#SaveAPfromYSRCP
ప్రజలు మీద పనులు రుద్ది, మద్యం ఆదాయం తాకట్టుతొ అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు, సంక్షేమం అస్సలే కాదు. నేటి ‘నవ రత్నాలు’ భావితరాలుకు ‘నవ కష్టాలు.’
జనసేనాని పవన్ కళ్యాణ్ @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో సంతోషంగా, ఆరోగ్యకరంగా చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
All the best for #BheemlaNayak 🎉
#HBDJanaSenaniPawanKalyan
ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల అధ్వాన స్థితి వల్ల యువకులు రోడ్ ప్రమాదాలకి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. భీమిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న యువకుల రక్షణ కొరకు నా వంతుగా @PawanKalyan గారి పుట్టిన రోజు సంద్భంగా హెల్మెట్లు ఇవ్వడం జరుగుతుంది.
#JSPForAP_Roads#HBDJanaSenaniPawanKalyan
If your actions inspire others to dream more, learn more, do more and become more, you are a leader.
Pawan Kalyan sir is my Leader!
#AdvanceHBDJanaSenani