బహుజన యాత్రలో భాగంగా ప్రవీణ్ సర్ ను కలవడం జరిగింది. బహుజన రాజ్యంలో ప్రతి పేద విద్యార్థులకి నాణ్యమైన విద్య మరియు నూతన ఆవకాశాలు కావాలంటూ సర్ కి చెప్పడం జరిగింది.సర్ స్పందన తీరు చూస్తుంటే యువతకు మంచి రోజులు వస్తున్నాయి అనిపించింది. @RSPraveenSwaero@RSPGIRIJANASENA@MahendarSwaero
తెలంగాణ విద్యాలయాల్లో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినా, అలాగే విలువైన సలహాలు దయచేసి 8522044336
నంబరుకు వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేయగలరు
#Gurukulabata
“సత్యమే భగవంతుడు. ఆయనే సృష్టికర్త. ఎవరికీ భయపడడు. భయం లేనివాడు. చావు పుట్టుకలకు అతీతుడు. స్వయం ప్రకాశవంతుడు.”
- గురు నానక్
#GuruNanakDevJi#YouRuleNews#YouRule
దేవరకొండలో బంజారా బిడ్డలకు అత్యంత పవిత్రమైన తీజ్(Teej Festival) లో పాల్గొని అందరు అమ్మాయిలు గొప్పగా చదువుకోవాలని ఆశీర్వదించి చిన్నారి(అక్షయ) బిడ్డల పాదాలను కడగడం జరిగింది. Good education till the end is the only blessing I could give to these kids.
మన గిరిజన బిడ్డలపై ఉపాధ్యాయుడి ఆధిపత్యం.మార్కలు తక్కువ వస్తే విచక్షణ రహితంగా పిల్లలను కొట్టుతారా..? విద్యార్థులకు మార్కులు తక్కువ వచ్చా అంటే మొదటి నిర్లక్ష్యం ఉపాధ్యాయుడితే.గిరిజన బిడ్డలని మీకు చులకన...? ప్రోత్సాహం అందించాలి,ప్రేరణ కల్గించాలి.అలా చేయకుండ అమాయక విద్యార్థులను కొట్టడం నేరం.
@revanth_anumula@TelanganaCMO
@TTWREISociety
#IamRSP
#VR99
@RSPraveenSwaero
ఢిల్లీ నిర్భయ ఘటనకు వారణాసి యువతి గ్యాంగ్ రేప్ ఘటనకు తేడా ఏంటంటే.. నిర్భయ ఘటనలో అత్యాచారం చేసిన వాళ్లు అవారాగా తిరిగే కామాంధులు. IIT-BHU క్యాంపస్లో యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన వాళ్లు #BJPITCELL వ్యక్తులు. కానీ నిర్భయ ఘటన దేశాన్ని కుదిపేసింది. బెనారస్ హిందూ యూనివర్సిటీ ఘటనను మాత్రం గోదీ మీడియా నోరు మూసుకొని తొక్కి పెట్టింది. #IITBHU
#BetiBachav
Hearty Congratulations, Mr Shobhan Police Inspector on receiving UNO Peace Keeping Award. May you achieve many more awards in future. To be the best in whatever we do is the hallmark of #Swaeroism
Proud to be #Swaero
Remembering Dadasaheb Manyavar #Kanshiram, the founder of Bahujan Samaj Party today. Under the able leadership of hon’ble #Behenji@Mayawati WE will continue to fight for social justice with renewed vigour in this country.
ప్రతి ఒక్క తల్లి తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఆశిస్తుంది.ఎన్ని కష్టాలు వచ్చిన తన బిడ్డల కోసం ఆ భాదను తల్లి ఓర్చు కుంటుంది.అయినప్పటికీ ఆ తల్లి కష్టానికి ఫలితం లేకుండా పోతుంది.ఆ తల్లి కష్టం ఫలించాలంటే బహుజన రాజ్యం రావాలి. @RSPraveenSwaero
ఈ దోపిడీ దొంగల ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంక ఎంత మంది మాబిడ్డల ప్రాణాలను రిస్కులో పెడతారు...? మన్ననూర్ ఎస్టీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్... విద్యార్థులు ఆస్వస్థతకు గురి... మా బిడ్డల ప్రాణాలకు భాద్యత ఎవరు వహిస్తారు....?
