Addressed the TRS Party Cadre of Mahabubnagar Assembly Constituency at the Hyderabad, Ranga Reddy & Mahabubnagar graduate MLC constituency preparatory meeting in support of @SurabhiVaniDevi Garu at New Town Party Office along with Colleague Minister @VPRTRS Garu.
నేతన్నకు 96 కోట్ల చేయూత
⏭️మూడేండ్లలో 20 వేలమందికి ఆర్థిక సాయం
⏭️రాష్ట్రంలో చేనేత కార్మికుల జీవితాలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘నేతన్నకు చేయూత’ కార్యక్రమం విజయవంతంగా అమలవుతున్నది.
⏭️గత మూడేండ్లలో 20,537 మందికి రూ.96.43 కోట్లు పంపిణీ చేశారు.
@KTRTRS
జనగామ జిల్లాలోని రామవరం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొనేందుకు వెళ్లే మార్గమధ్యంలో గీత కార్మికులు ఉన్న మండవ వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగింది.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న ఉచిత పోలీసు శిక్షణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉచిత పోలీసు శిక్షణ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది.
హైదరాబాద్ లోని నివాసంలో శ్రీ శ్రీ శ్రీ జగద్గురువు శంకరాచార్య శ్రీ హంపి పీఠాధిశులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి గారు కలసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో హంపి పీఠానికి సంబంధించి 1800 ఎకరాల్లో కామధేను యూనివర్సిటీ ( గోమాత ) ఏర్పాటు ప్రతిపాదనలపై చర్చించడం జరిగింది.
@VSrinivasGoud thanks a lot sir you are best ever and ever seen minister like you. You helped a lot for my daughters treatment ........ I kept all your help in each and every social media really you are great sir