All Credits To @ysjagan For BHOGAPURAM Air Port!✅️
అనేక అడ్డంకుల్ని అధిగమించి భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేసిన జగనన్న.
2023 May 3న శంకుస్థాపన చేసిన జగనన్న.
రూ.5 వేల కోట్ల వ్యయంతో 2,200 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టు.
#BhogapuramAirportByJagan
బాబు ప్రతిపాదించిన 15,000 ఎకరాలను.
2,200 ఎకరాలకు తగ్గించి వేలాది మంది పేద రైతుల భూములను కాపాడింది జగన్.
130కి పైగా కోర్టు కేసులను, పర్యావరణ క్లియరెన్స్‌లను విజయవంతంగా పరిష్కరించిన ఘనత YS జగన్.
భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా కొనియాడారు.
2023లో GMR సంస్థతో శంకుస్థాపన చేసి.
2024 నాటికే 50% పైగా పనులు పూర్తి చేయించారు.
చంద్రబాబు హయాంలో జీరో పురోగతి సాధించి.
ఎన్నికల ముందు కేవలం డమ్మీ శంకుస్థాపనలు చేసిన చంద్రబాబు.
ఇప్పుడు వచ్చి ప్రాజెక్ట్ నాదే అనడం 'క్రెడిట్ చోరీ' కాకపోతే ఏంటి.
బాబు హయాంలో,
ఒక్క ఎకరా ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు.
DPR రెడీ చేయలేదు.
రిహాబిలిటేషన్ కంప్లీట్ చేయలేదు.
కాంట్రాక్ట్ అలాట్ చేయలేదు.
వర్క్ మొదలు పెట్టించలేదు.
అయినా భోగాపురంలో Airport కట్టింది మా బాబుగారే డబ్బా కొట్టుకోవడానికి సిగ్గు అనిపించడం లేదా పిచ్చి పచ్చ బ్రో?
#EvilKutami
భోగాపురం విమానాశ్రయం నిర్మాణాన్ని 5 ఏళ్లు ఆలస్యం చేసింది ఎవరు ? మీరు కాదా చంద్రబాబు గారు ?
ఇప్పుడు “ నేనే కట్టాను.. నాకే క్రెడిట్ కావాలి ” అంటే ఎలా @ncbn ?
#BhogapuramAirport
భోగాపురం మేమే కట్టాం, విమానాన్ని మేమే దించామని SM లో డప్పు కొట్టించుకున్నంత ఈజీ కాదు ప్రజల మన్ననలు పొందడం
ఇలా భోగాపురం ప్రజలే స్వయంగా వచ్చి చెప్పాలి మాకు ఎయిర్పోర్ట్ తెచ్చింది నువ్వే మా ఊరు అభివృద్ధి చేసింది నువ్వే అని మా నమ్మకం నువ్వే అని
Taking moral responsibility for the NEET paper leak, Union Education Minister Dharmendra Pradhan ji resigned, setting a benchmark for political accountability under the NDA Government.
We now ask the same question in Andhra Pradesh. Will Education Minister Nara Lokesh of the NDA Government in Andhra Pradesh accept moral responsibility for the serious irregularities surrounding the DSC examination process (which involved around 3.5 lakh aspirants) and resign from his post? Or will Chief Minister N. Chandrababu Naidu of the NDA Government shield his son instead of upholding the very standards of accountability that the NDA claims to believe in?
‘నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది’.
‘ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుతున్నాం. దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న @naralokesh తన పదవికి రాజీనామా చేస్తారా? లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, సీఎం @ncbn తన కొడుకు పదవిని కాపాడుకుంటారా?
#NaraLokeshMustResign
Happy Birthday, dear brother Tarak! May God bless you with good health, happiness, and the strength to stand firm for the people. Wishing you continued success and a wonderful year ahead!
@KTRBRS
ఒక రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయ కక్షసాధింపుకోసం ఆయుధంగా మార్చుకునే స్థాయికి @ncbn గారి ప్రభుత్వం నీచంగా దిగజారిపోయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు, మాజీమంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు, 18 ఏళ్ల పిల్లాడు, బైక్ నడుపుతూ, పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణలపై, యాక్సిడెంట్‌కు సంబంధించిన సెక్షన్లు కాకుండా, ఏకంగా హత్యానేరం అభియోగాలు మోపి అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపడం, ఆ తర్వాత ఇప్పుడు తన తండ్రి అప్పలరాజుని కూడా అరెస్టు చేయడం చూస్తే, ఒక వైయస్సార్సీపీ నాయకుడి కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారింది. సీదిరి అప్పలరాజుగారు చేసిన అసలు తప్పేమిటి? చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమా? పలాస ప్రజల తరఫున నిలబడటమా? ఒక డాక్టర్‌గా మంచి పేరు సంపాదించి సేవ చేయడమా?
చంద్రబాబుగారు తన రాజకీయ అజెండాను ఎల్లోమీడియాతో రాయించడం, ఆ తర్వాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం, రాష్ట్రంలో అమలవుతున్న కొత్త చట్టవ్యవస్థ ఇదే? మరి, టీడీపీ నాయకులు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాలన్నింటికీ ఇదే వర్తింపజేస్తారా? టీడీపీ నాయకుడి కుటుంబ సభ్యుడు వాహనం నడుపుతూ ప్రమాదం చేశాడన్న ఆరోపణలు వస్తే, మరి ఆ మనిషిని, వారి కుటుంబంలోని ఇతర సభ్యులను కూడా ఇలాగే అరెస్టు చేస్తారా? ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్న నాయకులను కేసుల్లో ఇరికించి వారి గొంతునొక్కాలన్నదే ఈ అరెస్టుల వెనుక కనిపిస్తున్న కుట్ర.
సీదిరి అప్పలరాజు సామాన్య మత్స్యకార కుటుంబం నుంచి తన సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి. చదువుల్లో రాణించి వైద్యుడిగా ఎదిగి, ఎంతోమందికి వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడారు. వైయస్సార్సీపీ తరఫున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా ప్రజలకు సేవలందించారు. అలాంటి వ్యక్తిని తప్పుడు అభియోగాలతో నేరస్తుడిగా చిత్రీకరించాలని చూడటం అత్యంత దుర్మార్గం. ఒక 18 ఏళ్ల పిల్లాడు, బైక్ నడుపుతూ పొరపాటున గొర్రెలకాపరిని ప్రమాదవశాత్తూ యాక్సిడెంట్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, దురదృష్టవశాత్తూ ఆవ్యక్తి మరణానికి గురైతే అది హత్య ఎలా అవుతుంది? ఒక 18 ఏళ్ల పిల్లాడు పొరపాటున చేసిన యాక్సిడెంట్‌కు, తన తండ్రికి ఎలా సంబంధం ముడిపెడతారు, ఇది అన్యాయం కాదా?
అరెస్టులతో వైయస్సార్సీపీని భయపెట్టలేరు. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుంది. చంద్రబాబుగారూ... అధికారం శాశ్వతం కాదు. ఇవాళ మీరు పెడుతున్న ప్రతి తప్పుడు కేసు, చేయిస్తున్న ప్రతి అక్రమ అరెస్టు, అధికార దుర్వినియోగం.. వీటన్నింటినీ ప్రజలు సహించబోరు, మీకు తప్పక గుణపాఠం చెప్తారు.
English Version- https://t.co/NZkmULlkgn