జనరల్ నాలెడ్జ్ కోసం అడుగుతున్నాను …
నటి జత్వాని .. కుక్కల ��ిద్యాసాగర్ ని బెదిరించి డబ్బు వసూలు చేసిందని .. సీఐడీ ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసినపుడు ఇంక ఈ కేసులో .. ఆమె బాధితురాలు ఎలా అవుతుంది ?
ఆమెని వేధించారంటూ .. ముగ్గురు ఐపీఎస్ లను సస్పెండ్ చేసింద�� ఎందుకు ?
ఆమె విజయవాడ వచ్చి మీడియా ముందు పెట్టిన కన్నీళ్ళ సంగతేంటి ?
ఆమెతో మా మీడియావాళ్ళు విపరీతమైన సానుభూతితో చేసిన ఇంటర్వ్యూల సంగతేంటి ?
తెలుగు టాప్ పేపర్లలో పుంకాను పుంకాలుగా వచ్చిన ఆర్టికల్స్ సంగతేంటి ?
వైసిపి నేతలు , ఐపీఎస్ లు అమాయకురాలైన జత్వానిని వేధించారంటూ టీడీపీ నేతల ప్రెస్ మెట్ల సంగతేంటి ?
సీఐడీ ఛార్జ్ షీట్ ప్రకారం .. ఆమె కదా నిందితురాలు ? కుక్కల విద్యాసాగర్ బాధితుడు కదా ?
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi. Congratulations to BJP and others.
@TVKVijayHQ@MamataOfficial@BJP4India
@YashTDP_ ఏంట్రా మీ రుద్దుడు మామీద ..?? బెంగుళూరు లో పెట్టి 4 ఏండ్లు అయింది. క్యాంటం మీద రీసెర్చ్ కోసం స్టార���ట్ అప్ కంపెనీలు కూడా ఎప్పుడో వచ్చేసాయి.
మేమే ఫస్ట్ మేమే ఫస్ట్ అని చెప్పుకోటానికి నోరు ఎలా వస్తుందో అర్ధం కావట్లేదు
MA-VI-GUN MODEL - USA GROWTH TRIANGLE
This didn’t happen by luck.
It was built with vision and leadership.
From Dwight D. Eisenhower to John F. Kennedy…
USA created a system, not just cities.
1. San Francisco → Money 💰
2. Palo Alto → Ideas 💡
3. San Jose → Execution ⚙️
- Money funds ideas
- Ideas become products
- Products create global companies
📊 $275B+ economy
📊 30%+ of global venture capital
📊 3 cities. 1 powerful system.
This is how the United States designed growth through Silicon Valley.
#MAVIGUN #USAGrowthTriangle #YSJagan #CBNFailedCM #JaganannaConnects
మన ఎన్నికల వ్యవస్థ 🤡🤣🤣
కేరళ బీజేపీ యూనిట్ ముద్రతో ఉన్న ఎన్నికల సంఘం లేఖ కలకలం
ఎన్నికల సంఘం గుర్తుకు బదులు బీజేపీ స్టాంప్ 🤣🤣🤣
వీళ్ళని నమ్ముకుని మనం ఓట్లు వేస్తున్నాం
The administration and management of the Tirumala Tirupati Devasthanam temples, where Lord Venkateswara is worshipped as the living deity of the Kali Yuga by crores of devotees not only in India but across the world, is an extremely sacred responsibility. Such a holy institution must be led by individuals who possess impeccable character, unwavering devotion, integrity and commitment.
However, Chief Minister @ncbn has reduced this sacred position to a platform for selfish political interests. Instead of protecting the dignity and sanctity of the temple, decisions taken under his leadership have brought disrepute to the institution.
Even before the elections, a woman had written to Chandrababu Naidu alleging that the current TTD Chairman had cheated her and played with her life. In her complaint, she stated that women who approached him even for small works were harassed and troubled. As a responsible leader, Chandrababu Naidu should have ordered an inquiry into these serious allegations and taken appropriate action. Instead, despite being aware of such accusations, he ignored them completely and went ahead with appointing the same individual as the Chairman of TTD, thereby compromising the sanctity and reputation of the temple.
Anyone with genuine devotion towards Lord Venkateswara would never take such a decision. If there had been true commitment to protect the sanctity of the temple, such appointments would not have been made. This once again proves that Chandrababu Naidu lacks devotion, sincerity, and even basic reverence towards the deity.
The same negligence is visible in the issue of ghee used for preparing Tirumala Laddu prasadam. During Chandrababu Naidu’s tenure, the TTD laboratory itself had rejected certain consignments of ghee for failing quality standards. Despite this, the same low-quality ghee tankers were later allowed to enter TTD again under different names during his tenure. These consignments were accepted and eventually used in the preparation of Tirumala Laddu.
