Today, Filed a complaint with the Dammaiguda Municipal Commissioner against the issue of burning garbage. Unfortunately, garbage is being burnt by the Municipal staff every day.
@mc_dammaiguda
@KTRBRS@arvindkumar_ias
బంగారు తెలంగాణాలో పోలీస్ అభ్యర్థుల బతుకులను ఆగం చేసిన #FailedTSLPRB బోర్డు
అమరుల త్యాగాలతోని వచ్చింది #తెలంగాణ..!
#KCR పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదు
కోర్ట్ కు వెళ్తే గాని న్యాయం జరగడం లేదు???
#KCRFailedTelangana
అమరుల త్యాగలానే మరిచిన ప్రభుత్వం
@KTRBRS@BRSHarish@ndtv
శాంతి యుతంగా నిరసన తెలిపితే @TelanganaDGP పోలీస్ లు
అభ్యర్థులపై తప్పుడు కేసు లు పెడుతున్నారు
ఇది అసలు ప్రజాస్వాయ్యమేనా???
బంగారు తెలంగాణాలో నిరసన తెలిపే హక్కుకూడా మాకులేదా???
#KCR గారు
లాంగ్ జంప్ దేశంలో ఎక్కడ లేని విదంగా 4 మీటర్లు పెట్టారు
న్యాయం చేయండి @KTRBRS@RahulGandhi@ndtv