Top Tweets for #WeWantMegaDSc
“ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది రాజన్న రాజ్యం కాదు ... రౌడీ రాజ్యం “
Detained by police during #ChaloSecretariat
#WeWantMegaDSC
#JaganFailedCM #JaganBhayapaddadu
@realyssharmila @manickamtagore
We request you National media to show this oppression which is happening in our state Andhra Pradesh to the entire Nation. @republic @ndtv @narendramodi @AmitShah #WeWantMegaDSC #AndhraPadesh #APDSCAspirants #NO_DSC_NO_YCP #JaganCheatedUnemployed
ప్రభుత్వ సలహాదారులు రాజకీయ వ్యాఖ్యలు చేయటం ఇది మన రాష్ట్రానికి పట్టిన గతి. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న @ysjagan గారు కాకుండా ఈయన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్టు వుంది.
@BotchaBSN @ncbn @PawanKalyan @naralokesh #WeWantMegaDSC #NO_DSC_NO_YCP #APDSCAspirants #APCMYSJagan
@JaganannaCNCTS What about this false promise given by @ysjagan gaaru to release Mega DSC in the very first year of his tenure. It's been 4 years and 9 months and this promise has gone in vain. #WeWantMegaDSC

@AndhraPradeshCM మరి ఈ హామీ సంగతి ఏంటి @ysjagan అన్న,అన్ని హామీలు అమలుపరిచాం అని ఎలా ఎలక్షన్ కి వెళ్తారు, నిరుద్యోగులని ఏ మొహం తో ఓట్లు అడుగుతారు.మెగా డీయస్సి విషయంలో మీ విశ్వసనీయత ఏమయ్యింది. @BotchaBSN
#WeWantMegaDSC #APDSCAspirants

@YSRCParty @ncbn @JaiTDP వీటిని కూడా అబద్దాలే అని అంటారు. వాళ్ళు చెయ్యలేదు అనే కదా మీకు ఓటు వేశారు ప్రజలు. మీరు ఎం చేసారో అది చెప్పండి.మీరు ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు చేసారు, మెగా డీయస్సి హామీని గాలికి వదిలేసారు మీరు మళ్ళి అబద్దాలు గురించి మాట్లాడటం హాస్యాస్పదం. #WeWantMegaDSC @ysjagan @BotchaBSN

ఇప్పటికి మన @ysjagan అన్న స్పందించక పోతే రాష్టంలోని నిరుద్యోగులు అంత మిమ్మల్ని గద్దె దించుతాం. ఇదే మీ పతనానికి తొలిమెట్టు . నిరుద్యోగులను పట్టించుకోని ప్రభుత్వం గెలిచినట్లు చరిత్రలో లేదు. @BotchaBSN @ncbn @PawanKalyan @naralokesh #WeWantMegaDSC #ApDSCAspirants #AndhraPadesh
DSC వచ్చేవరకు ప్రతి జిల్లాలోని నిరుద్యోగులు ఈ ప్రభుత్వం పై పోరాటం చేస్తూనే ఉంటారు. పోరాడి సాధించుకుంటాం
@ysjagan @BotchaBSN @ncbn @naralokesh @PawanKalyan @YSRCParty @JaiTDP @JanaSenaParty @TV9Telugu @NtvTeluguLive #WeWantMegaDSC #AndhraPradesh #APDSCAspirants #CMYSJagan #DYFI

కదం తొక్కిన నిరుద్యోగ గళం.మెగా డీయస్సి హామీ నిలబెట్టుకోకపోతే @ysjagan అన్న రోజులు లెక్కపెట్టుకోవటమే నిరుద్యోగుల ఓట్లతో గెలిచిన మీ ప్రభుత్వాన్ని తలుచుకుంటే దించగలం.ఇప్పటికైనా మళ్ళి CM అవ్వాలి అనుకుంటే వెంటనే Mega DSC ప్రకటించాలి.@BotchaBSN #WeWantMegaDSC #AndhraPradesh #CMYSJagan
అయ్యా గౌరవ ముఖ్యమంత్రి @ysjagan మాకు ఈ నరకనం నుంచి విముక్తి లేదా. ప్రతిపక్షం లో ఒక మాట అధికారం ఇస్తే మాటే లేదా.@BotchaBSN @ncbn @naralokesh @PawanKalyan @YSRCParty @JaiTDP @JanaSenaParty #AndhraPradesh #WeWantMEGADSC #APDSCAspirants #JobCrisisinAP