This has been clearly mentioned in the CBI-SIT chargesheets. The first chargesheet refers to this on pages 64 and 91, while the final chargesheet mentions it again on page 44. These findings clearly show the negligence and lack of seriousness in protecting the sanctity of temple prasadam.
After committing this mistake in the Tirumala Laddu issue, Chandrababu Naidu is now attempting to shift the blame onto others while simultaneously creating political controversy around it.
Another disturbing aspect is the pricing of ghee. Between 2014 and 2019, the purchase price of ghee for TTD ranged between about Rs.278 and Rs.330 per kilogram. Even during 2019–2024, the average price remained roughly within the same range.
However, under Chandrababu Naidu’s leadership, while making false allegations about ghee quality and creating political controversy, contracts were structured in a way that benefited Indapur Dairy, a manufacturing company linked to his Heritage group. In 2025, ghee from this company was reportedly supplied to TTD at a price of about Rs.658 per kilogram, allowing huge profits while turning temple procurement into a means of private gain.
These developments raise serious concerns. They demonstrate that Chandrababu Naidu has neither devotion towards the deity nor sincerity towards the administration of temples. His actions show a lack of commitment, integrity, and honesty in handling matters connected with such a sacred institution.
Details attached - https://t.co/KaVaHTNLEm
@thewire_in@ndtv@IndiaToday@TimesAlgebraIND@timesofindia@TimesNow@ANI@BBCIndia@firstpost@CNNnews18@BBCBreaking@ABPNews@News18India@ThePrintIndia@the_hindu@IndianExpress@DeccanChronicle@PTI_News@WIONews@sardesairajdeep@umasudhir@rohini_sgh@ravishndtv@BDUTT@sagarikaghose@rahulkanwal@ShekharGupta@thenewsminute@republic@TheSouthfirst@htTweets@JagranNews@scroll_in@ZeeNews@EconomicTimes@NewIndianXpress
దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత, అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ ఛైర్మన్ పదవిలో నిష్��లంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలి. కానీ @ncbn గారు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్ఠను మంటగలిపేలా వ్యవహరించారు. ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబుగారికి లేఖ రాస్తూ, ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్ట���ంచుకోలేదు. ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబుగారు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి, చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్నిరకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా, విచారణ, చర్యలన్నవి పూర్తిగా పక్కనపెట్టి, అతన్నే టీటీడీ ఛైర్మన్‌గా నియమించి, ఆలయ ప్రతిష్ఠను, పవిత్రతను కాలరాశారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవర���నా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చంద్రబాబుగారికి భక్తీ లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు, దేవుడిపట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైంది.
లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబుగారికి అదే నిర్లక్ష్యం. నెయ్యి క్వాలిటీ బాగోలేదని ఈ చంద్రబాబుగారి హయాంలోనే టీటీడీ ల్యాబ్ తిప్పి పంపినా, మళ్లీ అవే క్వాలిటీలేని నెయ్యి ట్యాంకర్లు, ఆయన హయాంల���నే వేరేవారిపేరిట తిరిగి టీటీడీకి రావడం, ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి, అనుమతించడం, అక్కడ నుంచి తిరుమల లడ్డూ తయారీలో వాడడం, ఇదే విషయాన్ని సీబీఐ-సిట్ మొదటి ఛార్జిషీటు 64, 91 పేజీల్లోనూ, ఫైనల్ ఛార్జిషీటు 44వ పేజీలోనూ ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబుగారికి దేవుడి పట్ల భక్తీ లేదు, ఆలయాల నిర్వహణపట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ.
ఈ ర��ంగా చంద్రబాబుగారు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, ద���న్ని వేరొకరిమీదకు నెట్టి, మళ్లీ దానిమీద రాజకీయ దుమారం రేపుతూ, ఆ నెయ్యితోనే స్కాంలు చేస్తున్నాడు. మరోవైపు 2014-19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా రూ.278- రూ.330. 2019-24 మధ్య కూడా నెయ్యి సగటు రేటుకూడా దాదాపుగా అంతే. చంద్రబాబుగారు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ, నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిపై రాజకీయ దుమారం రేపుతూ తన హెరిటేజ్‌కి చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇందాపూర్ డెయిరీకి, కిలో నెయ్యి రూ.658లకు, 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి, లాభాలు ఆర్జిస్తూ, స్కాంలు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు భక్తి లేదు, శ్రద్ధ లేదు, నిష్ఠ లేదు, నిజాయితీ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ.
