మీరు లాంగ్ జంప్ మీదనే మాట్లాడుతున్నారు
7 మల్టిపుల్ మరియు 7 తప్పుల కోసం మీద ఎందుకు మ��ట్లాడుతలేరు
మాకు మొదటి నుంచి అన్యాయం జరుగుతుంది అని వేడుకుంటున్నాము ఇప్పుడు మీరు ఓన్లీ లాంగ్ జంప్ ప్రవర్తన ముందుకు తీసుకొచ్చారు
అసలు మాకు న్యాయం జరిగే సమయంలో మీరు అడ్డువచ్చినట్టు అనిపిస్తుంది సార్
@KTRTRS..Requested sir🙏
పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో తప్పుడు ప్రశ్నల వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరిగింది సర్..12 మంది చనిపోవడం జరిగింది. సర్..మీరు వెంటనే స్పందించి న్యాయం చేయండి.సర్🙏
@KTRTRS సార్ మాకు న్యాయం చెయ్యండి... Si& pc అభ్యర్థులకు.. ఒకటే question కి ���ూడు answer's ఇచ్చారు key పేపర్ లో....9 questions ki... ఇంకా 13 questions wrong ఉన్నాయ్ సార్... మాకు మీరే న్యాయం చెయ్యండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