@RSPraveenSwaero సార్ అసలు అరెస్టు అయింది 7 మల్టిపుల్ మరియు 7 తప్పుడు క్వశ్చన్ ఉన్నాయి అని పోరాటం చేసే విద్యార్థులు కానీ మీరు మా పోరాటాన్ని లాంగ్ జంప్ వాళ్లు చేసినట్లు సృష్టిస్తున్నారు ఇది ఎక్కడి న్యాయం సార్ దయచేసి 7 మల్టిపుల్ క్వశ్చన్ పైన తొందరగా స్పందించి మాకు న్యాయం చేయండి
@KTRTRS@TelanganaDGP సార్ మా పోలీస్ అభ్యర్థులకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది ఇప్పటికైనా స్పందించి 7 మార్కులు కలిపి న్యాయం చేయాలని కోరుతున్నాము
సైతం High court order నీ కూడా పట్టించుకోవడం లేదు tslprb బోర్డ్ ఇప్పటికి అయిన్న మాకు న్యాయం చేయండి @revanth_anumula@tslprb#tslprb
@KTRTRS..Requested sir🙏
పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో తప్పుడు ప్రశ్నల వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరిగింది సర్..12 మంది చనిపోవడం జరిగింది. సర్..మీరు వెంటనే స్పందించి న్యాయం చేయండి.సర్🙏
@KTRTRS సార్ మాకు న్యాయం చెయ్యండి... Si& pc అభ్యర్థులకు.. ఒకటే question కి మూడు answer's ఇచ్చారు key పేపర్ లో....9 questions ki... ఇంకా 13 questions wrong ఉన్నాయ్ సార్... మాకు మీరే న్యాయం చెయ్యండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Patient name - Badavath krishna
Suffering from lung cancer
Respected @KTRTRS sir Please help My Brother In law
Myself Banoth Venkanna nayak
TRS ST CELL MANDAL PRESIDENT
(KHANAPUR -WARANGAL-R)