Konchem kuda siggu ledha @RamMNK 💦🤡
చిన్న వర్షం పడితే, ఇది శ్రీకాకుళం RTC కాంప్లెక్స్ పరిస్థితి 🤦🏻♂️
Ram Mohan Naidu has been Srikakulam’s MP since 2014 (12 years), yet the city’s RTC complex is still in a terrible state
and now he’s promising an airport.👏
#CycloneArnab#arnab
టీడీపీ మేనిఫెస్టో అదిరింది!
30 నెలల పాలన తర్వాత కూడా ప్రచారం జగన్ గారి ఇంటి గురించే.
ఎందుకంటే మీ పాలన గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి!
సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే, ప్రజలు లెక్కలు అడుగుతారు.
ఉద్యోగాల గురించి మాట్లాడితే, నిరుద్యోగులు నిలదీస్తారు.
రైతుల గురించి మాట్లాడితే, గిట్టుబాటు ధర ఎక్కడ అని అడుగుతారు.
అందుకే ఊరి సమస్యలు వదిలేసి, పక్కింటి కథలు చెబుతున్నారు.
స్థానిక ఎన్నికల్లో ప్రజలకు కావాల్సింది రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు.
జగన్ గారి ఇంటి విషయాలు కాదు!
చేసిన పని ఉంటే చెప్పి ఓటడగండి.
లేకపోతే ప్రజలే చెబుతారు సమాధానం!
#LocalBodyPolls2026 #TDPFailedGovernance
🚨 #CBNFailedCM
కాకినాడ జిల్లాలో అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లల్లోకి నీరు చేరే వరకూ నిద్రపోయిన చంద్రబాబు ప్రభుత్వం
ఉప్పాడలో తుఫాన్ ప్రభావంతో ఇళ్లల్లోకి చేరిన సముద్రపు నీరు
తుఫాన్ ప్రభావం గురించి ముందుగానే తెలిసి కూడా స్థానికుల్ని అప్రమత్తం చేయడంలో విఫలమైన అధికారులు
#SadistChandraBabu