మలబార్ గోల్డ్ పై FIR నమోదు: నమ్మకం పేరిట నిలువు దోపిడీ!
బిలాస్‌పూర్‌లోని మలబార్ గోల్డ్ షోరూమ్‌కి ఒక కస్టమర్ వెళ్లాడు. అతని కోరిక చాలా సింపుల్: తన దగ్గరున్న పాత 22 క్యారెట్ల HUID హాల్‌మార్క్ ఉన్న బ్రాస్లెట్ని ఎక్స్ఛేంజ్ చేసుకోవడం.
షోరూమ్ సిబ్బంది దాన్ని తమ XRF ప్యూరిటీ టెస్టింగ్ మెషీన్లో పరీక్షించారు. ఒక్కసారి కాదు... రెండుసార్లు... ఏకంగా మూడుసార్లు టెస్ట్ చేశారు. ప్రతీసారీ రీడింగ్ ఒకేలా వచ్చింది: కేవలం 20 క్యారెట్ మాత్రమే!
పైగా ఆ బ్రాస్‌లెట్‌పై అసలు హాల్మార్కే లేదని బుకాయించారు.
వెంటనే ఆ కస్టమర్ ఆ బ్రాస్లెట్ అమ్మిన లోకల్ జ్యువెలర్కి ఫోన్ చేసి రప్పించాడు. ఆ జ్యువెలర్ స్వయంగా వచ్చి HUID నంబర్ని నిర్ధారించి, వాళ్ల ముందే మళ్లీ టెస్ట్ చేయాలని పట్టుబట్టాడు.
అదే మెషీన్... అదే బ్రాస్లెట్... అదే రూమ్!
ఈసారి అక్కడి ఉద్యోగి మెషీన్లో ఏదో 'సెట్టింగ్' మార్చాడు. అంతే!
కట్ చేస్తే రీడింగ్ ఒక్కసారిగా 916 – ప్యూర్ 22 క్యారెట్‌గా మారిపోయింది! 🤯
ఆ లోకల్ జ్యువెలర్ ఈ తతంగాన్నంతా వీడియో రికార్డ్ చేశాడు. వెంటనే సరఫా అసోసియేషన్ రంగంలోకి దిగింది.
పోలీసులు షోరూమ్ మేనేజర్, మెషీన్ ఆపరేటర్లపై FIR నమోదు చేశారు. ఆ టెస్టింగ్ మెషీన్, సీసీటీవీ DVRను స్వాధీనం చేసుకున్నారు.
ఇదేదో చిన్న వీధి చివరి దుకాణం కాదు... దేశవ్యాప్తంగా 'నమ్మకం, స్వచ్ఛత, BIS ప్రమాణాలు' అంటూ రోజూ ప్రకటనలు గుప్పించే "మలబార్ గోల్డ్"!
ఒకే ఒక్క బ్రాస్లెట్... రెండు రకాల రీడింగ్‌లు...ఏకంగా 8% బంగారం విలువలో తేడా! ఇక్కడ మారిన ఏకైక విషయం ఏంటంటే, పక్కన నిలబడి ఎవరు చూస్తున్నారు అనేది మాత్రమే!
ఒక హాల్‌మార్క్ ఉన్న బంగారు ఆభరణం, కస్టమర్ ఎక్స్ఛేంజ్ చేసుకోగానే అద్భుతంగా 2 క్యారెట్లు తగ్గిపోయి... గట్టిగా నిలదీయగానే మళ్లీ 2 క్యారెట్లు ఎలా పెరుగుతుంది? అసలు ఆ మెషీన్ దేన్ని టెస్ట్ చేస్తోంది?
కస్టమర్లు మలబార్ లాంటి పెద్ద షోరూమ్‌కి వెళ్లేది...బంగారం అమ్మేటప్పుడు మాత్రమే బయటపడే ఇలాంటి 'క్యాలిబ్రేషన్ తప్పుల' కోసం కాదు. తమ బిల్లుపై ముద్రించిన స్వచ్ఛత కోసం!
- FIR నమోదు కావడం నిజం.
- ఆ రెండు రకాల రీడింగులు రికార్డుల్లో ఉండటం నిజం.
