నమస్తే @KTRBRS అన్న. కాంగ్రెస్ ప్రచార ఆర్భాటం కోసం గురుకుల అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. పైస్థాయి ఉద్యోగాల నుండి రిక్యూట్మెంట్ చేయకపోవడం వల్ల ఉద్యోగాలు బ్యాక్ లాక్ పడిపోయి ఎంతోమంది నిరుద్యోగుల జీవితాలు ఆగం కాబతున్నాయి. దయచేసి గురుకుల సమస్యపైన స్పందించండి అన్న
@KTRoffice
ఈరోజు JBS నుండి కరీంనగర్ వెళ్తుంటే RTC బస్ లో ఈ వాటర్ బాటిల్ ఇచ్చారు. టికెట్ రేటును పది రూపాయలు పెంచి ప్రతీ ప్రయాణికుడితో బలవంతంగా కొనిపిస్తున్నారు.అవసరం లేకున్నా నేను ఎందుకు ఈ బాటిల్ కొనాలి? మీరు పరోక్షంగా పొల్యూషన్ కి కూడా కారణం అవుతున్నారు
@tsrtcmdoffice @KTRBRS
నమస్తే @KTRTRS అన్నా.
TSPSC ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే రోజుకే అర్హత కలిగి ఉండాలన్న నిబంధన వల్ల వేలమంది నిరుద్యోగులు అవకాశాలు కోల్పోతున్నారు. ఎప్పుడో జులై ఆగస్ట్ లలో జరిగే పరీక్షలకు సంవత్సరం ముందు అర్హత ఉండాలనడం ఏంటి అన్నా, కనీసం అప్లికేషన్ చివరి రోజు వరకైనా అవకాశం కల్పించండి.
నోటిఫికేషన్ వచ్చే రోజువరకే క్వాలిఫికేషన్స్ ఉండాలన్న TSPSC నిర్ణయం వల్ల, పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న లక్షల మంది అభ్యర్థులు నష్టపోతున్నారు KTR అన్నా..అకాడమిక్ ఇయర్ అయిపొయిన ప్రతీ విద్యార్థికి అవకాశం కల్పించేలే నిర్ణయం తీసుకొని, అవకాశం కల్పించండి @KTRTRS
నమస్తే @KTRTRS అన్న.. NH563 రోడ్డు వెడల్పు పనుల్లో మానకొండూర్ లోని చెంజర్ల ఖాదరగూడెం గ్రామాల భూనిర్వాసితులకు తీవ్రం అన్యాయం జరుగుతుంది. SUDA పరిధిలోని ఈ గ్రామాల్లో గుంటకు రూ.10లక్షల మార్కెట్ విలువ ఉండగా, కేవలం రూ.63వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. న్యాయం చేయండి అన్నా🙏
నమస్తే @KTRTRS అన్న. భారీ సంఖ్యలో గ్రూప్ 1 పోస్ట్ లతో నోటిఫికేషన్ ఇచ్చినందుకు చాలా సంతోషం. కానీ ప్రిలిమ్స్ పరీక్ష తర్వాత నుండి మెయిన్స్ పరీక్షల కొరకు కనీసం 6 నెలలు సమయం ఇస్తే అభ్యర్థులందరికీ ఎంత ఉపయోగకరంగా, ప్రిపరేషన్ చేయడానికి అనువుగా ఉంటుంది అన్న.
@TSPSCofficial
సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ నిరుద్యోగుల కొరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు TRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందన్న ఆధ్వర్యంలో జరిపిన సంబరాల్లో పాల్గొనడం జరిగింది..
@KTRTRS@DrErrolla@JAGANTRS@ashapriya09
పగడి కట్టిన,
ఏసం ఏసిన,
నన్ను సంపుతరు,
పుల్వామా జవాన్లను యాద చేసిన,
కనికరించని పంజాబ్ జనం...
ఈ స్ఫూర్తి దేశవ్యాప్తంగా ఉండాలి.
@BanBJP@Nallabalu1@ashapriya09@DharaniR_
బడ్జెట్ హైలెట్స్
పామాయిల్ సాగుకు వెయ్యి కోట్లు
దళిత బందుకు 17,700 కోట్లు
కొత్త మెడికల్ కాలేజీలకు 1,000 కోట్లు
పల్లె ప్రగతికి 330 కోట్లు
50 వేల లోపు రైతు రుణాలు ఈ నెల చివరి లోపు మాఫీ
వ్యవసాయ రంగానికి 24,254 కోట్లు
సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి 3 లక్షలు
Jayahoo KCR 👏
కాళేశ్వరం పరిపూర్ణం
తెలంగాణ ప్రజల జీవన విధానాన్నే మార్చేసిన మహా ప్రాజెక్టు.. కాళేశ్వరం. రాష్ట్ర ఆర్థిక గతిని, స్థితిని మార్చిన ప్రాజెక్టు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంకల్ప బలంతో రూపుదిద్దుకొన్న ఈ ప్రాజెక్టు.. #MallannaSagar జలాశయం ప్రారంభోత్సవంతో పూరిపూర్ణమవుతున్నది.
*విలన్లు ఉంటేనే కదా హీరో విలువ తెలిసేది.*
*నిన్నతెలంగాణకు అడ్డుపడ్డారు.*
*రాష్ట్రం రాకుండా ఆగిందా ?*_
*ఇయ్యాల దేశంబాగు కూడా అంతే!!*_
*గమనించాల్సింది ఒక్కటే!!*_
*అప్పుడైనా.. ఇప్పుడైనా..*_
*ఇక్కడ జెండా ఎత్తుకున్నది*_
*మా నాయకుడు కేసీఆర్ అన్న సంగతి మర్చిపోవద్దు.*@KTRTRS @JAGANTRS
World’s largest lift irrigation project #Kaleshwaram reaches a major milestone today with the dedication of #MallannaSagar reservoir
How much do you think Govt of India contributed to this project that is largest in the world & great pride for India?
Any guesses?
బొజ్జ సత్తయ్య కూతురు వివాహ వేడుకలో, బోయవాడ లో పిట్టల చెంద్రయ్య కొడుకు వివాహ రిసెప్షన్ వేడుక లకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన గౌరవ TRS పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు,సుడా చైర్మన్ జి.వి రామకృష్ణారావు గారు
#GVR#GVRamakrishnarao#chairman#Lionsclub#TRS#leader