మాపై పోలీసులతో దుర్భాషలాడుతూ మాతో సంతకాలు చేయించుకున్నారు అయినా మేము వారిపై F.I.R No:143/2017 కేసు నమోదు చేశారు . మాకు ఇట్టి భూమిపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడ���డాక కొత్త పాస్ బుక్కులు మరియు రైతుబంధు పడుతుంది మా యందు దయతలచి మాకు న్యాయం చేయగలరని శిరసువంచి ప్రార్థిస్తున్నాం 🙏🙏
జరిగింది మీరు కోర్టుకు వెళ్లండి అని చెబుతున్నారు ఇదేమిటి అని అడుగగా ములుగు గ్రామ సర్పంచ్ గారి భర్త బండారి హరి నాదం( కాంగ్రెస్) ఇవ్వమంటే ఇచ్చాను అని చెబుతున్నాడు ఇట్టి భూమి పై వరంగల్ కోర్టులో 941/2012 STETHASCO ORDER పెండింగ్లో ఉన్నది మాపై రాజకీయ బలం��ో పోలీస్ స్టేషన్లో
విచారణ జరిపించి మాకు అనుకూలంగా TRIBUNAL ORDER లు ఇచ్చారు ఇవి లెక్కచేయకుండా గ్రామ పంచాయితీ E.O ద్వారా తను ప్లాట్లు చేసి అమ్మిన వారికి ఇంటి పర్మిషన్ లు ఇప్పించి 5 రోజులలో ఇంటిని నిర్మించారు దీనిని వ్యతిరేకిస్తూ మేము మా గ్రామంలో జరిగే గ్రామ సభకు వెళ్లి E.O ను అడుగగా మా తప్పు
సకినాల శోభన్ మరియు తన వారసులు గా ప్రస్తుత Z.P.T.C సకినాల భవాని D/o శోభన్ మమ్మల్ని రాజ��ీయ అండతో బెదిరింపులకు గురి చేస్తున్నారు మేము కోర్టుని సంప్రదించగా STETHASCO ORDER ఉంది ఇట్టి భూమిపై పై ప్రత్యర్థులు ములుగు కలెక్టర్ మరియు అడిషన���్ కలెక్టర్ గారి వద్ద పిటిషన్ ఇచ్చారు ఇట్టి భూమి పై
నాన్నగారికి 38-E ప్రకారం 1956 లో పట్టా వచ్చింది ఈ ప్రకారం(8-24) గుంటలకు పట్టా దారులుగా పట్టా చేయడం జరిగింది ఈ భూమిలో ఒక సర్వే నంబరు1184/A(313 పాతది)1-23 గుంట లకి అప్పటి నుంచి ఇప్పటివరకు మేము రికార్డులో ఉన్నాము.2012 నుండి కొంతమంది రియల్ ఎస్టేట్ కబ్జాదారులు మాజీ Z.P.T.C
పొగాకుల మల్లికాంబ w/o (లేట్) సదానందం ములుగు జిల్లా ,ములుగు గ్రామ నివాసులు అయిన మా తండ్రి గారైన పైడిమల్ల పెద్ద కొమురయ్య గారికి మేము ఇద్దరం కూతుళ్లము మా నాన్నగారికి మగ సంతానం లేనందున మా ఇద్దరిని పెళ్లి చేసి ఇ��్లుటమ్ తీసుకొచ్చారు కాబట్టి మా నాన్నగారి ఆస్తులకు మేము వారసులం మా