హాలో నిరుద్యోగి...
ఛలో ట్విట్టర్
మినీ డిఎస్సీ వద్దు - మెగా డిఎస్సీ ముద్దు
#wewantmegaDSC #justice4Aspirants #13080DSCTS @TelanganaCMO @BrsSabithaIndra @BSP4Telangana @RSPraveenSwaero @PallaviSwaero3 @SKodidhela @MaheshVarikunta @KingDharma9 @BITCELL_BSP @BspsuryapetTown

*మినీ DSC వద్దు మెగా DSC ముద్దు*
డిమాండ్స్:
1. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు ప్రకటన చేసిన 13080 పోస్టులతోనే DSC రీ- నోటిఫికేషన్ ఇవ్వాలి.
2.పరీక్ష సమయం 6 నెలలు ఇవ్వాలి..
#WeWantMegaDSC
#Justice4Aspirants
#13080DSCTS
@TelanganaCMO
@KTRBRS
@BrsSabithaIndra
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో మళ్ళీ నిరుద్యోగులం ఉద్యోగాల కోసం కోట్లాడాల్సి వస్తుంది.సీఎం చెప్పిన లెక్కల ప్రకారం 13080 టీచర్ పోస్టులతో DSC నోటిఫికేషన్ జారీ చేయాలనే నినాదంతో హోరెత్తినా నిరుద్యోగుల భారీ బహిరంగా సభ.. #WeWantMegaDSC
@KTRBRS @BrsSabithaIndra
@saich_aero @KTRBRS @BrsSabithaIndra ఒక నిరుద్యోగి వేదన వినండి సార్.....మాకు న్యాయం జరిగే వరకు మా పోరాటాన్ని విడవం #wewantmegaDSC
"హలో నిరుద్యోగి..చలో హైదరాబాద్" అసెంబ్లీ లో సీఎం చెప్పిన లెక్కల ప్రకారం 13080 టీచర్ పోస్టులతో DSC నోటిఫికేషన్ జారీ చేయాలి అలాగే పరీక్ష సమయం 6 నెలలు ఇవ్వాలనే డిమాండ్స్ తో DSC అభ్యర్థుల భారీ బహిరంగంగా సభను విజయవంతం చేద్దాం.. #WeWantMegaDSC
@KTRBRS @BrsSabithaIndra

కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన 13080 పోస్టులతోనే #DSC రీ- నోటిఫికేషన్ ఇవ్వాలని అలాగే పరీక్ష సమయం 6 నెలలు ఇవ్వాలని ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిరుద్యోగులకు మద్దతు తెలిపిన బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు @RSPraveenSwaero గారు..
#WeWantMegaDSC

అమ్మ @BrsSabithaIndra చిన్నపిల్లలు వాళ్ళ అమ్మానాన్నలతో కలసి రోడ్లపైకి వస్తున్నారు మీరేమో కనికరించటం లేదు ఇందుకేనా అమ్మ తెలంగాణతెచ్చుకుంది ఏపీలో 3DSCలు నిర్వహించారు మరితెలంగాణలో 6yearsలో తక్కువ పోస్టులాఅన్న @KTRBRS మేము ఎక్కువ పోస్టులు అడగటంలేదు కాలిగాఉన్నవే నిపండి #WeWantMegaDsc

జ్వరంతో బాధపడుతున్న ప్రియతమ CM #కేసీఆర్ గారు తొందరగా కోలుకోవాలని మా నిరుద్యోగుల తరుపున భగవంతుని ప్రార్థిస్తున్నాము.అలాగే మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన 13080 పోస్టులతో #DSC రీ- నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగ అభ్యర్థులం కోరుతున్నాము.... #GetWellSoonKCR #WeWantMegaDSC

Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.2M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.2M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers























