ఎవరి సపోర్టుతో భూ వ్యాపారులకు వత్తాసు పలుకుతున్నారు. ఎస్సై అరుణ్ కుమార్ గౌడ్?.
_న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహిళ పట్ల దుర్భాషలాడిన నవపేట్ ఎస్ ఐ అరుణ్ కుమార్ గౌడ్ పైన చర్యలు తీసుకోవాలలి*.
@TelanganaCMO@revanth_anumula#nawabpetps#PoliceOfficer
గతంలో ఎన్నికల్లో బిజెపికి సపోర్ట్ చేసినటువంటి MRPS మందకృష్ణ మాదిగ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని విమర్శించిన అమిత్ షా పై ఎందుకు మీరు స్పందించలేదు కారణం. అంబేద్కర్ ని ఏమైనా అని బిజెపి పార్టీకి మద్దతు చెబుతారా.. దీనిపై మీరు స్పందించాలి.
.
@MANDAKRISHNA777@Mandakrishna77
మత స్వేచ్ఛ హక్కు లేదా?
*ARTICAL:25-28 ప్రకారం..
భారత రాజ్యాంగం భారతదేశంలోని వ్యక్తులకే కాకుండా మత సమూహాలకు కూడా మత స్వేచ్ఛ హక్కును హామీ ఇస్తుంది. ఇది ఆర్టికల్ 25 నుండి 28 వరకు పొందుపరచబడింది. దేవుని రవళి లో జరిగిన సంఘటన ముమ్మాటికి తప్పే కచ్చితంగా చర్యలు తీసుకోవాలి.
@KVishReddy