Details attached - https://t.co/KaVaHTNLEm
🚨 #CBNKamaParty
కామాంధుల్ని కూటమిలో పెంచి పోషిస్తున్న @ncbn, @PawanKalyan
సాక్ష్యాలతో సహా దొరికిపోయినా.. వారిపై చర్యలు మాత్రం శూన్యం
ఆడబిడ్డల రక్షణ గురించి బయట రంకెలేసే చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తూ చర్యలకు మాత్రం ససేమిరా అంటున్నారు
ఇదీ మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం
#JSPKamaParty
#TKamaParty
#IdhiMunchePrabhutvam
Hello India,
People of Andhra Pradesh are dying after drinking milk and water. What should be, the most basic necessities of life, have turned into sources of fear. Under the TDP-led coalition government and Chief Minister @ncbn, repeated outbreaks of diarrhoea and food poisoning are exposing a complete breakdown of public health administration. Chandrababu Naidu has clearly lost grip on governance while remaining busy building false narratives and pushing his Red Book style politics for his own interests instead of focusing on basic public health and safety.
In Kurupam Tribal Welfare Girls School, 16 students fell sick with diarrhoea and five were rushed to hospital. This is the same school where two girls earlier died due to water contamination resulting in jaundice and nearly 100 students were hospitalised. No permanent corrective steps were taken. The system failed then, and it is failing again.
In the past 14 months, nearly 25 outbreaks of food poisoning, contamination, and poor sanitation across Andhra Pradesh hostels and educational institutions have left over 900 students ill in 15 districts, exposing serious lapses in hygiene, food handling, and living conditions, as reported in National Media.
Over the past eighteen months, major diarrhoea outbreaks were reported in Chebrolu, Vijayawada, Guntur, Gurla, Srikakulam and Turakapalam. Hundreds fell sick. Dozens died. Most cases were linked to unsafe drinking water and poor sanitation. These are not isolated incidents. They show a repeated pattern of negligence, weak supervision and collapse of preventive systems.
Last week, the situation has turned even more alarming. In Srikakulam, contaminated drinking water triggered a major diarrhoea outbreak that claimed five lives and nearly 200 people hospitalised within days. Families watched their loved ones suffer from severe dehydration and infection. The incident exposed serious gaps in water quality monitoring, infrastructure maintenance and emergency response.
In the same week, Rajamahendravaram witnessed another tragedy, this time linked to adulterated milk. Seven people lost their lives and eight others are struggling for survival on ventilators and many were hospitalised after consuming contaminated milk. Milk, which should nourish families and children, became a source of death. This is not a minor lapse. It points to a dangerous failure in food safety regulation, inspection and lapses in enforcement.
At the very least, the government must come out of its hibernation mode and honestly assess what is going wrong. This is not the time for political distractions or image management. It is time to fix water supply systems, strengthen food safety monitoring, ensure strict sanitation standards and take real responsibility. People are not asking for miracles. They are asking for a government that wakes up, listens and acts before more lives are lost.
ఎవరైనా బ్రతకడం కోసం పాలు, నీళ్లు తాగుతారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ రెండూ ప్రాణాంతకం అవుతున్నాయి. పలు చోట్ల కల్తీ పాలు, కలుషిత నీరు తాగి ప్రజలు ప్రాణాలు కోల్ప���తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యవసరమైన ఆ రెండింటి పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి రాష్ట్రంలో ఉత్పన్నమైంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, సీఎం చ���ద్రబాబునాయుడు పాలనలో డయేరియా, ఫుడ్ పాయిజన్ ఘటనలు తరుచూ వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థకు ఆ ఘటనలు అద్దం పడుతున్నాయి. పరిపాలనపై చంద్రబాబు పూర్తిగా తన పట్టు కోల్పోగా, మిగిలిన వారంతా ప్రతిపక్షంపై బురద చల్లడం, నిత్యం అసత్య ప్రచారం చేయడంతో పాటు, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎక్కడికక్కడ స్వార్థ ప్రయోజనాలు ఆశించి పని చేస్��ూ.. ప్రజారోగ్యం, వారి రక్షణ వంటి వాటికి పూర్తిగా మంగళం పాడుతున్నారు.
కురుపాం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 16 మంది విద్యార్థినులు డయేరియాతో అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఐదుగురిని ఆస్పత్రికి తరలించారు. ఇదే పాఠశాలలో గతంలో కలుషిత నీటి కారణంగా పచ్చకామెర్లతో ఇద్దరు బాలికలు మృతి చెందగా, దాదాపు 100 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. అంత దారుణంగా ఘటనలు చోటు చేస��కున్నా, సమస్య శాశ్వత పరిష్కార దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు ఆ విధంగా వ్యవస్థ దారుణంగా విఫలం కాగా, మళ్లీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉత్పన్నమైంది.
