As soon as Harry Brook came to the crease, Gautam Gambhir sent a message through Prince Yadav to bring Jasprit Bumrah into the attack.
In the very next over, Shubman Gill handed the ball to Bumrah, and boom wicket off the very first delivery.
హే రామ్… సేవ్ ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం
@ncbn గారూ... రాజకీయ అణచివేత చర్యలకోసం, ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్‌లో మీరు పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణివైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్టసంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు, అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారులు మిస్సింగ్ అయినా దర్యాప్తుపై వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళను వివస్త్రచేసి, దాడి చేసినా అరెస్టులు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెడతారా?
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫొటోలు పట్టుకుని ఆ తండ్రి వీధివీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు?
ఇంకో ఘటనలో ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి, నిందితులతో కుమ్మక్కు అయితే ఇక ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడుంది?
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ మాజీ కౌన్సిలర్ గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారన్న ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇలాంటి దారుణ ఘటనలో, తాత్సారం చేసిన వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకోవడం ఒక పెద్ద తప్పు అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం మరింత దారుణం. పైగా బాధితులపైనే ఎదురు కేసు పెట్టడం చూస్తే, నేరస్తులకు రక్షణ, బాధితులకు వేధింపులు అన్నట్టుగా మీరు పోలీసు వ్యవస్థను నడుపుతున్నారు.
సాయికృష్ణ లాకప్‌డెత్, శవం మాయం కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాల్లేవు. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు, తాను ఇచ్చిన మరణ వాంగ్మూలం, దీన్ని సోషల్ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్రంగా కలతచెందారు. గంగమ్మ, తిరుపతమ్మల లాకప్‌డెత్, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు, ఇవన్నీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయి. అయినా, మీ బరితెగింపునకు కట్టడి లేదు.
వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా, బెయిల్ రాని సెక్షన్లు పెట్టాలని, కేసులను వ్యవస్థీకృత నేరాలకు లింక్ చేయాలంటూ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ మాదిరిగా మీరే, ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఈ ఆదేశాలు చేరేలా, పోలీసులకు హుకుం జారీ చేసినట్లుగా సమాచారం వస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది.
యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్, ఉస్మానియా గోల్డ్‌మెడల్ జర్నలిస్ట్ కేవీఆర్‌ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి, జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం.
యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు, నాలుగు కోర్టుల్లో బెయిల్స్ వచ్చినా, అహంకారంతో చెలరేగిపోతూ, నేరుగా సంబంధిత పోలీస్స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబుగారూ.., మీరు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లు సహా మీ పార్టీ నాయకులు గతంలో, ఇప్పుడుకూడా ఏ మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్లుకూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీదకూడా పెట్టాలికదా? విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్స్టేషన్ల మీదకు మీవారిని పంపి దాడిచేయించడం, పోలీసులు మౌనం వహించి, ప్రేక్షకు పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి.
చంద్రబాబుగారూ ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు. జంగిల్‌రాజ్ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి. బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం కావాలి. రాజకీయ ఆదేశాలకు కాకుండా, రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థ కావాలి.
హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.
English Version- https://t.co/Jbbc1nRyeK
They will kill prashna raavan most probably.
Harsh words use chesina..raavan cheppina matter lo em thappu ledhu.
Dalit atrocities and sugali preethi ki ippatiki justice ledhu ane ga cheppaadu.
Radha manohar das ni jail lo enduku eyaledhu ane ga adigadu.
Dheeniki champestara ?
Prashna Ravan may have gone to jail as an activist, but he will come back as a leader.
Tq sir @ncbn
Tq anna @naralokesh
Tq ra @PawanKalyan
Special thanks to spineless AP Police.
"చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఉపేక్షించం" అని ప్రగల్భాలు పలికే సనాతని గారూ...
ఇప్పుడు మీ కార్యకర్తలు పోలీసుల అదుపులో ఉన్న యూట్యూబర్ @teamprashna రావణ్‌పై దాడికి ప్రయత్నించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, పోలీసు వాహనాలను ధ్వంసం చేయడం, పోలీస్ స్టేషన్లోనే హంగామా సృష్టించడం వంటి ఘటనలపై కూడా కేసులు నమోదవుతాయా?
లేదా చట్టం సామాన్యులకు మాత్రమే వర్తిస్తుందా? మీ కార్యకర్తలకు మాత్రం మినహాయింపా?
ఒకవేళ రాష్ట్రంలో నిజంగా లా అండ్ ఆర్డర్ అమలులో ఉంటే, గత రెండు రోజులుగా మీ కార్యకర్తలు పోలీసు వాహనాలపై చేసిన దాడులకు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై, అలాగే పోలీస్ స్టేషన్లో విధ్వంసానికి పాల్పడిన వారిపై ఎన్ని కేసులు నమోదు చేశారో రాష్ట్ర ప్రజలకు తెలియజేయగలరా?
మీ ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడటం అంటే సమాజంలో శాంతి భద్రతలను పరిరక్షించడమా? లేక సమాజంలో విధ్వంసాన్ని ప్రోత్సహించడమా?
ప్రజలకు ఒకే చట్టమా? లేక అధికార పార్టీ కార్యకర్తలకు ఒక చట్టం, సామాన్యులకు మరో చట్టమా?
#EqualLawForAll #RuleOfLaw
#EqualJustice #PrashnaRavan #SaveLawAndOrder
Arrested thrice in 3 days: Systematic targeting in Andhra Pradesh
The Andhra Pradesh police arrested YouTuber and political commentator ‘Prashna’ Raavan for the third time on 2 July, even after he obtained bail twice. Although the Kakinada court rejected the remand request by Sarpavaram police, officers from Machilipatnam detained Raavan in another case filed in their jurisdiction. On #StateOfPlay, @anusharavi10 on how a systematic targeting of Deputy Chief Minister Pawan Kalyan's critic is being aided by Andhra Pradesh police.
https://t.co/mZiMGMylV8
#TDPAntiFarmers
పలమనేరులో కట్టలు తెంచుకున్న టమోటా రైతుల ఆగ్రహం
కిలో రూ. 2 నుంచి రూ. 5 మాత్రమే పలుకుతుండటంతో పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని అన్నదాతలు ఆవేదన
వందలాది మంది రైతులు మార్కెట్ యార్డు ముందు ధర్నాకు దిగి, రోడ్డుపై టమోటాలు పారబోసి నిరసన
మామిడి రైతుల్ని ఎలాగూ గాలికొదిలేశావు.. కనీసం ఈ టమోటా రైతులనైనా ఆదుకోవా @ncbn ?
#SadistChandraBabu
నేను జమ్మూకాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తుంటే.. నంద్యాల జిల్లాలో టీడీపీ వాళ్లు నా భూమిని ఆక్రమించేస్తున్నారు!
టీడీపీ మండల అధ్యక్షుడు కంచెర్ల శివ 2.30 ఎకరాల భూమిని మా కుటుంబ సభ్యుల్ని బెదిరించి కబ్జా చేస్తున్నాడు
దేశ రక్షణ కోసం సేవలు అందిస్తున్న నా ఆవేదనను అర్థం చేసుకుని.. నా ఆస్తిని కాపాడండి అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి సైనికుడు భాష్యం మహేష్ అభ్యర్థన
కొంచెం కూడా మీకు సిగ్గుగా అనిపించడం లేదా @ncbn ?
#SadistChandraBabu