కడియం శ్రీహరి
RS ప్రవీణ్ కుమార్
బాల్క సుమన్
గాదరి కిషోర్
గువ్వల బాలరాజు
మన్నే క్రిశాంక్
కడియం కావ్య
ఉష దాసరి
అనుభవం, అర్హత, తెలివితేటలు, వాక్చాతుర్యం..
ఇలా ఏరకంగా చూసినా వీళ్ళను మించినోళ్లు ఇతర పార్టీలలో ఇందులో సగం మందిని కూడా చూడలేం..
బహుజన వాదాన్ని, బహుజన సిద్ధాంతాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లడానికి వీళ్ళను మించినోళ్లు ఇంకెవరు లేరు, ఉండరు..
మిగతా ఎవరినైనా నేను మర్చిపోయి ఉంటె, అది యాదృచ్చికం మాత్రమే..
కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి, బహుజన వాదానికి వెన్నెముక లాంటివాళ్లు..🔥🔥✊✊
@KadiyamSrihari@RSPraveenSwaero@balkasumantrs@DrGadariBRS
@GBalarajuTrs
@Krishank_BRS@KadiyamKavya@UshaDasari3
Danam lost on the Congress Ticket in 2014. He won Khairatabad on BRS ticket in 2019 & 2023. He is a dummy Candidate won purely on the charisma of KCR & Goodwill of @KTRBRS
Today he joins back Congress. He can never win back Khairatabad Constituency again in life.
బడే భాయ్ మోడీ చోటే భాయ్ రేవంత్ రెడ్డి రచించిన రాజకీయా కుతంత్రం కవితక్క గారి అరెస్ట్
BRS క్యాడర్ ను భయపెట్టి లోక్ సభ ఎన్నికల్లో ఫలితం పొందాలనే దురుద్ధేశ్యం తో
రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన వైపల్యం కప్పిపుచ్చుకోవడానికి చేసిన అక్రమ అరెస్ట్
సుప్రీం కోర్ట్ లో కేసు లో పెండింగ్ ఉన్న కేసు ను ED ఏలా విచారణ చేస్తుంది
ట్రాన్సిట్ వారెంట్ (ఒక రాష్ట్రంలో అరెస్ట్ చేసి ఇంకో రాష్ట్రానికి తీసుకెళ్తే ఇచ్చే వారెంట్) లేకుండా అరెస్ట్ చేయడం ఏంటి
KTR అంటార్రా బాబు 😍🔥
బాహుబలి సీన్ తో edit చేయండ్రా బాబు ఎడిటర్స్ తమ్ముల్లు
కాంగ్రెస్ మంత్రి కూతురి పెళ్ళిలో KTR అన్న హవా 😍🔥
ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనరసింహ గారి కూతురు వివాహ వేడుకలకు హాజరైన @BRSparty వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడిన కాంగ్రేస్ నాయకులు,కార్యకర్తలు
*రేవంత్ సవాల్ పై @KTRBRS సంచలన కామెంట్స్…*
*రేవంత్ కు ప్రతిసవాల్ విసిరిన కేటీఅర్ గారు*
గెలిచిన ప్రతిసారి మగవాడిని …. ఓడితే కాదు అంటావా…
కొడంగల్ లో ఒడిపోయినప్పుడు మగాడివికాదా..
మగాడివి అయితే…
రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేయు…
ఆడబిడ్డలకు 2500 ఇవ్వు… ఇచ్చిన 420 హమీలు అమలు చేయ్యి
ఆడవాళ్లు రాజకీయాల్లో గెలవవద్దా… ఇవేం మాటలు
రేవంత్ కు ఇన్ పిరియారిటీ కాంప్లెక్స్ ఉంది
కొడంగల్, GHMC సమయంలో.. సవాలు విసిరి పారిపోయిండు
ఆయన మాటకు ఏం విలువ ఉంది
రేవంత్ మీకు దమ్ముంటే సిఏం కు రాజీనామా చేయండి… మల్కాజ్ గిరిలో పోటీ చేద్దాం
అదే ఆయన సిట్టింగ్ సీటే కదా దమ్ముంటే పోటీకి రావాలి…
నేను సిరిసిల్లలో MLA పదవి రాజీనామా చేస్తా
దమ్ముంటే రేవంత్
CM పదవికి రాజీనామ చేసి పోటీకి రావాలి
రాజకీయాల్లో గెలుపోటములు సహజం
మరి నాది మేనేజ్ మెంట్ కోటా అయితే… రాహుల్, ప్రియంకాలది ఏం కోటా
రేవంత్ ది పేమేంట్ కోటా… మనిక్యం ఠాకూర్ కి డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్న పేమేంట్ కోటా
పేమేంట్ కోటాలో సీటు తెచ్చుకున్నందుకే రేవంత్… డీల్లీకి పేమేంట్ చేయాలి…
బిల్డర్లను బెదిరించాలి… వ్యాపారులను బెదిరించాలి… డీల్లీకి కప్పం కట్టాలి, బ్యాగులు మోయాలి…
అందుకే భవన నిర్మాణ అనుమతులు ఆపినారు… ఎన్ని అనుమతులు ఇచ్చారో చెప్పాలి..
