This is about Every DSC aspirant pain
Many years of dreams and efforts and their parents trust
All are destroyed by a single worthless notification
Without sufficient teachers how telangana became bangaru telangana
will you rethink about it sir...
@TelanganaCMO@KTRBRS
అయ్యా #కేసీఆర్#కేటీఆర్ గారు ఒకసారి మా నిరుద్యోగుల తరుపున ఈ అమ్మ గారి మాటలు వినండి. బంగారు తెలంగాణ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలే మేము వేయమంటున్నాం.13వేలు అని చెప్పి 5వేల పోస్టులతో #DSC నోటిఫికేషన్ ఇచ్చారు చాలా జిల్లాలు సున్నా పోస్టులకె పరిమితం అయ్యాయి.
#WeWantMegaDSC@KTRBRS
@KTRBRS సర్ పెద్ద మనసు చేసుకొని మన సీఎం గారు అసెంబ్లీ లో చెప్పినట్టు 13500 పోస్టులతో ప్రమోషన్స్ తో ఏర్పడే ఖాళీలు జత చేసి మెగా DSC వేసి 5లక్షల మంది నిరుపేద అభ్యర్థులకు వారి కుటుంబాలకు అండగా నిలబడండి సర్...🙏🙏
డీఎస్సీ నోటిఫికేషన్ లో పోస్టుల సంఖ్య అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారం 13500 పోస్టులకు నోటిఫికేషన్ పునరుద్ధరించుట గురించి వారం రోజుల్లో ప్రకటన చేయాలి.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడిస్తాం... లక్షల మంది నిరుద్యోగుల అవస్థల గురించి బహిరంగ లేఖ
🔥విద్యాశాఖ గణాంకాల ప్రకారం 21 వేల పోస్టులు ఖాళీ.
🔥ముఖ్యమంత్రి మాటల ప్రకారం 13 వేల పోస్టుల ఖాళీ
🔥నోటిఫికేషన్లు ఇచ్చేది మాత్రం 5 వేల పోస్టులకేనా!?
ఇది మెగా డీఎస్సీ కాదు…
ఎన్నికల కోసం కేసీఆర్ ప్రకటించిన దగా డీఎస్సీ.
#KCRFailedTelangana#ByeByeKCR
నాడు-నేడు:
ముఖ్యమంత్రి కేసీఆర్ టీచర్ పోస్టుల గురించి అసెంబ్లీలో 13 వేల పై చిలుకు పోస్టులు భర్తీ చేస్తామని నాడు చెప్పారు. కానీ నేడు 5వేల అరకొర చాలిచాలని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు.
7సం, ల నుండి DSC వేయకుండా నిర్లక్ష్యంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కేవలం ఈ 5000 పోస్టులతో లక్షలాది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టింది.
నవంబర్ దాకా లైసెన్సు ఉన్నప్పటికీ, ముందస్తుగా మద్యం టెండర్లు నిర్వహించి ₹2500 కోట్లు సంపాయించాలని ఉన్నపుడు,
రిటైర్మెంట్, ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను కూడా ఈ నోటిఫికేషన్ లొనే కలిపి ఇచ్చిన మాట ప్రకారం 13500 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేస్తే మీ సొమ్మేం పోతుంది కేసీఆర్ జీ???
శాంతియుతంగా విద్యా శాఖ కార్యాలయం ముట్టడి చేయాలని చూస్తే పోలీసులు ఎక్కడి వారిని అక్కడ అరెస్ట్ చేసి గోశామహల్ స్టేడియం కు తరలిస్తున్నరు. కనీసం బీఎడ్ డీఎడ్ ల బాధను కూడా చెప్పుకోనివ్వరా?
పోస్టులు పెంచి మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలని బీయస్పీ డిమాండ్ చేస్తున్నది.
6లక్షల మంది D.ed&B.ed అభ్యర్థులు చిన్న చిన్న అగ్గిపెట్టెలoటి రూంలో ఉంటు సొంత ఊర్లోకి వెళ్ళలేక తల్లిదండ్రిలకి బంధువులకు సమాధానం చెప్పలేక పెళ్లి వయస్సు వచ్చిన పెళ్ళి చేసుకోకుండా DSC/TRT కోసం 7సం ఎదురుచూస్తున్నాం. దయచేసి TRT నోటిఫికేషన్ విడుదల చేయగలరని కోరుతున్నాం.
@KTRBRS@BRSHarish @SabithaindraTRS
మంత్రివర్యులకు విన్నపం.Cmగారు ప్రకటించిన అన్ని ఉద్యోగ నోటిఫికేషన్స్ వచ్చాయి.ఒక్కTRTనోటిఫికేషన్ తప్ప.ఈTRTకోసం4లక్షల మంది ఎదురుచూస్తున్నాం.రేపటిక్యాబినెట్ మీటింగ్ లో దీనిపై ఒక మంచి నిర్ణయం తీసుకుంటారనిఆశగా ఎదురు చూస్తున్నాం.D.Ed,B.Ed అభ్యర్థులు
@KTRBRS@BRSHarish @SabithaindraTRS
మంత్రివర్యులకు విన్నపం.Cmగారు ప్రకటించిన అన్ని ఉద్యోగ నోటిఫికేషన్స్ వచ్చాయి.ఒక్కTRTనోటిఫికేషన్ తప్ప.ఈTRTకోసం4లక్షల మంది ఎదురుచూస్తున్నాం.రేపటిక్యాబినెట్ మీటింగ్ లో దీనిపై ఒక మంచి నిర్ణయం తీసుకుంటారనిఆశగా ఎదురు చూస్తున్నాం.D.Ed,B.Ed అభ్యర్థులు