అహోబిలం పుణ్యక్షేత్రంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పి.శివ పార్వతి గారు, రిజినల్ మహిళా కో-ఆర్డినేటర్ బి.పార్వతి నాయుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం వీరికి నరేంద్ర గౌడ్, ప్రేమ్ స్వాగతం పలికారు. @Sivaparvathijsp
ఈ సంవత్సరం ఫిబ్రవరి లొ నే ఆళ్లగడ్డ జనసేన నియోజకవర్గ సమన్వయకర్త మల్లయ్య గారు చెప్పారు..జనసేన పార్టీ గుర్తించి పదవులు ఇచ్చినా... భూమా అఖిల ప్రియ అడ్డుపడుతున్నారు అని..
కానీ పట్టించుకునే నాధుడు ఎవరు ఉన్నారు మన పార్టీలో 😒
Completely out of our hand
మా నమ్మకం తాత్కాలికం కాదు.
మా నిబద్ధతకు షరతులు ఉండవు! ❤️🔥🚩
ఎన్ని ఎదురుదెబ్బలు వచ్చినా,
ఎంతమంది విమర్శించినా మా జెండా వదలం. మా ఆశయం మార్చుకోం!
జనసేన మా ఎంపిక మాత్రమే కాదు.
మా నమ్మకం! చివరి శ్వాస వరకు అదే సిద్ధాంతం. అదే సైన్యం! 🔥✊
@PawanKalyan
Not everyone gets a chance to speak to Pawan Kalyan Garu directly, but Ram Talluri Garu makes sure our concerns reach him. ❤️
Thank you, @itsRamTalluri garu for always standing by every Jana Sainik and Veera Mahila's🙏❤️
ఆళ్లగడ్డ లో 2026 లో కూడా మీ Feudalism నడవాలి అనుకుంటే కుదరదు
@bhuma_akhila గారు 👎
మీ దగ్గరకు వచ్చిన @JanaSenaParty యువ నాయకుణ్ణి కనీసం కలవకుండా,
మీ ఇష్టానికి municipality లో wards ని మీ మనుషులకు పంచుకుని
ఇప్పుడు nominations కూడా వేయనివ్వం అనటం నేరం
@PawanKalyan@ncbn
హ్యాట్సాఫ్, @itsRamTalluri గారు,
ఒక పక్కన హరీష్ శంకర్ అనే వ్యక్తి (TDP & YCP) రెండింటి మద్దతుతో) మన జనసేన spokesperson @Keerthana_JSP గారి నామినేషన్ ఆపడానికి చాలా ఇబ్బందులు పెడుతుంటే...
ఎంత దరిద్రం అంటే పార్టీ ఆఫీస్ నుంచి జీరో రెస్పాన్స్, ఎవరూ కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు అంట 1/2
హృదయపూర్వక పాదాభివందనాలు కళ్యాణ్ గారు... 🙏❤️😭
ఈ రోజు మీతో కాల్ మాట్లాడిన ఆ క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.
మీ గొంతు వినగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి... ఏదో తెలియని ఒక కొండంత ధైర్యం, ఓ ఓదార్పు.
పార్టీ కోసం, సమాజం కోసం ఏ స్వార్థం లేకుండా అడుగులు వేస్తున్న మా వీరమహిళలకు "నేనున్నాను" అని మీరు చెప్పిన ఆ ఒక్క మాట చాలు అన్నా...
మా కష్టాలన్నీ కరిగిపోయాయి.
ఈ ప్రాణం ఉన్నంతవరకు మీ ఆశయాల సాధన కోసం, జనసేన జెండా రెపరెపలాడటం కోసం మరింత నిబద్ధతతో, నిస్వార్థంగా పోరాడుతూనే ఉంటాను. మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను అన్నా.
మీ చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు ఉండాలని కోరుకుంటూ... 🙏🥹❤️
జై జనసేన! ✊
జై పవన్ కళ్యాణ్!! ❤️🔥
#APLocalBodyElections @JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila @deputycmpawankalyan @janasenapartytirupathi @NagaBabuOffl@mnadendla@itsRamTalluri
నువ్వు తగ్గిన, మేము నిన్ను తగ్గనివ్వం అన్నా.. @PawanKalyan నా ప్రియమైన జనసైనికులారా, మన బలం ఉన్న ప్రతి చోటా నామినేషన్లు వెయ్యండి 🔥 వానెక్క ఏవడు వచ్చి ఆపుతాడో చుద్దాం....🤙
People's Leader @itsRamTalluri Anna ✊
ఆయన నిబద్ధత, క్రమశిక్షణ, ఆయన నిజాయతీ ఆయన ఓపికే
ఈ రోజు ఆయన్ని ఈ స్థానంలో కూర్చోబెట్టింది
24/7 ఎప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉండే @PawanKalyan గారి నీడ రామ్ తాళ్లూరి గారు ✊🙏
స్థానిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సైలెంట్ వ్యూహం | Pawan Silent Strategy in Local Elections | MG Rao
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న సైలెంట్ వ్యూహాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
తిరుమల కాలి నడకన వెళ్ళేటప్పుడు మోకాళ్ళ పర్వతం దగ్గర కీ వెళ్లేప్పటికి ఇంకా ఎక్కలేను మెట్లు దిగిపోతా నావల్ల అయ్యేలా లేదు అనే అంతా అలసట వస్తుంది. తీరా దిగిపోదాం అని వెనక్కి తిరిగి చూస్తే వామ్మో ఇన్ని మెట్లు దిగాలా. ఒద్దు లే అదేదో పైకే ఎక్కుదాం అని ఎక్కేస్తాం. ఆ దేవుడి దర్శనం అవగానే బాధ అంతా మర్చిపోతాం. ఇప్పుడు అదే పరిస్థితి లో ఉన్నాము అనుకుంట.ఏటికి ఎదురుగా ఈది అలసి పోవటం కంటే ప్రవాహం లో మెలుకువ గా దిగువకి వెళ్లి అనుకూల వాతావరణం వచ్చినప్పుడు ఒడ్డు పట్టుకోవటం మేలు. ఇప్పుడు ఉన్నా పరిస్థితి కూడా అదే ప్రస్తుతం AP రాజకీయాల్లో. ఆవేశం తో యుద్ధం చేయగలం కానీ రాజకీయం కాదు. ఆవేశం తో ఆవేదన తో రాజకీయం చేయగలం అంటే @PawanKalyan గారి కంటే ఆవేశం ఎవరు చూపలేరు ఆయన కంటే ఎక్కువ ఆవేదన ఎవరు పడలేదు ఈ సుధీర్గ ప్రయాణం లో. ఆయన వల్ల అవ్వకే గమ్యం అదే ఉన్నా మార్గం మార్చాడు..