు నిర్ణయం అయినందున వాటిని ముగించుకొన్న తరువాత శస్త్ర చికిత్స చేయించుకొంటాను అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైద్యులకు తెలియచేశారు.
రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి శనివారం ఆపరేషన్ చేశారు. ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. శనివారం రోజున నిర్వహించిన ఆపరేషన్ కు మూడున్నర గంటల సమయం పట్టినట్లు వైద్యులు తెలిపారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది.
పదేళ్ళ నుంచి నొప్పి భరిస్తూ...
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి 2016లో భుజానికి గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు తగిన విశ్రాంతి అవసరం అని సూచించినా సమావేశాలలో పాల్గొన్నారు. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంలో జనసేన పార్టీ శ్రేణులు తమ అభిమాన నాయకుడికి దగ్గరగా వెళ్ళి చేతులు కలపాలి అనే ఉద్దేశంతో చేతులు పట్టి లాగేవారు. ఆ సందర్భంలో నొప్పి కలిగినా భరించేవారు. ఈ యాత్రల్లో అభిమానులు దూసుకువచ్చి మరీ పవన్ కళ్యాణ్ గారితో కరచాలనం చేయాలని ఉత్సాహంతో చేతులు గుంజేవారు. అప్పుడు నొప్పి విపరీతంగా వచ్చినా పంటి బిగువున భరించారు. ఆ తరవాత కూడా ఆ గాయాలను అశ్రద్ధ చేశారు. 2019 ఎన్నికల అనంతరం రాయలసీమ జిల్లాల్లో.. ముఖ్యంగా మదనపల్లెలో టమోటా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పవన్ కల్యాణ్ గారికి చేరువగా వెళ్ళి కరచాలనం చేయడం, ఆప్యాయంగా హత్తుకొనే సందర్భాల్లో గాయాలు తిరగబెట్టాయి. అయినా పట్టించుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికలు, అంతకు ముందు వారాహి యాత్ర సందర్భంలోను అభిమానులు కరచాలనం కోసం దూసుకు వచ్చేవారు. గాయాల వల్ల నొప్పి వస్తున్నా భరించారు.
ఏప్రిల్ మాసంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముక్కుకి శస్త్ర చికిత్స చేసే సందర్భంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంలో భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఇంత తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ఏ విధంగా భరిస్తున్నారు అని వైద్యులు ఆశ్చర్యపడ్డారు. వీటికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని అప్పుడే వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే కొద్ది వారాల కిందట ముంబయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో భాగంగా శనివారం కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది.
@PIB_India@IPR_AP@pibvijayawada