కోటి సభ్యత్వాలు ఉన్న బలమైన పార్టీ తెలుగుదేశం - RRR
20 లక్షల సభ్యత్వాలున్నా కోటితో సమానం అయిన బలమైన సైన్యం ఉన్న జనసేన - RRR
అలాంటి సైన్యం ఈ రోజుకి మాత్రం తీవ్రమైన నిరాశ నిస్సహాయత లో ఉన్నారనేది మాత్రం నిజం. ఆ సైన్యాన్ని నడపాల్సిన మీ @PawanKalyan మౌనం పార్టీకి మంచిది కాదు🙏🙏 😢😢
ఇండియా చరిత్రలో ఫస్ట్ ట్రిపుల్ సెంచరీ
నిదానంగా ఆడి
ట్రిపుల్ చేసి చరిత్రలోకి ఎక్కొచ్చు
అలా అయితే కిక్ ఏముంటది
వచ్చాడు,సిక్స్ కొట్టాడు
ఎవరికీ దక్కని రికార్డుతో చరిత్రలోకి ఎక్కాడు
#HappyBirthdaySehwag
The incident took place at Santosh Bhavan, Nalasopara, between 11:30 PM and 12:00 AM on the night of October 19.
Hindu children were playing Garba at Garel Mitra Mandal when Guftaran Sheikh allegedly entered the Garba venue and began harassing a 17-year-old minor Hindu girl. When the girl courageously stood up and confronted him, Guftaran allegedly attacked her.
This is a very serious incident. We demand that the authorities register an FIR against Guftaran Sheikh under the POCSO Act and take strict legal action against him.
Justice for the minor girl! 🚩
@MBVVPOLICE@DGPMaharashtra@Dev_Fadnavis@NiteshNRane@AmitShah@KiritSomaiya
ఈ వీడియో చూశాక మీకు అర్ధం అయ్యే ఉంటుంది,
జగన్ లాంటి వాళ్ళు ఎంత ప్రమాదమో..బెజవాడ మేయర్ ఎన్నికల్లో చేస్తున్న కమ్మ Vs కాపు కుల రాజకీయం కూడా అలాంటిదే..ఒకరు విషం అయితే మరొకరు బురద లాంటి వాళ్ళు .. ultimate ga రాష్ట్రం పనికిరాకుండా పోతుంది..
ఇంకెంత కాలం ఈ కుల రాజకీయం..మేలుకొండి
కూటమి ప్రభుత్వం ప్రతినెల 1వ తారీఖు తెల్లవారకముందే రూ. 4,000 పింఛన్ చేతిలో పెడుతుంటే అవ్వాతాతల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం వెలకట్టలేనిది.
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 'గాజు గ్లాసు' గుర్తుకు ఓటేద్దాం.. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం!
జై జనసేన.
@PawanKalyan
#APLocalBodyElections
పవన్ కళ్యాణ్ విషయంలో తెలుగుదేశం పార్టీ అంత తేలికగా తీసుకోవడానికి లేదు జనాలలో చాలా పట్టు నాయకుడు @PawanKalyan తొందరపడితే నష్టం తెలుగు దేశం పార్టీకె లాస్ట్ పంచ్ మనవైతే ఆ కిక్కే వేరబ్బా అనే స్థాయిలో విశ్లేషణ లాస్ట్ లో కిక్ చాలా బాగుంది సాయి గారు... 🙏🙏