Red Sanders - Tirupati📍
• Forest officials seized 64 Red Sanders logs (15 bundles) in the Tellagutta forest area under Puttur Range
• The logs were found stockpiled for illegal transportation and were taken into custody by the Forest Department.
@PawanKalyan@APFDOfficial
మీరు దిగిపోయే నాటికి ఎంత శాతం పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తి చేసారో చెప్పకుండా నెత్తికి స్టిక్కర్ వేసుకున్న పాత వీడియోలు పట్టుకొస్తే ఏం ఉపయోగం!
#ChorYSJagan
ప్రకృతి అంటే ఇంత పిచ్చా స్వామి నీకు. పర్యావరణం కోసం నీవు చేస్తున్న రీసెర్చ్, నీ తపన never before and certainly never after కూడా. పర్యావరణ పరి రక్షణ కి పవన్ వేస్తున్న ప్రతీ అడుగు ఒక చరిత్ర కాబోతుంది.
@PawanKalyan@JanaSenaParty
కోదాడ వద్ద ప్రమాద ఘటనపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వివరించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- ఉప ముఖ్యమంత్రివర్యులు కార్యాలయం
@PIB_India@PIBHyderabad@IPR_AP@pibvijayawada
#JSPOWERTWEETCONTEST#PawanKalyanAneNenu#PawanKalyanTransformsAp@lordshivom@ONLY4JSP@Sailu_JSP@padmaja54626@Moulika_25
పంచాయతీ రాజ్ శాఖ చరిత్రలోనే అద్భుతమైన మైలురాయి | కేవలం 22 నెలల్లోనే అగ్రస్థానానికి | Pawan Kalyan @pawankalyan @nagababuofficial @janasenaparty ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ చరిత్రలోనే అద్భుతమైన మైలురాయి! జాతీయ స్థాయిలో 5 ప్రతిష్టాత్మక 'నేషనల్ పంచాయతీ అవార్డులను' సొంతం చేసుకుని ఏపీ సత్తా చాటింది. గతంలో 24వ ర్యాంకులో ఉన్న ఏపీ, కేవలం 22 నెలల్లోనే అగ్రస్థానానికి ఎలా చేరుకుంది? దీని వెనుక ఉన్న పవన్ కళ్యాణ్ గారి దార్శనికత, పంచాయతీ రాజ్ కమిషనర్ మరియు అధికారుల కృషి ------------------------------- ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ సాధించిన అద్భుత విజయాలు...
పి.గన్నవరం నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి పండుగ !!
2 రోజులు • 15 రోడ్లు • ₹13+ కోట్లతో అభివృద్ధికి శ్రీకారం .
పి.గన్నవరం నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు APRRSP పథకం కింద 15 రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు జరుగుతున్నాయి.
మన ఎమ్మెల్యే శ్రీ @GiddiJSP_ గారి చొరవతో చేపడుతున్న ఈ పనులు గ్రామాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రజలకు సురక్షితమైన ప్రయాణం, రైతులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించనున్నాయి.
📅 25 ఆగస్టు | మంగళవారం
🔹 శివయలంక - ₹1.37 కోట్లు | CC
🔹 నాగుళ్లంక - ₹40 లక్షలు | BT
🔹 పి.గన్నవరం - ₹2.60 కోట్లు | BT & CC
🔹 కుందలపల్లి - ₹1.95 కోట్లు | BT
📅 26 ఆగస్టు | బుధవారం
🔹ముంగండ - ఇసుకపూడి సడక్ రోడ్ - ₹1.10 కోట్లు | CC & BT
🔹ఇసుకపూడి ZP - ముంగండ మతవారి గ్రూప్ - ₹1.46 కోట్లు | CC
🔹 అయినలవారి పాలెం - ₹52 లక్షలు | CC
🔹 తురకల దొడ్డి - ₹1.36 కోట్లు | CC & BT
🔹 మాచవరం R&B రోడ్ - ₹54 లక్షలు
15 రోడ్లు మెరుగైన కనెక్టివిటీ ప్రజల ప్రయాణానికి కొత్త భరోసా .