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, గత 14 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లు, విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజన్, కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్రత వల్ల వ్యాధుల వంటి ఘటనలు దాదాపు 25 చోటు చేసుకున్నాయి. వాటి వల్ల 15 జిల్లాల్లో 900 మందికి ���ైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇదే విషయాన్ని జాతీయ మీడియా సైతం ప్రముఖంగా ప్రచురించింది. పూర్తిగా కొరవడిన పరిశుభ్రత, కలుషిత నీరు, ఆహారం, హాస్టళ్లలో దారుణ పరిస్థితులను జాతీయ మీడియా కూడా ఎండగట్టింది.
రాష్ట్రంలో గడచిన 18 నెలల్లో చేబ్రోలు, విజయవాడ, గుంటూరు, గుర్ల, శ్రీకాకుళం, తురకపాలెం ప్రాంతాల్లో పెద్దఎత్తున డయేరియా ప్రబలింది. ఫలితంగా వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. డజ���్ల కొద్దీ మరణాలు సంభవించాయి. ముఖ్యంగా కలుషిత నీరు, అపరిశుభ్రత అందుకు ప్రధాన కారణాలు. అయితే ఇదేమీ ఆషామాషీ వ్యవహారం, లెక్కలు కావు. ప్రభుత్వ నిర్లక్ష్యం, హాస్టళ్లపై పూర్తిగా కొరవడిన పర్యవేక్షణ, వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టవలసిన చర్యల్లో వైఫల్యానికి అద్దం పడుతున్నాయి.
గత వారం పరిస్థితి మరింత దారుణంగా మారింది. శ్రీకాకుళంలో కలుషిత నీటి కారణంగా తీవ్ర డయేరియా వ్యాప్తి చెందింది. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 200 మంది ఆస్పత్రుల పాలయ్యారు. అతిసారం, ఇన్ఫెక్షన్లతో పలు కుటుంబాలు తల్లడిల్లాయి. ���ప్పటికప్పుడు నీటి నాణ్యత పరీక్ష, సురక్షిత నీటి సరఫరా కోసం తగిన మౌలిక వసతుల కల్పన, నిర్వహణ, ఇలాంటి దురదృష్టకర ఘటనలు చోటు చేసుకున్నప్పుడు వేగంగా స్పందించి, నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో.. వైఫల్యాన్ని స్పష్టంగా చూపాయి.
అదే వారం రాజమహేంద్రవరం నగరంలో కల్తీ పాల కారణంగా మరో విషాదం చోటుచేసుకుంది. ఏకంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది ప్రాణాపాయ స్థితిలో వివిధ ఆస్పత్రుల్లో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు. ఇంకా మరెందరో అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. పోషణ ఇవ్వాల్సిన పాలు చివరకు మరణానికి కారణమయ్యాయి. ఇది ఏదో ఒక చిన్నపాటి లోపం కా��ు. ఆహార భద్రత పర్యవేక్షణలో నిర్లక్ష్యం, దానికి సంబంధించిన యంత్రాంగాల వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతోంది.
ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర లేచి నిజాయితీగా పరిస్థితిని సమీక్షించాలి. ఎక్కడెక్కడ లోపాలున్నాయో గుర్తించాలి. వాటన్నింటినీ సరి చేయాలి. వాటి ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఆలోచన వీడాలి. సురక్షిత నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ఆహార భద��రత పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. పరిశుభ్రత ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలి. వీటన్నింటిపై చిత్తశుద్ధితో పని చేయాలి. ప్రభుత్వం నుంచి ప్రజలు ఏవో అద్భుతాలు కోరుకోవడం లేదు. ఇంకా మరిన్ని ప్రాణాలు పోకముందే ప్రభుత్వం మేల్కొని, తగిన చర్యలు చేపట్టాలని మాత్రమే ప్రజలంతా ఆశిస్తున్నారు.
ఏపీలో అర్ధరాత్రి ఓట్ల మిస్టరీ..
రాష్ట్రంలో ప్రజల తీర్పునకు తూట్లు
ఎన్నికల సంఘం అధికారిక గణాంకాలలోనే దొరికిపోయిన 'కల్తీ' కూటమి
అర్ధరాత్రి మెరుపువేగంతో పోలింగ్ వెనుక 'మాయాజాలం'
సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 2 గంటల మధ్య 51.83 లక్షల ఓట్లు
ఒక్కో నియోజకవర్గంలో 29వేలకు పైగా ఓట్లు కలిశాయి..
