@KTRTRS
సార్ మీకు 40 రోజుల నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులు పడుతున్న బాధలు కష్టాలు మీకు కనిపిస్తలేవా అసలు మీరు ఈ రాష్ట్ర లొ ఉన్నారా లేరా అని నాకు చిన్న డౌట్ అనిపిస్తుంది
లేదా నిద్రలో జారుకున్నారా . మీకు మా ఓట్లు కావాలి కానీ మా బాధలను పట్టించుకోరు @RSPraveenSwaero@revanth_anumula
#KTR sir miku 40 days nundi si pc students udyamam kanipiyatledha sir elanti responce ledhu mi dhaggara nundi votes vesam kada sir mem mi governament ki konchem consive chuinchandi 🙏
@KTRTRS సార్ మాకు న్యాయం చెయ్యండి... Si& pc అభ్యర్థులకు.. ఒకటే question కి మూడు answer's ఇచ్చారు key పేపర్ లో....9 questions ki... ఇంకా 13 questions wrong ఉన్నాయ్ సార్... మాకు మీరే న్యాయం చెయ్యండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KTRTRS..Requested sir🙏
పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో తప్పుడు ప్రశ్నల వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరిగింది సర్..12 మంది చనిపోవడం జరిగింది. సర్..మీరు వెంటనే స్పందించి న్యాయం చేయండి.సర్🙏
@RSPraveenSwaero@revanth_anumula@bandisanjay_bjp@TelanganaCMO నా రాజకీయ నాయకులందరూ రాజు లాగా బతుకుతున్నారు కానీ రోజుకు ఒక కానిస్టేబుల్ విద్యార్థులు పువ్వు లాగా రాలిపోతున్నారు అయిన ఏ ఒక్క రాజకీయ నాయకులు రావట్లేదు
@KTRTRS సార్ కి ఎన్ని ట్వీట్ చేసిన మా ట్వీట్ కనిపిస్త లేదు....
కానిస్టేబుల్ అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న tsrlb చైర్మన్ వెంటనే తొలగించాలి లేని పక్షంలో చాలా మంది అభ్యర్థులు చనిపోయే అవకాశం ఉంది దయచేసి ప్రత��� ఒక్కరికి గమనించండి
@RSPraveenSwaero @revanth_anumula @KTRTRS
@bandisanjay_bjp
ఇప్పటికే 9 మంది చనిపోయారు ఇంకా ఎంతమంది చావాలనుకుంటున్నారు
ఇటీవల జరిగినPolice Constable(PC) పరీక్షలో ప్రశ్నాపత్రంలో 22 తప్పులున్న���ని న్యాయం చేయాలని చాలా మంది అభ్యర్థులు మొరపెట్టుకుంటున్నరు. న్యాయం చేయాలని వీళ్లు చేస్తున్న అభ్యర్థన అందరూ పెడచెవిన పెట్టిండ్రు.ఇందులో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా @TelanganaCMO నుకోరుతున్నా