త్వరలో బిల్డర్లు, వ్యాపారులు రేవంత్ సెస్ పైన రోడ్డు ఎక్కుతారు..
అయన నేనే CM అని అన్ని సార్లు చెప్పుకుంటున్నారు… ఆయనకు ఆయననే CM అన్న నమ్మకం లేదా
Revanth garu,
I accept your Challenge,
I will resign to my Sircilla MLA Seat,
You resign to your Kodangal MLA Seat,
Let us both contest your Malkajgiri Parliament constituency
Are you ready @revanth_anumula ❓
—- @KTRBRS
🚨రేవంత్ కు కేటీఆర్ గారు సవాల్
👉నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్
👉నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా
📌ఇద్దరం మల్కాజ్గిరి ఎంపీకి పోటీ చేద్దాం
సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం
@KTRBRS
ఆరోజు ప్రజల భూముల పరి రక్షణ కోసం LRS(Land Regularisation Scheme) scheme తెస్తే
పైసల కోసం ఇక మీ పెండ్లిలకు కూడ MRS(MARRIAGE Regularisation Scheme) స్కీం తెస్తాడని KCR గారిని మీద ఫాల్తుమాటలు మాటలు మాట్లాదితివి..
ఇప్పుడూ మళ్ళీ అదే LRS తెచ్చి పైసలు కట్టమంటున్నవ్ కదా GM
చాలా బాగా చెప్పింది.. must watch..
రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డుదారులకు అందరికీ ఇవ్వట్లేదు 500 రూపాయల గాస్ సిలిండర్
మొత్తం రేషన్ కార్డులు ఉన్నవి - 97 లక్షలు
గుర్తించిన లబ్ధిదారులు కేవలం - 40 లక్షలు
అది కూడా ఈ 40 లక్షల మందికి ఇస్తే 182 కోట్లు కావాలి.. కానీ ఇప్పుడు విడుదల చేసింది కేవలం 80 కోట్లు మాత్రమే.. అంతా హంబక్ అన్నమాట..
ఇప్పుడు పాడండ్రా 3 రంగుల జెండా పట్టి
Full video - https://t.co/JQKwXGerHt @ktrbrs@BRSTechCell
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తానన్న మార్పు ఇదేనా..❓
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా...❓
➡️నాటి కాంగ్రెస్ పాలనలో దర్శనమిచ్చిన నీళ్ల ట్యాంకులు, ప్లాస్టిక్ బిందెలు..
📌నేడు మళ్ళీ అదే కాంగ్రెస్ పాలనలో దర్శనమిస్తున్నాయి.
✅#కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో ప్రజలు ఎక్కడ కూడా తాగు నీటి కోసం తిప్పలు పడలేదు..
#CongressFailsTelangana
అర డజన్ గ్యారెంటీల ఎర వేసి
అరచేతిలో స్వర్గం చూపించి
అధికారం దక్కించుకున్నంక
అరకొరగా అమలు చేస్తాం
అర్హులైన వారికి కూడా ఎగవేస్తాం
అడిగేటోడు ఎవడు... ?
అంటున్నది కాంగ్రెస్...!
అనుభవించక తప్పదు బాస్..!
అసెంబ్లీ సమావేశాల పేరుతో KRMB సమావేశానికి డుమ్మా కొట్టిన రేవంత్ రెడ్డి
చూస్తూ ఉండండి పార్లమెంట్ ఎన్నికల వరకు తరువాత పూర్తీగా గా కలిపెస్తాడు మన కృష్ణ నది పై కట్టిన ప్రాజెక్ట్ లను