A cowardly act by @TVKVijayHQ 💦
More Hindus need to come forward & raise their voices against this. When Supreme Court order is openly disobeyed, staying silent is not an option.
This is about respecting the law & standing up for our religious rights.
భోగాపురం రోడ్డు ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం
విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై సుందరంపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికిగల కారణాలను సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకున్నారు. విశాఖ నగరానికి చెందిన రెండు కుటుంబాలు శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగ క్షేత్ర దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో, వారు ప్రయాణిస్తున్న కారు రహదారిపై నిలిపి ఉంచిన ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందినట్లు తెలిపారు. దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
@PIB_India@IPR_AP@pibvijayawada
#AakasamloOkaTara సినిమా చూశాను. నా మనసును ఎంతో కదిలించిన చిత్రం ఇది. ఇంత స్ఫూర్తిదాయకమైన కథను ఎంతో నమ్మకంతో, అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు @pavansadineni ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా సెకండాఫ్ అంతా ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను.
@dulQuer, @satveeravalli తమ సహజమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. @shrutihaasan, @iRuhaniSharma తో పాటు నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
@gvprakash సంగీతం, @sujithsarang అద్భుతమైన ఛాయాగ్రహణం కథలోని భావోద్వేగాలను మరింతగా మనసుకు హత్తుకునేలా చేశాయి. ప్రతి సాంకేతిక విభాగం పనితీరు ప్రశంసనీయం.
తల్లిదండ్రులందరూ తప్పకుండా మీ పిల్లలతో కలిసి ఈ సినిమా చూడండి. ఈ కథ వారిలో గొప్ప స్ఫూర్తిని నింపుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.
ప్రొడ్యూసర్స్ స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్, లైట్ బాక్స్ మీడియా సంస్థలకు, చిత్ర బృందం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు! 👏💐
@GeethaArts@SwapnaCinema@Lightboxoffl
@RebellionTweet@JSPROYALSOLDIER@JanaSenaParty ఒకసారి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు, ఆయన స్పందిస్తూ..
“మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనమే పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుందాం.” అని చెప్పారు.
కార్తీక పౌర్ణమి శుభసందర్భంగా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజున వెలిగించే దీపాలు ప్రతి ఇంటా ఆనందాన్ని, ప్రతి హృదయంలో భక్తిని నింపాలని, ప్రతి కుటుంబానికి శాంతి, సుఖసంతోషాలు, సిరిసంపదలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
- @PawanKalyan#కార్తీకపౌర్ణమి #KarthikaPournami
SUSPEND @Anam_RNReddy !
The fabrication of a JanaSena B-Form by Minister Rama Narayana Reddy and the subsequent assault on JanaSena Veera Mahilas strike directly at electoral integrity and public accountability. Abuse of ministerial office of this nature, if proven, cannot go unanswered.
We demand that Hon’ble Chief Minister @ncbn and TDP National General Secretary @naralokesh act without delay by removing Rama Narayana Reddy from the Cabinet and suspending him from the party.
A coalition endures through mutual trust and equal accountability, not selective enforcement. The TDP leadership must demonstrate that alliance dharma binds everyone, regardless of position or political clout.
@JanaSenaParty@PawanKalyan
Shocking news 🙏
Nellore,Atmakur Vice chairman JSP ki ani…last minute lo TDP person pramana sweekaram cheincharu
Question chesina JSP Incharge ni arrest chesaru🙏
This is too much you should React anna @PawanKalyan
విశాఖ జిల్లా పద్మనాభం మండలం బి.ఆర్. తాళ్ళవలసలో వేడెక్కిన రాజకీయం..
ఉప సర్పంచ్ టికెట్ కేటాయింపు విషయంలో టీడీపీ - జనసేన నేతల మధ్య విభేదాలు..
పొత్తు ధర్మం పాటించడం లేదంటూ జనసేన శ్రేణుల అసంతృప్తి..
వివాదంపై రోడ్డుపైనే బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసిన భీమిలి జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల..
#JanaSena #TDP #Visakhapatnam #Bheemili #APPolitics #SandeepPanchakarla #RTV
కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం నాగులగుట్టపల్లి గ్రామ సర్పంచ్ నామినేషన్ స్క్రూటినీ సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలో జనసైనికుడు ముంతల వీరాంజనేయులు గారు మృతిచెందడం అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలచివేసింది. వారి మృతికి సంతాపం తెలియజేస్తూ, శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు KK ఈ బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షలు అందజేశారు. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి జనసేన పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
This is serious issue it's high to stand with Cadre
This is how you stand up for your cadre @PawanKalyan 🙌
Thanks for everything anna You earned our @DrSandeepJSP ♥️📈