అందరికీ వడ్డెరల ముద్దుబిడ్డ, బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా,ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు వడ్డె ఓబన్న గారి జయంతి శుభాకాంక్షలు
బహుజన ��ాజ్యంలో వడ్డెరలను ప్రభుత్వ కాంట్రాక్టర్లను చేసి,సంపదలో, పాలనలో భాగస్వాములను చేస్తాం. #BSP4Equality
@tsrtcmdoffice సజ్జనార్ సార్ ఆర్టీసీలో మీరు చేస్తున్న మార్పు ఇంకా వికారాబాద్ చేరలేదు సార్..
దయచేసి మా జిల్లాకి కూడా కొత్త బస్సులు వేసి ప్రజల ప్రాణాలు కాపాడండి.. ఆర్టీసీ బస్సులు ఎక్కాలంటే జనం ��యపడుతున్నారు. ఆర్టీసీ బస్సులు ఎక్కే కంటే ఆటోలు ఎక్కడ నయం అంటున్నారు సార్..
��ాండూర్ నుండి తట్టేపల్లి కీ సెపరేట్ బస్ ఉదయం మరియు సాయంత్రం కళాశాలల సమయాలకు బస్ సౌకర్యం కల్పించగలరు సార్ సమయాలు : ఉదయం తాండూర్ నుండి 6:20 కీ తట్టేపల్లి కీ బయలుదేరి తిరుగుప్రయాణం 8:30 కీ తాండూరకు చేరేలా అలాగే సాయంత్రం 5 గంటలకు తాండూర్ నుండి తట్టే పల్లి కీ బస్ సౌకర్యం కల్పిచాలి.
తాండూరు అభివృద్ధికి సంబంధించి పలు కీలక పనులకు ప్రభుత్వం ఇటీవల జీవోలను జారీ చేసిన సందర్భంగా ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ గారిని కలిసి ధన్యవాదాలు తెలపడం జరిగింది.
తాండూరుకు సంబంధించిన మరికొన్ని అభివృద్ధి పనులకు ఆమోదం తెలపాలని కోరగా కేసీఆర్ గారు సానుకూలంగా స్పందించారు.