My wholehearted wishes to Ms.Renu garu for entering a new phase of happiness.I wish and pray Almighty & the Mother Nature to bestow upon her abundant health, peace and prosperity.
Congratulations, dear @IamSaiDharamTej and #Kiran, on this beautiful new beginning ❤️
Wishing you both endless love, togetherness and a lifetime of happiness. So happy for both of you!
#KiranTejForever
ఫ్యాన్ ఉందిగా.. గాజు గ్లాస్ ఎందుకు తేకూడదు..🔥🔥
శ్రీకాకుళం పొందూరు,కనిమెట్ట MPTC పోలింగ్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జనసేన సానుభూతిపరుడైన ఓ ఓటరు గాజు గ్లాస్ పట్టుకొని పోలింగ్ కేంద్రానికి వెళ్లగా అధికారులు అభ్యంతరం తెలిపారు. గ్లాస్ గుర్తు ఉన్నందుకే గ్లాస్ తీసుకురావద్దంటారా
#Salur గెలుపు #Adoni కంటే ఎంతో చారిత్రాత్మకం! సిట్టింగ్ #TDP మంత్రి అండను, 4 సార్లు గెలిచిన #YSRCP MLA రాజకీయ ప్రభావాన్ని అధిగమించి #Janasena సాధించిన ఈ విజయం.. చరిత్రకు సరికొత్త అధ్యాయం అవుతుంది ❤🔥.
#JanaSenaStrikesAgain
Em manishivi anna @ursMallappa 🔥🔥🔥
Party seat raledu aina nilbadi rebel ga poti chesi 2 state party lane vanikinchesav ga sami 🙏🙏🙏🙏
Party ke addam ga nilabadi mari kotti chupinchav gaaa anna ❤️🔥🔥🙏🙏🙏🙏
AP history lo gattiga vinipince peru 🔥
గొల్లప్రోలులో జనసేన హవా.. One side ఎలక్షన్స్
గొల్లప్రోలు నగర పంచాయతీ 13వ వార్డులో కూటమి తరఫున పోటీ చేసిన బీజేపీ అభ్యర్థిపై జనసేన రెబల్ వీర్ల అరుణ 459 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు...
@PawanKalyan