#JaganInsultsLordBalaji#ShameOnYouJagan
పరకామణిలో చోరీపై జగన్ రెడ్డి గారి స్పందన, ఆయన దోపిడీ స్థాయిని వెల్లడిస్తోంది. జనం సొమ్ము లక్ష కోట్లు దోచుకున్న జగన్ గారికి పరకామణి చోరీ చిన్నదే కావొచ్చు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఈ చోరీ మహా పాపం. సాక్షులు, సాక్ష్యాధారాలను లేకుండా చేసి తప్పించుకోవడానికి ఇది బాబాయి కేసో, కోడి కత్తి కేసో కాదు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్నకు చేసిన మహా అపచారం. ఆ దేవదేవుడి కోర్టు నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఓం నమో వేంకటేశాయ...!!
పెద్దల పట్ల గౌరవం.. ఇది లోకేష్ లక్షణం..
మీరు పెద్ద వాళ్ళు, మాకు పాఠాలు చెప్తూ జీవితాలు మార్చే లెక్చరర్. నన్ను సార్ అని పిలవకండి, లోకేష్ అని పిలవండి. ఈ ప్రాంగణం బయట నేను మంత్రి కానీ, ఇక్కడ మీ దగ్గర ఒక స్టూడెంట్ నే...
#HelloLokesh#NaraLokesh#AndhraPradesh
కదిరి పట్టణంలో డ్రగ్స్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై, స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఈరోజు అవగాహన కార్యక్రమంలో భాగంగా ర్యాలీ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ గారు,జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ IPS, గారితో కలిసి పాల్గొన్నాను
జీవితం చాలా విలువైనది!.. డ్రగ్స్ బారిన పడకండి | 'SAY NO TO DRUGS'
“మాదక ద్రవ్యాలు వ్యక్తిని కాదు, కుటుంబాన��ని కాదు, సమాజాన్నే నాశనం చేస్తాయి. డ్రగ్-ఫ్రీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మీరూ భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు.విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, డ్రగ్స్ వ్యతిరేకంగా తమ సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీలో పాల్గొన్నాను మానవహారంగా ఏర్పడి స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయడంలో పాల్గొన్నాను
ఈ కార్యక్రమంలో DSP గారు, ప్రజ��� ప్రతినిధులు, పోలీసు సిబ్బంది,వివిధ కళాశాలల విద్యార్థులు, వివిధ సంఘాల ప్రతినిధులు, యువత, పలు సంస్థల సభ్యులు,ఎక్సైజ్, తదితర అధికారులు,ఇతర అనేక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
#saytonodrugs
#drugsvaddubro
#nodrugs
#swarnaandraswachhaandhra
#swacchabharath
#MyCleanAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#kandikuntavenkataprasad
#kadiri
నా వంతుగా నా నియోజకవర్గ పోలీస్ స్టేషన్లకు 1.8Cr (కోటి ఎనిమిది లక్షల రూపాయలు) విలువచేసే 8 నూతన వాహనాలను ,2డ్రోన్స్ గౌరవ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ IPS గారికి పోలీస్ శాఖ సిబ్బందికి అందజేశాను.నేను కోరా గానే తమ వంతుగా నిధులు సమకూర్చిన దాతలకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
#APPolice
#6000policejobsinap
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#kandikuntavenkataprasad
#kadiri
#APPOLICE100
#distpolice
#SriSathyasaiDistrict
#AndhraPradesh
#Adminpost
తేదీ :- 19-12-2025
సత్యసాయి జిల్లా
కదిరి నియోజకవర్గం కదిరి రూరల్ కుమ్మరవాండ్ల పల్లి గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ప్రారంభించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన*.
