ఈరోజు బాస్ ని కలిసి ఫోటోలు దిగిన ఏ ఒక్కడికి కూడా అర్హత లేదు.
అయినా భజన చేసే వాళ్లనే తీసుకెళ్లడం ఫోటోలు ఇప్పించడం ఏం చెండాలం రా కొడకల్లారా.
నిజమైన అభిమానులను కల్పించండి రా ఎర్రిహుక్ నా కొడకల్లారా. ఒక నిజమైన అభిమాని కలిస్తేనే కదా అభిమాన హీరో అనే పదానికి అసలైన సార్థకత 🙏
మేము ఓట్లు వేసి గెలిపించిన అరకు @ysjagan MLA మత్స్యలింగం ఎప్పుడూ అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యలు చెప్పడు.
ఎక్కడినుంచో వచ్చిన @PawanKalyan మాకు రోడ్డు బ్రిడ్జి వేయిస్తున్నాడు ఇప్పుడు నీళ్ళు కావాలి మాకు
డుంబ్రిగూడ,కోసంగి గ్రామం
@APDeputyCMO@JanaSenaParty
���ామ్మియూర్ మహాదేవుడి సేవలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు గురువాయూర్ సమీపంలోని మామ్మియూర్ మహాదేవ ఆలయాన్ని దర్శించారు. శనివారం వేకువజామున పరమ శివుని పూజలో పాల్గొన్నారు. ప్రత్యేక అర్చన��ు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గురువాయూర్ దర్శనం ముగిసిన తర్వాత మామ్మియార్ శివాలయంకి వెళ్లడం ఆనవాయితీగా ఉంది. పురాణ కథ ప్రకారం గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంతో మామ్మియూర్ మహాదేవుని ఆలయానికి ప్రత్యేక అనుబంధం ఉంది. విష్ణుమూర్తి విగ్రహ ప్రతిష్ట కోసం రుద్రతీర్థంలో శివుడు తపస్సు చేసిన స్థలాన్ని ఇచ్చినట్టు స్థలపురాణం చెబుతోంది. ఆ కారణం చేత గురువాయూర్ శ్రీ కృష్ణుని దర్శనానంతర��� మమ్మియూర్ లోని మహాదేవుని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఆలయంలో పార్వతీపరమేశ్వరులతో పాటు శ్రీ మహావిష్ణువు, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప, భగవతి అమ్మవారు, నాగదేవతలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం గోడలపై చిత్రించిన కళా ఖండాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఉదయం గురువాయూర్ దర్శనానంతరం శ్రీ మహాదేవ్ ఆలయానికి వెళ్లిన ఆయనకు మలబార�� దేవస్థానం బోర్డు సభ్యులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. (1/2)
త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని దర్శించుకున్న శ్రీ @PawanKalyan గారు
•ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి స్వామి వారికి ప్రత్యేక పూజలు
•శ్రీకృష్ణునికి, శ్రీరామ స్వామి, అయ్యప్పస్వామి వారికి పట్టు వస్త���రాల సమర్పణ
•దీపాలంకరణ, మీనుట్టు, వేది వజిపాడు సేవల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు
సుప్రసిద్ధ శ్రీరామ క్షేత్రం, నాలాంబలం యాత్రలో విఖ్యాతిగాంచిన క్షేత్రాల్లో ఒకటిగా పేరు పొందిన కేరళం రాష్ట్రంలోని త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆలయంలో విశిష్ట సేవల్లో ఒకటిగా పేరున్న దీపారాధన సేవలో పాల్గొన్నారు. ఒక్క రోజు దీపారాధన సేవకు విరాళం అందించి, స్వయంగా దీపాలు వెలిగించి సేవలో పాల్గొన్నారు. ఆలయం ప్రధాన ద్వారం ఎదురుగా, శ్రీకృష్ణ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రధాన దీపాల్లో జ్యోతి ప్రజ్వలన గావించారు. దీపారాధనతోపాటు ఆలయ సంప్రదాయాలను అనుసరించి మీనుట్టు, వేది వజిపాడు సేవల్లోనూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. శంఖుచక్రాలతోపాటు ధనుస్సు, హారం ధరించిన శ్రీ రామస్వామి వారి అద్భుత రూపాన్ని దర్శించి, సంధ్యాకాల