'అద్భుతమైన ఫలితాలకు ఇదే కారణం
ప్రముఖ పరిశోధనాత్మక వెబ్ సైట్ 'ద వైర్' విశ్లేషణాత్మక కథనం
ఈ నిజాన్ని అందరికీ తెలిసేలా షేర్ చేయండి....!!
సీబీఐ చార్జిషీట్ మొత్తం చదవండి !!
అసలైన దుర్మార్గుడు చంద్రబాబే ...
కల్తీ నెయ్యిని చంద్రబాబు హయాంలో లడ్డూ తయారీలో వాడారని తేల్చిన సుప్రీం కోర్టు నియమించిన SIT ఛార్జిషీట్ (పేజీ 44)
పూర్తి వివరాలు :
🔹1) AR డెయిరీకి చెందిన నెయ్యితో నాలుగు ట్యాంకర్లు (రెండు ట్యాంకర్లు 7th జూలై 2024న & మరో రెండు ట్యాంకర్లు 12th జూలై 2024న) తిరుమలకు వచ్చాయ���
🔹2) టీటీడీ ఈ నాలుగు ట్యాంకర్ల నుండి తీసుకున్న నెయ్యి శాంపిల్స్ 17th జులై 2024 తేదీన ల్యాబ్ కు చేరుకున్నాయి.
జూలై 23 న రిపోర్ట్ వచ్చింది.
అందులో వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నందున ఈ నాలుగు ట్యాంకర్లను తిరస్కరిస్తున్నట్లు అప్పటి EO శ్యామలరావు గారు జూలై 23 న మీడియా సమావేశంలో తెలియజేశారు.
🔹3) ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఆ తిరస్కరించిన 4 ట్యాంకర్లు తిరిగి AR డెయిరీకి వెళ్ళాలి కానీ అవి వైష్ణవి డెయి��ీకి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ తిరుమలకు వచ్చాయి, వాటిని టీటీడీ వాళ్ళు అనుమతించారు & ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడారు అన��� సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ SIT చార్జిషీట్ లో పేర్కొంది.
Chargesheet Page No 44:
The said adulterated ghee supplied by M/s Bhole Baba Oroganic Dairy Milk Private Limited (A-7), Bhagwanpurto TTD through M/s Sri Vyshnavi Dairy Specialties Private Limited (A-6) and M/s A R Dairy Food Private Limited (A-1) were
utilized for preparation of sacred Prasadams of Lord Shri Venkateswara Swamy.
Further, the adulterated ghee in rejected 4 tankers of M/s A R Dairy Food Private Limited (A-1) were resupplied to TTD in the supply orders of M/s Sri Vyshnavi Dairy Specialties Private Limited (A-6) and TTD accepted the same. The said deliberate and malicious acts on the part of accused persons caused deep hurt to the religious sentiments of crores of devotees of Lord Shri Venkateswara Swamy.
❓ ఇప్పుడు ఇక్కడ ఉత్పన్నం అయ్యే కొన్ని ప్రశ్నలక��� చంద్రబాబు సమాధానం చెప్పాలి..
❓1) మొదటగా రిజెక్ట్ చేసిన 4 ట్యాంకర్లను మళ్ళీ ఏ ప్రామాణికంగా తిరుమలకి అనుమతించారు & ఏ ప్రామాణికంగా లడ్డూ తయారీలో వాడారు.
❓2) ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి సరైనది అ��ితే ఆ 4 ట్యాంకర్లలోని నెయ్యి సరిగా లేదు అని జులై 23న ఎందుకు రిజెక్ట్ చేసినట్లు?? తీసుకున్న శాంపిల్స్ లో ఏమైనా తేడా ఉందా??
[అక్కడ మారింది నెయ్యి కాదు, కంపెనీ పేరు మారింది, అంటే కంపెనీ పేరు మారితే నెయ్యి కూడా మారిపోయిందా?? లేదా డబ్బులకు ఎవరైనా కక్కుర్తిపడి కల్తీ నెయ్యిని లడ్డూ తయారీకి అనుమతించారా?? ప్రజలకు నిజాలు తెలియాలి]
❓3) మళ్ళీ వచ్చిన 4 ట్యాంకర్లను అనుమతించారు అంటే మొదట వచ్చిన 4 ట్యాంకర్లు కూడా సక్రమమే కదా??
❓4) ఇన్ని తప్పులు జరుగుతుంటే లోపం ఎక్కడ ఉంది?? ఏది నిజం??