ప్రజాదర్బార్ కు కుమ్మరవాండ్ల పల్లి గ్రామ పంచాయతీ ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని బారికేడ్ల���ో నిలువరించి అనేక ఇబ్బందులకు గురిచేశారు. నేడు ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి విజ్ఞప్తులను స్వీకరించడంతో పాటు చిన్న చిన్న సమస్యలను అక్కడికి అక్కడే అధికారులకు చెప్పి పరిష్కరించారు,కొన్ని సమస్యల పరిష్కారానికి అధికారులకు తెలియజేసి ప్రజాదర్బార్ గ్రీవెన్స్ లో వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులు, రూరల్ మండల నాయకులు కార్యకర్తలు,ప్రజలు పెద్ద ఎత్తున ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
#PRAJADARBAR
#ప్రజాదర్బార్
#PGRS
#Kadiri
#kandikuntavenkataprasad
#TDP
నా వంతుగా నా నియోజకవర్గ పోలీస్ స్టేషన్లకు 1.8Cr (కోటి ఎనిమిది లక్షల రూపాయలు) విలువచేసే 8 నూతన వాహనాలను ,2డ్రోన్స్ గౌరవ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ IPS గారికి పోలీస్ శాఖ సిబ్బందికి అందజేశాను.నేను కోరా గానే తమ వంతుగా నిధులు సమకూర్చిన దాతలకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
#APPolice
#6000policejobsinap
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#kandikuntavenkataprasad
#kadiri
#APPOLICE100
#distpolice
#SriSathyasaiDistrict
#AndhraPradesh
నా వంతుగా నా నియోజకవర్గ పోలీస్ స్టేషన్లకు 1.8Cr (కోటి ఎనిమిది లక్షల రూపాయలు) విలువచేసే 8 నూతన వాహనాలను ,2డ్రోన్స్ గౌరవ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ IPS గారికి పోలీస్ శాఖ సిబ్బందికి అందజేశాను.నేను కోరా గానే తమ వంతుగా నిధులు సమకూర్చిన దాతలకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
#APPolice
#6000policejobsinap
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#kandikuntavenkataprasad
#kadiri
#APPOLICE100
#distpolice
#SriSathyasaiDistrict
#AndhraPradesh
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతను పెంచే ఉద్దేశంతో స్కూళ్లు, కాలేజీల్లో 'ముస్తాబు' కార్యక్రమం చేపట్టింది.
ఈరోజు కదిరి పట్టణం గురుకులం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాల నందు ముస్���ాబు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి
ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం.
విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు తమ పాఠశాల ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం, విద్యార్థులకు చేతులు కడిగే పద్ధతుల గురించి వివరించడం,సబ్బు లేదా హ్యాండ్ వాష్ అందుబాటులో ఉంచుకోవడం. వారంతపు పరిశుభ్రత చెక్ లిస్ట్. గ��ళ్లు, జుట్టు మరియు పాఠశాల యూనిఫామ్ శుభ్రంగా ఉంచుకోవడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
#ముస్తాబు
#Mustabu
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#kandikuntavenkataprasad
#AndhraPradesh
ప్రభుత్వం తరపున వచ్చే ఏడాది నుంచి ప్రతి స్టూడెంట్ కి, ఫ్రీ ఏఐ టూల్ ఫ్రీ గా ఇచ్చేలా నేను బాధ్యత తీ��ుకుంటా. గూగుల్ తో మాట్లాడి, మీకు అది అందేలాగా చేస్తాను.
#HelloLokesh
#NaraLokesh
#AndhraPradesh
కదిరి నియోజకవర్గ పోలీస్ స్టేషన్ కు 1.8Cr (కోటి ఎనిమిది లక్షల రూపాయలు) విలువచేసే 8 నూతన వాహనాలను ,2డ్రోన్స్ గౌరవ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ IPS గారికి పోలీస్ శాఖ సిబ్బందికి అందజేశాను.నేను కోరా గానే తమ వంతుగా నిధులు సమకూర్చిన దాతలకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
@JaiTDP@ncbn@naralokesh@Anitha_TDP@PawanKalyan
#APPolice
#6000policejobsinap
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#kandikuntavenkataprasad
#kadiri
#APPOLICE
#distpolice
#SriSathyasaiDistrict
#AndhraPradesh
కదిరి నియోజకవర్గ పోలీస్ స్టేషన్ కు 1.8Cr (కోటి ఎనిమిది లక్షల రూపాయలు) విలువచేసే 8 నూతన వాహనాలను ,2డ్రోన్స్ గౌరవ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ IPS గారికి పోలీస్ శాఖ సిబ్బందికి అందజేశాను.నేను కోరా గానే తమ వంతుగా నిధులు సమకూర్చిన దాతలకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
@JaiTDP@ncbn@naralokesh@Anitha_TDP@AndhraPradeshCM
#APPolice
#6000policejobsinap
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#kandikuntavenkataprasad
#kadiri
#APPOLICE100
#distpolice
#SriSathyasaiDistrict
#AndhraPradesh
Vizag rises as India’s Data Capital! Reliance-JV Digital Connexion will set up a ₹98,000 crore, 1 GW AI Data Center - driving jobs, innovation & global tech investment.
#RelianceChoosesAP#ChooseSpeedChooseAP
https://t.co/ooVPuQK7Kn