అర్చనలు నిర్వహించారు. శ్రీరామ స్వామి వారితో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీకృష్ణునికి, అయ్యప్ప స్వామకి పట్టు వస్త్రాల సమర్పించారు. అనంతరం గర్భాలయంలో మూలవిరాట్టుకి కుడివైపు ఉన్న దక్షిణా మూర్తికి, నైరుతి దిక్కున ఉన్న వినాయకుడికి, అనంతపద్మనాభ స్వామి వారి శయన రూపానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మేల్ శాంతి(ప్రధాన అర్చకులు) శ్రీ రామన్ తిరుమేని గారు పూజ అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. అంతకు ముందు శ్రీరామ స్వామి క్షేత్రానికి విచ్చసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కొచ్చిన దేవస్థానం బోర్డు ఛైర్మన్, శ్రీరామ స్వామి ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ అడ్మినిస్ట్రేటర్, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
•తీర్వా నదిలో చేపలకి ఆహారం.. వేది వజిపాడు సేవక��� విరాళం
శ్రీరామ స్వామి వారి దర్శనానికి ముందు ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి అదే ప్రాంగణంలో ఉత్తర దిక్కున ఉన్న శ్రీకృష్ణుని శ్రీ పవన్ కళ్యాణ్ గారు దర్శించుకున్నారు. అనంతరం మీనుట్టు (చేపలకు ఆహారం అందించడం) సేవలో పాల్గొన్నారు. తీర్వా నదికి ఆలయం అనుకుని ఉండడంతో, ఆ నదిలో చేపలకి ఆహారం అందించడం ఆచారంగా వస్తోంది. ఇక్కడ చేపలకు ఆహారం అందించి మత్స్యావతార రూపుడైన విష్ణుమూర్తికి స్వయంగా ఆహ���రం అందించి���ట్టు భక్తులు భావిస్తారు. స్వామి దర్శనానంతరం వేడి వజిపాడుగా పిలిచే బాణాసంచ పేల్చే సేవలో పాల్గొన్నారు. త్రిప్రయార్ ఆలయం తెరిచి ఉన్నంత సమయం బాణాసంచా పేల్చడం ఇక్కడ ఆచారం. సీతాదేవి ఆచూకి లభించిన విషయాన్ని తన పొలికేక ద్వారా శ్రీ ఆంజనేయ స్వామి వారు శ్రీరాముడికి చేరవేయగా, రామస్వామి బాణాసంచ పేలుడుతో బదులిచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. దాన్నే త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయంలో నేట���కీ పాటిస్తున్నారు. వేది వజిపాడుగా పిలిచే ఈ సేవలో పాల్గొన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, 1,001 టపాసులు పేల్చేందుకు అయిన మొత్తాన్ని విరాళంగా సమర్పించారు. చివరిగా శ్రీ శాస్తగా భక్తులు కొలుచుకునే అయ్యప్పస్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
త్రిప్రయార్ లోని శ్రీరామ స్వామి విగ్రహం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిచే పూజలందుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. ద్వారకానగరం సముద్ర గ���్భంలో కలసిపోయిన అనంతరం రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల విగ్రహాలు కేరళం తీరానికి కొట్టుకువచ్చినట్టు చరిత్ర చెబుతోంది. కేరళంలో ఆలయానికి సమీపంలో ఆయుర్వేద వైద్యం చేయించుకుంటున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం స్వామి సేవలో పాల్గొన్నారు.
Heartfelt gratitude to The Hon’ble Union Home Minister Sri @AmitShah Ji, for your warm birthday wishes, affection, and blessings. Your unwavering commitment to strengthening Bharat’s internal security, protecting our national unity and sovereignty, and firmly countering forces that seek to undermine our nation is deeply commendable.