- పోలీసులు మెషీన్‌ను సీజ్ చేయడం కూడా నిజం!
ఒకే బంగారానికి మళ్లీ 22 క్యారెట్ అని రావడానికి మధ్యలో ఆ 'సెట్టింగ్' ఎందుకు మార్చాల్సి వచ్చిందో మలబార్ ఇప్పటికీ సమాధానం చెప్పలేదు. 🤐
వాళ్లు క్లారిటీ ఇచ్చేంతవరకు, ఇది కేవలం మెషీన్ లోపం కాదు... ఇదొక తెలివైన దోపిడీ వ్యాపార విధానం!
పెద్ద బ్రాండ్లని గుడ్డిగా నమ్మకండి... మీరూ జాగ్రత్త పడండి! ⚠️⚖️
ప్రస్తుతానికి, నా భుజాలపై (గుండెల్లో) ఉన్న జనసేన జెండాను పక్కన పెడుతున్నాను.
పార్టీ పోస్టర్లో వేరే పార్టీకి చెందిన సెకండ్ లైన్ లీడర్ ఫోటో పెట్టడానికి గల కారణంపై స్పష్టత ఇచ్చిన తర్వాతే కార్యకర్తగా మళ్లీ జెండా మోయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటాను.
@PawanKalyan@JanaSenaParty
#AadarshaKutumbam AP Ticket Hikes:
🎟️ Single Screens: ₹50 Hike
🎟️ Multiplexes: ₹75 Hike
Dubbing సినిమాకి ₹50 hike… ఒక ఇంట్లో చుట్టేసిన సినిమాకి ₹75 hike! 👌
Naga Vamsi ప్రేక్షకులను చాలా తేలిగ్గా తీసుకుంటున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది.
Andhra Pradesh ప్రభుత్వం కూడా కేవలం deserving సినిమాలకే ticket hikes ఇస్తే బాగుంటుంది.
👉 నెల్లూరులో 6వ వార్డులో మంత్రి నారాయణ గారు జనసేనకు ఓట్లు వేయొద్దు అన్న ఆడియో సర్కులేటు అయిన విషయం తెలిసిందే.
👉 టీడీపీ పంతం కోసం అయినా జనసేన గెలవాలని పట్టుదలగా ఉన్న జనసేన
👉 జనసేన అభ్యర్థి శ్రీకాంత్ ను గెలిపించండి. పార్టీ బలాన్ని తెలియజేయండి.
🚨 “జనసేన అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాకూడదు!” – మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ ఆడియో లీక్?
నెల్లూరులోని 6వ డివిజన్లో జనసేన అభ్యర్థిని ఓడించాలని మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్‌లో ఆదేశించినట్లు చెబుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పొత్తులో భాగంగా నెల్లూరులో 4 డివిజన్లలో పోటీకి అంగీకరించిన జనసేనకు.. అభ్యర్థే లేని 7వ డివిజన్‌ను టీడీపీ కేటాయించిందనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ వైఖరికి వ్యతిరేకంగా 6వ డివిజన్లో జనసేన పోటీలో ఉండటంతో, తాజా ఆడియో వ్యవహారం కూటమిలో చర్చనీయాంశంగా మారింది. మంత్రి నారాయణ తీరుపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
#JanaSena #TDP #Nellore #APLocalBodyElections
నెల్లూరు సిటీ లో ఇచ్చింది 4Divisions అందులో మళ్ళీ అక్కడ 6వ devision లొ బిజెపి నీ నిలబెట్టి ,జనసేన ను డిపాజిట్ రాకుండా ఓడించండి అని కాన్ఫరెన్స్ లు పెట్టుకుని మరి ప్రచారం చేస్తున్నారు మంత్రి గారు..ఇవి మీ దృష్టికి వచ్చినాయా??@itsRamTalluri@AjayaKumarJSP@NagaBabuOffl@PawanKalyan
వైసీపీ దాడి చేసే రోజుల్లో
కళ్యాణ్ గారు చెప్పారు
గుంపు గా వెళ్ళండి
విడి గా వెళ్తే దాడి చేస్తారు అని
ఇది కరెక్ట్ విధానం
నామినేషన్ లాక్కోవాలి అంటే
వణుకు పుట్టాలి