పులివెందుల త్రాగునీటి ప్రాజెక్టు
వైస్ ఫ్యామిలీ 46 ఏళ్లలో -----40%
పవన్ కళ్యాణ్ 2 ఏళ్లలో ------96%
ఇదీ ప్రజానాయకుడికి ఫ్యాక్షనిస్టుకి ఉన్న తేడా
1978 నుండి పులివెందుల నియోజకవర్గానికి YS కుటుంబమే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది... ఇందులో YSR రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం మరియు @ysjagan 2019–24 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలం కూడా కలిపి మొత్తం 46 ఏళ్లు ఉన్నాయి. అయినప్పటికీ, ₹182 కోట్లు ఖర్చు చేసినా ఆ ప్రాజెక్ట్ పనులు కేవలం 40% వద్దే ఆగిపోయాయి. కానీ @PawanKalyan కేవలం రెండేళ్లలో దానిని 96% స్థాయికి తీసుకువెళ్లారు. గణాంకాలే ఈ వాస్తవాన్ని స్పష్టం చేస్తున్నాయి.
పులివెందుల ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా మరో ముందడుగు!
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవతో నిలిచిపోయిన మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార కింద సుమారు ₹280 కోట్లతో 96% పనులు పూర్తి కాగా, 99% పైప్లైన్ నిర్మాణం పూర్తైంది.
ప్రజల ప్రాథమిక అవసరమైన స్వచ్ఛమైన తాగునీటిని ప్రతి ఇంటికీ అందించాలన్న కూటమి ప్రభుత్వ సంకల్పం కార్యరూపం దాలుస్తోంది.
Rocking Star Yash’s much awaited global spectacle
Toxic: A Fairy Tale for Grown-up's has arrived in cinemas worldwide to a thunderous response!
The larger than life experience is being celebrated and running successfully across the globe!
ToxicTheMovie in Cinemas Now!
పులివెందుల త్రాగునీటి సరఫరా ప్రాజెక్ట్ మీ 5 ఏళ్ల పాలనలో ₹182 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, 40 % పనులు మాత్రమే పూర్తి చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కేవలం 2 ఏళ్లలోనే గౌ|| ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి సారధ్యంలో ₹203 కోట్లు ఖర్చు పెట్టి, 56% పనులు పూర్తి చేశారు. దీనిపై చర్చకు సిద్ధమా జగన్?
ఇంకెన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తావ్ @ysjagan?
#FekuJagan #YSRCheapPolitics
"కడప లో నీటి సమస్య ఉంది అని ఇప్పటి వరకు తెలియదు నాకు. ఎందుకంటే ఈ ప్రాంతం నుండి ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చారు, సమస్యలు ఏముంటాయిలే అనుకున్నాను."
-- Typical godavari jilla vetakaaram by @PawanKalyan 😂
To the beginners=> సమస్య ఉంది పవన్ కళ్యాణ్ కి తెలుసు. చాలా సార్లు గతం లో ప్రస్తావించారు. But this is one way of criticising previous chief ministers. మీకు నచ్చినా నచ్చకపోయినా అది ఫాక్ట్.
తాటి వనం…
తీరానికి రక్షణ కవచం
Palm Groves:
A Natural Green Shield for Andhra Pradesh
• గ్రేట్ గ్రీన్ వాల్ రెండో అంచెలో తుపాను గాలి నిరోధక వ్యవస్థగా తాటి చెట్లు
• తాటి గింజల సేకరణ, నాటే ప్రక్రియ ప్రారంభం
• 5,499 హెక్టార్ల విస్తీర్ణంలో 55 లక్షల తాటి గింజలు నాటడం లక్ష్యం
• సీజన్ ప్రారంభంలోనే 13 లక్షల తాటి గింజలు సేకరించిన అటవీ శాఖ
• తాటి వనాల ఏర్పాటు ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి పిలుపు
#GreatGreenWallOfAP
కుప్పంలో మునుపటి లోకల్ ఎలక్షన్స్ లో వైసీపీ విజయం రాజకీయ వ్యూహమైతే.. పులివెందులలో సాధించబోయే విజయం కచ్చితంగా 'అభివృద్ధి' మంత్రమే!
డిప్యూటీ సీఎం @PawanKalyan గారి చొరవతో ప్రారంభానికి సిద్ధమైన మెగా వాటర్ గ్రిడ్ దీనికి నిదర్శనం. రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ మార్క్! ✊💧🔥
#Pulivendula #DevelopmentAP #PawanKalyan #KuppamToPulivendula