The NDA’s commitment to a strong, secure, and developed Bharat under the leadership of Hon’ble Prime Minister Sri @narendramodi Ji continues to inspire us. I am honoured to contribute to this collective journey and remain committed to strengthening the NDA’s vision for the development and welfare of Andhra Pradesh.
Your continued guidance will strengthen my resolve to serve the people of Andhra Pradesh and contribute to the building of a strong, secure, and prosperous Bharat.
@HMOIndia
Hon’ble Prime Minister Sri @narendramodi Ji,
My Heartfelt gratitude for your warm birthday wishes, kind words, and blessings. Your affection and encouragement are deeply humbling and strengthen my resolve to serve the people of Andhra Pradesh with greater commitment.
Carrying the dreams and aspirations of 1.4 billion Indians, your unwavering commitment towards building a Viksit Bharat continues to inspire the Nations aspirations. Under your visionary leadership and through the collective strength of the NDA, we shall continue working with determination for good governance, development, and the welfare of our people.
I seek your continued blessings and guidance as I carry forward my responsibilities in the service of Andhra Pradesh and Bharat.
@PMOIndia
Young Minds, Inspiring Creativity
During my visit to the World Elephant Day event, I was truly delighted to see the wonderful paintings and artworks created by our young students.
More than 20 lakh students from 21,450 schools across India participated in the World Elephant Day campaign. Out of which nearly 31,000 students participated in the painting competition. Each painting reflected a unique imagination, a deep love for elephants and wildlife, and a beautiful message of conservation. I sincerely appreciate every student who participated and brought their creativity and passion for nature to this initiative. Every young artist deserves appreciation for giving conservation a voice through art.
It was especially heartening to see students from Andhra Pradesh among the winners. In the Junior Category (Classes 6–8), B. Tanvi Praveetha, Plakshita and G. Niharika, all from Visakhapatnam, secured the 1st, 2nd and 3rd positions respectively.
In the Senior Category (Classes 9–12), S.V.L.N. K. Sharvani, M. Lavanya and S. Sneha Ratna, all from Visakhapatnam, secured the 1st, 2nd and 3rd positions respectively.
At the National Level, Ujaan B.D.M. Chattopadhyay, Aditi Behera and Harithparans J.H. secured the 1st, 2nd and 3rd positions respectively.
My heartfelt congratulations to all the winners. Your creativity has beautifully captured the spirit of elephant conservation and shown us the power of young minds.
When children create for nature, they inspire a future that cares for it.
- @PawanKalyan@PMOIndia@moefcc@AndhraPradeshCM@APFDOfficial@HANUMAN_APGOV@PIB_India@IPR_AP@pibvijayawada
#WorldElephantDay2026
గిరిజన గ్రామాలు… అడవి తల్లి బాటలు
• ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నిరంతర పర్యవేక్షణలో రహదారి పనుల్లో స్పష్టమైన పురోగతి
• అడవితల్లి బాట తొలి దశలో రూ. 1,005 కోట్లతో 1,069 కి.మీ. రహదారుల అభివృద్ధికి శ్రీకారం
• అడవితల్లి బాట 2.0 విస్తరణత�� మొత్తం రూ. 2,078 కోట్లతో 2,310 కి.మీ. రహదారుల అభివృద్ధి
• విస్తరణ పనుల్లో ఇప్పటికే 905 కి.మీ. రహదారుల నిర్మాణం పూర్తి
• పెండింగ్ పనులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షించిన ఉపముఖ్యమంత్రివర్యులు
• మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం
• అటవీ అనుమతులు జాప్యం లేకుండా సమన్వయం చేసుకోవాలి
• వర్షాల వల్ల ఆటంకాలు ఉన్న రోడ్లు మినహా మిగిలిన పనులు కొనసాగించాలి
• డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాలని పిలుపు
#AdavithalliBata