@TelanganaCMO@Satyavathi_BRS@KTRBRS
కేసీఆర్ పాలనలో సూర్యాపేట కాశ్మీరును తలపిస్తున్నది! వట్టె జానయ్య యాదవ్ గారి మాతృమూర్తిని పరామర్శించడం ఏమైనా ఉగ్రవాద చర్యనా, మంత్రి జగదీష్ రెడ్డి గారు? ఎందుకు మాపై అడుగడుగునా అంక్షలు విధిస్తున్నరు??
పూట గడవక,బతుకు ముందుకు సాగక..గౌరవం,విలువల కోసం అడవి బాటపట్టి,తుపాకులు చేతపట్టున మహిళ నక్సల్ ని,జన జీవనస్రవంతిలో కలిపిన నాయకుడు డాక్టర్ @RSPraveenSwaero.బహుజన ప్రజలారా నాడు న్యాయం కోసం నక్సల్ గా మారి ప్రాణాలను కోల్పయింది మన బిడ్డలే.
#KCRTelanganaCM ఈ బిడ్డలు నీకు ఓట్లు వేయలేదా తెలంగాణ కోసం కొట్లాడలేదా ఏ నిరుద్యోగులు ఐతే తెలంగాణ కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారో ఈ రోజు అదే నిరుద్యోగుల పైన పోలీసుల తో లాటి దెబ్బలు, తెలంగాణ నిరుద్యోగులారా #KCRBRS నీ గద్దె దింపితేనే కొందరి తెలంగాణ ను అందరి తెలంగాణ లా సాదించుకోగలం
నూటికి నూటి శాతం నిరుద్యోగులు మన బహుజన బిడ్డలే.బహుజన బిడ్డలకు న్యాయం జరగాలంటే బహుజన రాజ్యాధికారం రావాలి.ఈ దోపిడీ దొంగల ప్రభుత్వం ఆగిపోవాలి... రాష్ట్రన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బహుజన నాయకుడు @RSPraveenSwaero ముఖ్యమంత్రి కావాలి.
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ లో చదివిన బిడ్డ నందిని అగార్తలా బంగారు పతకం సాధించింది అంటే దాని వెనుక @RSPraveenSwaero సర్ అందించిన మనోధైర్యం,సర్ చేసిన కృషి నేడు ఎందరో విద్యార్థుల చిరునవ్వులకు కారణం. బహుజన రాజ్యాధికారం వస్తే తెలంగాణలో కొత్త మార్పు చూస్తాం. @BSP4Telangana @Swaeroes4u
మన దేశంలో 90 ఏళ్లుగా బీసీ కులాల జనాభా లెక్కలు లేవు. పేదరికం,నిరుద్యోగం, వెనుకబాటుతనం,ఆర్థిక స్థితిగతులు, రాజకీయ ప్రాతినిధ్యం తెలుసుకోవాలంటే జనాభా లెక్కలే కదా ఆధారం.
1931 బ్రిటీష్ పాలనలో కులాల వారీగా జనాభా గణన జరిగింది. 77 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో బీసీ కులగణన ఇప్పటికీ ఎందుకు జరగడం లేదు? కుల గణన చేయకుండా కుట్రలు చేస్తున్నది పాలకులు ఎవరు?
బీసీ ప్రధాన మంత్రిగా చెప్పుకునే మోడీ కుల గణన ఎందుకు చేయడం లేదు?
2014 లో తెలంగాణలో కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా ఎంత? ఈ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు?
జనాభాలో పిడికెడు మంది లేని బ్రాహ్మణ, వైశ్య,రెడ్డి,కమ్మ,వెలమ వంటి ఆధిపత్య కులాల దొరల చేతుల్లో రాజకీయ అధికారం పెట్టి, ఇంకెంతకాలం మోసపోదాం?
ఆధిపత్య పాలకులు ఇచ్చే చిన్నా చితకా రాజకీయ పదవుల కోసం ఆశ పడుతూ ఎన్నాళ్ళు వేచి చూద్దాం?? ఈ దేశంలో అణగారిన వర్గాలకు ఆత్మ గౌరవాన్ని, అధికారాన్ని ఇచ్చే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. #VR99
Hearty Congratulations to Dr Mujammil Ali, the scientist who was part of #Chandrayan3 Team. He is son of a teacher and resident of Kaghaznagar of Asifabad Kumuram Bheem District. Huge source of inspiration to all Telanganites and Sirpur area in particular. Hope to make many more prodigious kids from this area.